ట్రావెల్‌ బస్సు బోల్తా.. 15 మందికి..

అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేట్‌ బస్సు డివైడర్‌ను ఢీకొనటంతో 15 మందికి గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న స్లీపర్‌ బస్సు.. అనంతపురం శివారు ప్రాంతమైన వడియంపేట దగ్గర ప్రమాదానికి గురైంది. డివైడర్‌ను ఢికొట్టగానే బస్సు పల్టికొట్టింది. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జేసీబీ సాయంత్ర బస్సును రెడ్డుపై నుంచి పక్కకు తీశారు. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

TV5 News

Next Post

అఖిలప్రియను అణగదొక్కడానికే ఆ కేసులు : చంద్రబాబు

Thu Oct 10 , 2019
వైసీపీ ప్రజా ప్రతినిధులు ఇష్టం వచ్చినట్టు వ్యవహిస్తే చూస్తూ ఊరుకోబమని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రజల్లో ఎండగతామన్నారు. నెల్లూరు నాయకులను పిలిచి సీఎం జగన్‌ పులివెందుల పంచాయతీ చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు. ఏపీలో జగన్‌ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డికి రెండు గంటల్లో బెయిల్‌ ఇచ్చి ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని […]