మంటల్లో కాలిబూడిదైన కారు

నొయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రయాణిస్తున్న కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అందులోని ప్రయాణికులు.. కారును ఆపేసి బయటకు దిగారు. దీంతో పెద్ద ప్రమాదం జరిగింది. మంటల్లో కారు పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ప్రమాదంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళనకు గురయ్యారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

అందుకే ఉపాధి పెరిగి, రాష్ట్ర ఆదాయం పెరిగింది.. సీఎం కేసీఆర్

Sun Aug 18 , 2019
అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా తమ లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ సీఎండీ రాజీవ్ శర్మ …. సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర విద్యుత్‌ పరిస్థితులపై చర్చ జరిగింది. విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దేందుకు సమగ్ర వ్యూహం అనుసరించామన్నారు సీఎం కేసీఆర్‌. 6 నెలల్లో విద్యుత్‌ కోతలు ఎత్తివేశామన్నారు. ఇప్పుడు అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నామన్న సీఎం కేసీఆర్‌… […]