జగన్ సీఎం అయ్యాక తొలిసారిగా మోదీ…

ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ తిరుమలేశున్ని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం కోసం కాసేపట్లో తిరుపతికి చేరుకోనున్నారు. విదేశీ టూర్‌లో భాగంగా శ్రీలంకలో పర్యటిస్తున్న మోదీ అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో 4 గంటల 30 నిమిషాలకు రేణిగుంట... Read more »

విశాఖ వైసీపీ నేతల్లో నిరాశ.. !

ఏపీ సీఎం జగన్ మంత్రివర్గ కూర్పు విశాఖ జిల్లా వైసీపీ నేతలను తీవ్ర నిరాశ కలిగించింది. 11 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను అందించిన విశాఖ జిల్లాకు ఒక్క మంత్రి పదవి ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం... Read more »

చదివేది ఇంజినీరింగ్.. చేసేది స్మగ్లింగ్..

కృష్ణా జిల్లాలో బీటెక్‌ విద్యార్థులు గంజాయి విక్రేతలుగా మారిపోవడం కలకలం రేపుతోంది. విశాఖ నుంచి గంజాయి తెప్పించి.. బెజవాడ.. పరిసర ప్రాంతాల్లోని కాలేజీలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్నామని బయటకు ఫోజు కొట్టినా.. వీరు చేస్తున్నది మాత్రం పక్కా... Read more »

ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లాలో ఏనుగులు రైతులకు.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గజరాజుల బీభత్సంతో చేతికి అందిన పంట.. నోటికి అందకుండా పోతోంది. బైరెడ్డిపల్లిలో ఏనుగులు.. గత ఐదు రోజులుగా పంటలను ధ్వంసం చేస్తున్నాయి. పంటలతో పాటు బోర్ల పైపులను... Read more »

తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న మోదీ

సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకొని రెండోసారి అధికారం చేపట్టిన ప్రధాని మోదీ ఇవాళ తిరుమలేషుని దర్శించుకోనున్నారు. మాల్దీవులు, శ్రీలంక పర్యటన ముగించుకొని సాయంత్రం 4.30కు రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అవుతారు ప్రధాని మోదీ. ప్రోటోకాల్ ప్రకారం సీఎం... Read more »

నన్ను భీమవరంలో ఓడించేందుకు .. – పవన్

జనసేన పార్టీని ఒక్క ఓటమి ఆపలేదన్నారు ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌. పరాజయాన్ని అంగీకరించని తాను.. గెలిచేవరకూ పోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన్ను కలిసేందుకు వచ్చిన వివిధ జిల్లాల కార్యకర్తలతో ముచ్చటించారు.... Read more »

తండ్రి వైఎస్‌ బాటలోనే ఏపీ సీఎం జగన్‌..

తండ్రి వైఎస్‌ బాటలోనే ఏపీ సీఎం జగన్‌ నడిచారు.. హోం శాఖను మహిళకు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో కొత్త కేబినెట్‌ కొలువుదీరగా.. హోంమంత్రిగా మేకతోటి సుచరితకు జగన్‌ అవకాశం ఇచ్చారు. మరోవైపు ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా... Read more »

ఏపీ తొలి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకోనున్న ప్రభుత్వం

ఏపీ క్యాబినెట్‌ తొలి సమావేశం ఈ నెల 10 వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది ప్రభుత్వం. ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. దీంతో పాటు సీపీఎస్‌ను రద్దు చేస్తూ నిర్ణయం... Read more »

ఆర్టీసీ కార్మికులకు శుభవార్త వినిపించిన జగన్‌ ప్రభుత్వం

ఆర్టీసీ కార్మికులకు గుడ్‌ న్యూస్‌ అందించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఏపీఎస్‌ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను త్వరలో ప్రారంభింస్తామని ప్రకటించింది… ఇందుకోసం త్వరలో ఓ కమిటీని వేయనున్నట్టు కార్మిక సంఘాలకు రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు.... Read more »

కీలకమైన ఆ మూడు బిల్లులపై సంతకం చేసిన సీఎం జగన్

ఎన్నికల ఫలితాల్లో సునామీ సృష్టించిన జగన్‌.. సీఎంగాను తనదైన మార్కు చూపిస్తున్నారు. ఇప్పటికే పలు శాఖల అధికారులతో రివ్యూలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్న ఆయన.. ఇప్పుడు అమరావతి సచివాలయం నుంచి కార్యకలాపాలను ప్రారంభించారు. ఆ వెంటనే కీలకమైన మూడు... Read more »