కర్నూలులో హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేస్తారు?

భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పుడే కర్నూలు తొలి రాష్ట్ర రాజధానిగా ఆవిర్భవించింది. కానీ, ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు. రాజధాని హైదరాబాద్ కు మారిపోయింది. అనాటి నుంచి తమకు అన్యాయం జరిగిందనే భావనలో ఉన్న కర్నూలులో.. చంద్రబాబు హయాం నుంచే అభివృద్ధికి... Read more »

నో ప్లాస్టిక్‌ నినాదంతో విజయవాడలో 10k రన్‌

నో ప్లాస్టిక్‌ నినాదంతో విజయవాడలో టెన్‌ కే రన్‌ నిర్వహిస్తున్నారు.. బందర్‌ రోడ్డులో అమరావతి రన్నర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 10 కె, 5 కె రన్‌ జరుగుతోంది.. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ఇంతియాజ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు.. ఈ... Read more »

రగులుతున్న అమరావతి.. మంత్రులు ప్రకటనతో గందరగోళం

రాజధానిలో ఆందోళలు రోజు రోజుకు ఉధృతం అవుతున్నాయి. రాజధాని ఇక్కడి నుంచి తరలించొద్దంటూ అమరావతి వాసులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ధర్నాలు, దీక్షలతో ఉద్యమాన్ని ఉధృతం చేసిన రాజధాని రైతులు.. ఇవాళ కూడా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. 29 గ్రామాల్లో ఉద్రిక్తతలు ఏమాత్రం... Read more »

తిరుపతిలో రౌడీషీటర్‌ హత్య

తిరుపతిలో రౌడీషీటర్ హత్య కలకలం రేపుతోంది. గుర్తు తెలియని దుండగులు మురళిని వేటాడి వెంటాడి చంపేశారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. రౌడీషీటర్‌ను దారుణంగా చంపిన గుర్తు తెలియని దుండగులు.. అక్కడి నుంచి ఓ బైక్‌పై పరారవుతున్న దృశ్యాలు... Read more »

రాజధాని తరలించొద్దంటూ ముక్తకంఠంతో నినదిస్తున్న అమరావతి వాసులు

రాజధానిలో ఆందోళలు రోజు రోజుకు ఉధృతం అవుతున్నాయి. రాజధాని ఇక్కడి నుంచి తరలించొద్దంటూ అమరావతి వాసులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ధర్నాలు, దీక్షలతో ఉద్యమాన్ని ఉధృతం చేసిన రాజధాని రైతులు.. ఇవాళ కూడా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. 29 గ్రామాల్లో ఉద్రిక్తతలు ఏమాత్రం... Read more »

మందడంలో రైతుల దీక్షకు విట్, ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు మద్దతు

అమరావతి ప్రాంత రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు.. మందడంలో రైతుల దీక్షకు విట్, ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు మద్దతు తెలిపారు. తమ ఉన్నత భవిష్యత్తు కోసమే రైతులు త్యాగాలు చేశారని వారన్నారు.. ఒక్క రాజధాని పూర్తి కాకుండా 3 రాజధానులు అసాధ్యమంటున్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకునే వరకు... Read more »

సువిధ రైలులో 200 నుంచి 300 శాతం అధిక ఛార్జీలు

ప్రయాణికుల బలహీనతలను రవాణ సంస్థలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. పండుగల సమయంలో రద్దీ పెరిగినప్పుడల్లా టిక్కెట్‌ ఛార్జీలు అమాంతం పెంచేసి ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నాయి. అయితే.. ఆర్టీసీ,ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కొనసాగిస్తున్న ఈ నిలువుదోపిడీ రైల్వేశాఖకు కూడ ఎగబాకింది. దీనికి వారు పెట్టుకున్న ముద్దుపేరు” సువిధ”. సంక్రాంతి... Read more »

