ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు జగన్ నిద్రపోరు: బొత్స

botsa

ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు ఏపీ సీఎం జగన్‌ నిద్రపోరన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లాలో వైఎస్సాఆర్‌ మత్స్యకార భరోసా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని దాదాపు 2600 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. పాదయాత్రలో చెప్పిన అన్ని హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు మంత్రి బొత్స.

TV5 News

Next Post

ప్రతిపక్షాలను వేధించటం తప్ప.. 6 నెలల్లో చేసిందేమి లేదు: టీడీపీ

Thu Nov 21 , 2019
నేతలు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసుల విషయంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ 6 నెలల్లో ప్రతిపక్షంపై కక్షసాధింపులకు దిగడం తప్ప వైసీపీ చేసిందేమీ లేదన్నారు ఆ పార్టీ నేతలు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఆర్థిక మంత్రి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. టీడీపీ హయాంలో […]