బీజేపీ జాతీయాధ్యక్షునిగా అమిత్ షా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా..

భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సీనియర్ నేత జేపీ నడ్డా నియమితులయ్యారు. 8 నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షునిగా అమిత్ షానే కొనసాగనున్నారు. ఇక కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమితులైన నడ్డాకు బీజేపీ నాయకత్వం అభినందనలు తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ చీఫ్ అమిత్ షాతో పాటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, నడ్డాను అభినందించారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు..

Mon Jun 17 , 2019
మధ్యప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అసభ్య పదజాలంతో తిడుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నన్నే అడ్డుకుం టావా అంటూ పోలీసులపై చేయి కూడా చేసుకున్నారు. మధ్యప్రదేశ్ మంత్రి సజ్జన్‌ సింగ్‌ వర్మ ఆధ్వర్యంలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ లోకల్ లీడర్ సన్నీ రాజ్‌పాల్ కూడా ఆ సమావేశంలో పాల్గొనడానికి వచ్చాడు. తనను మంత్రి వద్దకు వెళ్లనివ్వాలని […]