0 0

కర్నూలుకు హైకోర్టు ఇవ్వడం సంతోషం కానీ..: యనమల

ఏపీలో 3 రాజధానుల ప్రతిపాదన అనాలోచిత నిర్ణయమన్నారు మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. అభివృద్ధి వికేంద్రీకరణను తాము స్వాగతిస్తున్నామని చెప్తూనే.. ఇప్పుడు విశాఖలో రాజధాని అంటే ఖజానాపై అదనపు భారం పడుతుందన్నారు. అదే అమరావతి అయితే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని...
0 0

నిరాహార దీక్షలకు దిగిన అమరావతి రైతులు

ఆంధ్రప్రదేశ్‌కి 3 రాజధానుల ప్రతిపాదనపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ఈ ప్రతిపాదన వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెలగపూడి, వెంకటపాలెంలో వారంతా నిరాహార దీక్షలకు దిగారు. అటు మందడంలో రోడ్డుపైనే బైఠాయించారు. సచివాలయం వైపు వెళ్లే రహదారి...
0 0

అమానుషం.. ప్లాస్టిక్‌ సంచిలో పసి పాప

తూర్పుగోదావరి జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. కాకినాడ జీజీహెచ్‌ వద్ద రోజుల వయసున్న పాపను గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. ఓపీ రూమ్‌ వద్ద ఓ ప్లాస్టిక్‌ సంచిలో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు పాప...
0 0

ఏపీకి 3 రాజధానుల సూత్రంతో వర్కౌట్ అవుతుందా?

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైంది మొదలు..ఏపీ వేడిక్కిపోయింది. మిగిలిన రోజులన్ని ఒక ఎత్తు అయితే..సమావేశాల చివరి రోజు మాత్రం మరో ఎత్తు. రాజధానిపై సీఎం జగన్ అనూహ్య ప్రకటనతో ఏపీలో కూల్ వెదర్ కాస్తా హీటెక్కింది. అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమను...
0 0

సీఎం చేసిన ప్రకటన మైండ్ గేమ్ లో భాగమే.. : చంద్రబాబు

ఏపీలో మూడు రాజధానులు ఉండొచ్చంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. ఏకపక్ష నిర్ణయాలు, తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ఆక్షేపించారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిపై...
0 0

మాట తప్పను.. మడమ తిప్పను అంటే ఇదేనా? : పవన్

రాష్ట్రానికి మూడు రాజధానులు రావొచ్చంటూ శాసనసభలో సీఎం జగన్ ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస ట్వీట్‌లతో విరుచుకుపడ్డారు. తినడానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే..కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట.. అమరావతి రాజధానికే ఇప్పటిదాకా దిక్కూ దివాణం లేదు.. మరి...
0 0

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ తేదీ ఖరారు

రెండు సార్లు వాయిదా పడిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశాన్ని వచ్చేనెల 8వ తేదీన నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అధికారికంగా సమాచారం అందించింది. ఈ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించనున్నది. హైదరాబాద్ నుంచి...
0 0

రాజధాని అంశంపై జగన్ ప్రకటనతో వేడెక్కిన రాజకీయం

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సాగుతున్న ఊహాగానాలకు అసెంబ్లీ సాక్షిగా సమాధానం ఇచ్చారు సీఎం జగన్. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని మార్పు తప్పదన్న వార్తలు జోరుగా వినిపించాయి. దీనికి తగ్గట్లుగానే సర్కార్‌ కూడా కేపిటల్ అంశంపై నిపుణుల కమిటీని నియమించింది....
0 0

సీఎం ఏ రాజధానిలో ఉంటారు?: చంద్రబాబు

ఏపీలో మూడు రాజధానులు ఉండొచ్చన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కమిటీ నివేదిక రాకముందే రాజధానిపై ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింత భ్రష్టు పట్టిస్తారని ఆరోపించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే...
0 0

రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం: సీఎం జగన్

ఏపీ రాజధానిపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్‌కు బహుశా 3 రాజధానులు రావచ్చని అన్నారు. అభివృద్ధికి వికేంద్రీకరణ అవసరమని చెప్పారు. అమరావతిలో లెజిస్లేటివ్‌ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్ పెట్టవచ్చని చెప్పారు. ఏపీలో...
Close