టీఆర్ఎస్‌లో ఉంటే పెద్దనేతలు.. విమర్శిస్తే తెలంగాణ ద్రోహులా..?-లక్ష్మణ్‌

టీఆర్ఎస్‌లో ఉంటే పెద్దనేతలు.. ఆ పార్టీని విమర్శిస్తే తెలంగాణ ద్రోహులా అని రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. జేపీనడ్డా అధ్యక్షతన ఈ నెల 18న జరగబోయే బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పోరాడి సాధించిన తెలంగాణ నలుగురు కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి కుటుంబ పాలన నుండి పార్టీని కాపాడుకునేందుకు తాము పోరాడుతామన్నారు. తెలంగాణ నుండి టీడీపీ రాష్ట్ర స్థాయి నేతలు.. కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరబోతున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

వైద్యుడే దేవుడయ్యాడు.. 6 కి.మీ బాలింతను మోసుకుంటూ..

Fri Aug 16 , 2019
వైద్యుడ్ని దేవుడిగా కొలిచే మన దేశంలో ఆ మాటను నిజం చేశాడు ఓ వైద్యుడు. రక్తహీనతతో బాధపడుతున్న గిరిజన బాలింతను ఆమె భర్త సహాయంతో ఏకంగా 6 కిలోమీటర్లు మోసుకెళ్లాడు. ఓ మంచానికి రెండు వైపులా తాళ్లు కట్టి మహిళతోపాటు పిల్లలను మంచంపై పడుకోపెట్టి భర్తతోపాటు డాక్టర్‌ తీసుకెళ్లాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రాళ్లచెలక గిరిజన గ్రామంలో జరిగింది. మెడికల్‌ క్యాంప్‌లో భాగంగా ఏజెన్సీకి […]