జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉండటానికి కారణం చెప్పిన బోండా ఉమ

ntr

జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీ వైపు రాకపోవడానికి కారణం కొడాలి నాని, వంశీలే అని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ను కొడాలి నాని, వంశీలు అన్ని విధాలా వాడుకున్నారని అభిప్రాయపడ్డారు. వల్లభనేని వంశీ ఎవరి స్క్రిప్ట్‌ చదువుతున్నారో అందరికీ తెలిసిందే అన్నారు. కొందరు వలస పక్షలు ఎవరు అధికారంలో ఉండే వారి పక్షాన చేరుతారని ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రులు మాట్లాడడం సరికాదని.. వెంటనే కొడాలి నానితో సీఎం క్షమాపణలు చెప్పించాలి బోండా ఉమ డిమాండ్ చేశారు.

TV5 News

Next Post

ఆర్టీసీ సమ్మె విరమిస్తున్నాం.. కానీ.. :అశ్వత్థామరెడ్డి

Wed Nov 20 , 2019
ఆర్టీసీ సమ్మె విరమించాలని జేఏసీ నేతలు నిర్ణయానికొచ్చారు. అయితే యాజమాన్యం ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటేనే సమ్మె విరమిస్తామని.. లేదంటే సమ్మె కొనసాగుతందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పస్టం చేశారు. లేబర్‌ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వం, యాజమాన్యం కూడా హైకోర్టు తీర్పును గౌరవించి ఎలాంటి షరతులు లేని వాతావరణం కల్పించాలని తాము కోరుకుంటున్నామన్నారు అశ్వత్థామరెడ్డి. విధుల్లో చేరే కార్మికులపై చర్యలు […]