విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఓ ప్రైవేట్ వైద్యుడి నిర్వాకం, యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. బాడంగి మండలం కోడూరు గ్రామానికి చెందిన ఇప్పిలి రాము అనే యువకుడు కడుపునొప్పి రావడంతో బొబ్బిలిలోని డాక్టర్ రమేష్ కుమార్ కు చెందిన ఆర్కే ఆసుపత్రిలో వారం క్రితం జాయిన్ అయ్యాడు. వెంటనే ఆపరేషన్ చేయాలని..లక్ష ఖర్చవుతుందని చెప్పాడు డాక్టర్ రమేష్. చివరికి 55 వేలు తీసుకొని వరుసగా ౩ ఆపరేషన్లు చేసాడని బాధితుడి […]

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్కూల్‌ విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం… తాజాగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపు జేయాలని నిర్ణయించింది. క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌…ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే ఇంటర్‌ విద్యార్థులందరికి ఈ పథకం ద్వారా ఏటా 15 వేలు అందజేయాలని నిర్ణయించారు. తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి తల్లికి ఏటా […]

చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల భేటీ ముగిసింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో డిస్కస్‌ చేశారు. ఈ భేటీకి ముఖ్య నేతలంతా హాజరయ్యారు. టీడీపీపై నిందలు వేయాలనే అజెండాతోనే సీఎం జగన్‌ సమీక్షలు చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి కళా వెంకట్రావు. గతంలో వైఎస్‌ హయాంలో ఎన్నో సబ్‌ కమిటీలు వేశారని.. ఇప్పుడు అదే తరహాలో […]

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్కూల్‌ విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం… తాజాగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపు జేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే ఇంటర్‌ విద్యార్థులందరికి ఈ పథకం ద్వారా ఏటా 15 వేలు అందజేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి జగన్‌. తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి తల్లికి ఏటా 15 వేల రూపాయలు ఇవ్వనున్నారు. […]

తప్పుడు నిర్ణయాలు, దుందుడుకు చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను సీఎం జగన్ చీకటి యుగంలోకి నెడుతున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు హయాంలో తీసుకున్న చర్యలపై విచారణకు ముఖ్యమంత్రి కేబినెట్ సబ్‌ కమిటీ వేయడంపై ఆయన మండిపడ్డారు. ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిని అందులో భాగస్వాములను చేయడం కుట్రగా యనమల అభివర్ణించారు. ప్రత్యేక ఆహ్వానితులంతా ఒకే సామాజిక వర్గం వారిని నియమించడం రాజకీయ […]

ఏపీ దేవాదాయశాఖలోొ ప్రకంపనలు మెుదలైయాయి.  అక్రమార్కులపై దేవాదాయ శాఖ కొరడా ఝుళిపిస్తుడటంతో అడ్డదారుల్లో అందలమెక్కిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇంతా జరుగుతున్నా కొందరు అధికారులు మాత్రం దింపుడు కళ్లెం ఆశలు వదులుకోవడం లేదు. మళ్లీ ప్రమోషన్ల ఫైల్ కదలడంతో… కోరిన పోస్టును దక్కించుకునేందుకు షరా మామూలుగానే ప్రయత్నాలు మొదలు పెట్టారు. కోరుకున్న ప్రమోషన్లు దక్కితే చాలన్నట్లు అడ్డగోలుగా వ్యవహరించారు కొందరు అధికారులు. పై నుంచి కూడా పుష్కలంగా అండదండలు […]

వైసీపీ ఎంపీ నందిగం సురేష్ కు కీలక పదవి దక్కింది. ఆ పార్టీ లోక్ సభా పక్ష ఉపనేతగా ఆయన నియమితులయ్యారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి లు ఆయనను ఈ పదవిలో నియమించారు. అలాగే ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులును పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా నియమించింది వైసీపీ. కాగా ఈ ఎన్నికల్లో బాపట్ల లోక్ సభ స్థానం నుంచి […]

ప్ర‌ముఖ న‌టి, ద‌ర్శ‌కురాలు విజ‌య నిర్మ‌ల మృతి ప‌ట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి సంతాపం వ్య‌క్తం చేశారు. ఆమె మ‌ర‌ణం చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు అని పేర్కొన్నారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా ఆమె గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కారని గుర్తు చేశారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి అంటూ తెలిపారు.కృష్ణ గారికి, న‌రేష్‌కి ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నానని అన్నారు. విజయ నిర్మల గత […]

ప్రజావేదిక కూల్చివేయడంపై టీడీపీ నేతలు విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ కృష్ణానది ఒడ్డున లేదుకాబట్టి సరిపోయింది.. లేదంటే ఇది కూడా ప్రజావేదిక లాగా కూలిపోయేదంటూ నాని ఎద్దేవా చేశారు. యూపీలోని యమునా తీరంలో ఉండబట్టి తాజ్ మహల్ సేఫ్ గా ఉందన్నారు. అలాంటి చారిత్రక నిర్మాణం ఇక్కడ ఉంటే నేలమట్టం అయ్యేదన్నారు. ఫేస్ బుక్ లో ఎంపీ […]

అమరావతి నిర్మాణాలపై ముఖ్యమంత్రి జగన్‌ దృష్టి పెట్టారు.. అయితే, ఈ ఫోకస్‌ అభివృద్ధి మీద కాకుండా.. అవినీతిని బయటకు తీయడంపైనే ఎక్కువగా గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందని మొదటి నుంచి చెబుతున్న జగన్‌.. సీఆర్డీయే అధికారులతో నిర్వహించిన సమీక్షలో కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. దాదాపు మూడు గంటలపాటు సమీక్ష సమావేశం జరిగింది. అమరావతి పరిధిలోని అక్రమ నిర్మాణాలు, బలవంతపు భూసమీకరణతో పాటు, రాజధానికి నిర్మాణాలకు […]