జగన్‌ పాలనపై మరోసారి నిప్పులు చెరిగిన కన్నా లక్ష్మినారాయణ

ఏపీలో సీఎం జగన్‌ పాలనపై మరోసారి నిప్పులు చెరిగారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉంటే కులం, మతం తప్ప ఇంకేమీ ఉండదన్నారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారుస్తామంటే ఎలా అని ప్రశ్నించారు.. జగన్‌ నాయకత్వంలో రాజధాని మార్పు... Read more »

మూడు రాజధానుల ప్రతిపాదనపై మాజీ మంత్రి అఖిలప్రియ ఆగ్రహం

ఏపీ రాజధాని మార్పు.. జి.ఎన్‌ రావు కమిటీపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.. కేవలం రాజధాని రైతులు.. సామాన్యులే కాదు.. రాజకీయ నేతల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. అసెంబ్లీలో జగన్‌ మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చినప్పటి నుంచే.. టీడీపీ ఆ నిర్ణయాన్ని తప్పు... Read more »

మూడు రాజధానులకు వ్యతిరేకం : రావెల కిశోర్‌బాబు

జగన్‌ 6 నెలల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు బీజేపీ నేత రావెల కిశోర్‌బాబు. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోతుందన్నారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకమన్నారు రావెల కిశోర్‌బాబు. Read more »

మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : రైతుల డిమాండ్

రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రోజు రోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. మందడంతో పాటు తుళ్లూరులో మహాధర్నా చేపట్టారు రైతులు. వెలగపూడిలో నిరాహార దీక్ష కొనసాగుతోంది.. రాజధాని పరిధిలోని 29 గ్రామాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం వెంటనే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్... Read more »

రాజధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌ దోపిడీ జరగకుండా చూడాలి : మాజీ ఐఏఎస్‌ అధికారి

ప్రజలు కేంద్రంగా అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు.. స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపుతోనే రాష్ట్రం పురోగమిస్తుందని.. మాజీ ఐఏఎస్‌ అధికారి… ఈఏఎస్‌ శర్మ అన్నారు. కార్యనిర్వాహక రాజధాని విశాఖకు కేటాయించడం ఆహ్వానించదగిన విషయమే అని.. అయితే ఆ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ దోపిడీ జరగకుండా చూడాలని... Read more »

ఏపీ రాజధాని విషయంలో వైసీపీ నేతలు మాట మార్చడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు

ఏపీ రాజధానిపై వైసీపీ నేతలు మాట మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అమరావతిలోనే రాజధాని ఉంటుంది అంటూ పదే పదే చెబుతూ వచ్చిన నేతలు.. ఇప్పుడు అధినేత జగన్‌ నిర్ణయంతో సైలెంట్‌ అయిపోయారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు గతంలో అమరావతి రాజధానిగా... Read more »

‘నేతన్న నేస్తం’ ప్రారంభించిన సీఎం జగన్‌

అనంతపురం జిల్లా ధర్మవరంలో నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం జగన్‌. లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అక్కడే కేక్‌ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. నేతన్నలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని.. ఈ పథకం... Read more »

జీఎన్ రావు కమిటీకి జగన్ పేరు పెడితే బాగుంటుంది: బీజేపీ నేత

ఏపీలో రాజధాని కోసం ఏర్పాటు చేసిన జీఎన్‌ రావు కమిటీ బోగస్ అన్నారు బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌ రెడ్డి. దానికి జగన్‌ మోహన్‌ రెడ్డి కమిటీ పేరు పెడితే బాగుండేదని అన్నారాయన. అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని.. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ఇష్టమొచ్చినట్టే... Read more »

విశాఖ కేంద్రంగా రాజకీయ చర్చ

ఛలో విశాఖ అనే అభిప్రాయం ఇప్పుడు ఏపీ ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పాలన అంతా అక్కడ్నుంచే సాగించే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జీఎన్‌రావు కమిటీ నివేదిక నేపథ్యంలో రాష్ట్రమంతటా విశాఖ పేరు మారుమోగిపోతోంది. నిపుణుల కమిటీ కూడా... Read more »