బుర్రకథ ట్విట్టర్ రివ్యూ..

యంగ్ హీరో ఆది నటించిన సినిమా బుర్రకథ. ఒక తలలో రెండు బుర్రలున్న వ్యక్తి లైఫ్ ఎలా సాగిందన్నదే ఈ సినిమా కథ. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కిన బుర్రకథ పాజిటివ్ బజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీపాల ఆర్ట్స్ పతాకంపై హెచ్‌కె శ్రీకాంత్ దీపాల, కిషోర్, ఎంవీ కిరణ్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఆది సరసన మిష్తి చక్రవర్తి, నైరా షా హీరోయిన్లుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, తదితరులు నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.

వెండితెరపై సందడి చేసిన బుర్రకథ ట్విట్టర్ రివ్యూ..

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

అమ్మ, అమ్మమ్మ అందరూ కలిసి హ్యాపీగా చూసే చిత్రం .. ఓ బేబీ ట్విట్టర్ రివ్యూ

Fri Jul 5 , 2019
కొరియాలో హిట్టయిన ‘మిస్ గ్రానీ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించింది నందినీ రెడ్డి. ఓ బేబీగా సమంత ఎమోషనల్‌ని, కామెడీని పండించి ఆధ్యంతం ఆకట్టుకుంది. మంచి కథాంశం ఉన్న చిత్రాలని ఎంపిక చేసుకుని మంచి మార్కులు కొట్టేస్తోంది సమంత. ఇప్పుడు ఓ బేబీ అంటూ సందడి చేస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నాగశౌర్య, లక్ష్మీ, రావురమేష్, రాజేంద్ర […]