వైసీపీ ప్రభుత్వం కూడా ఆ తప్పులే చేస్తుంది – మాజీ మంత్రి

గత ప్రభుత్వం చేసిన తప్పులే వైసీపీ ప్రభుత్వం కూడా చేస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు. టీడీపీ జన్మభూమి కమిటీల పేరుతో తప్పు చేస్తే.. వాలంటీర్‌ పేరుతో అదే తప్పును వైసీపీ కూడా చేస్తోందని ఆయన విమర్శించారు. రేషన్‌ డీలర్లకు అన్యాయం చేస్తే సహించేది లేదని.. వారి తరపున ఆందోళనలు చేస్తామని అన్నారు మాణిక్యాలరావు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

జగన్ రాజీనామా చేస్తారో.. లేక ప్రజలకు క్షమాపణలు చెబుతారో : చంద్రబాబు

Fri Jul 12 , 2019
సున్నావడ్డీపై రెండో రోజు కూడా ఏపీ అసెంబ్లీలో దుమారం చెలరేగింది. గురువారం జరిగిన చర్చ సందర్భంగా సున్నావడ్డీ పథకంపై సీఎం జగన్‌ చేసిన ఆరోపణలకు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు ధీటుగా బదులిచ్చారు. సున్నావడ్డీకి సంబంధించిన ఆధారాలు, రికార్డులు సభ ముందు ఉంచారు. ఇప్పుడైనా సీఎం జగన్ రాజీనామా చేస్తారో… లేక ప్రజలకు క్షమాపణలు చెబుతారో నిర్ణయించుకోవాలని అన్నారు చంద్రబాబు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌…తానేదో గొప్పగా పథకాలు అమలు చేసినట్లుగా […]