0 0

ఆరు నెలల చిన్నారి ఒంట్లో విద్యుత్ ప్రవాహం.. వీడియో

ముద్దులొలికే ఆ చిన్నారిని ముట్టుకుంటే విద్యుత్ ప్రవహిస్తోంది. ఆ విషయం అమ్మానాన్నకి తెలిసి వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెట్టారు. పాపాయి ఒంట్లో నిజంగానే విద్యుత్ ప్రవహిస్తుందని చెప్పేసరికి వారికి కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. పశ్చిమ గోదావరి జిల్లా దామచర్ల గ్రామానికి...
0 0

అడవిలో మళ్ళీ అలజడి.. ముగ్గురు మావోయిస్టుల హతం

విశాఖ ఏజెన్సీ తుపాకుల మోతతో మరోసారి దద్దరిల్లింది. జీకే వీధి మండలం గుమ్మిరేవుల అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. అందులో ఇద్దరు కీలక నేతలు ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు.....
0 0

పుస్తకంలో అన్యమత ప్రస్తావన కలకలం

తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌లో ఉన్న భక్తిగీతామృత లహరి అనే హైందవ పుస్తకంలో అన్యమత ప్రస్తావన కలకలం రేపుతోంది. విషయం తెలుసుకున్న TTD అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈవో అప్రమత్తమై పుస్తకాన్ని తొలగించారు. రచయిత రాసే పుస్తకం పూర్తిగా హైందవ వ్యవస్థకు సంబంధించి...
0 0

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు..

నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అనంతపురం జిల్లా తడిసిముద్దయింది. ఉరవకొండ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎటు చూసినా మోకాలి లోతులో నీళ్లు కనిపిస్తున్నాయి. ఉరవకొండ, గుంతకల్‌, ఛాయాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దోనేకళ్‌ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బళ్లారి జాతీయ రహదారి...
0 0

రివర్స్‌ టెండరింగ్‌తో 1600 కోట్ల భారం : టీడీపీ

నవ్యాంధ్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రాజెక్ట్‌ అయిన పోలవరం మేఘా ఇంజినీరింగ్‌ చేతుల్లోకి వెళ్లింది.. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును చేపట్టడానికి మేఘా సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేసింది. తద్వారా రివర్స్‌ టెండరింగ్‌లో మరో అడుగు ముందుకు వేసింది రాష్ట్ర ప్రభుత్వం.....
0 0

లీకేజీపై ఉద్యమానికి సిద్ధమైన టీడీపీ.. ఆర్డీఓ కార్యాలయాల..

గ్రామ సచివాలయ పరీక్ష పత్రాల లీకేజీపై ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేసింది టీడీపీ. ఉద్యమానికి టీడీపీ తరఫున కమిటీ ఏర్పాటు చేసింది. తొలుత అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. యూనివర్సిటీలలో రౌండ్ టేబుల్ సమావేశాలు, కలెక్టరేట్‌ల ముట్టడి...
0 0

అభ్యర్థులను నోరెత్తవద్దంటూ బెదిరిస్తున్నారు – కళా వెంకట్రావు

గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్ష అక్రమాలను ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు సమర్ధించుకోవడం దారుణమన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. అవకతవకలు జరిగాయని అభ్యర్థులు వాపోతుంటే.. వారిని నోరెత్తవద్దంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. పరీక్షలో జరిగిన అక్రమాలకు సీఎం జగన్‌ నైతిక బాధ్యత...
0 0

పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్.. టెండర్‌ను దక్కించుకున్న..

పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్ ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. ప్రధాన డ్యామ్, జల విద్యుత్ కేంద్రాల టెండర్‌ను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఈ పనులకు రూ. 4 వేల 987 కోట్లను ఇనిషియల్ బెంచ్‌ మార్కు విలువగా ప్రభుత్వం...
0 0

బస్సులో ప్రయాణికులందర్నీ కాపాడి తన ప్రాణం కోల్పోయిన డ్రైవర్..

తన ప్రాణం కోల్పోయినా.. ప్రయాణికులను రక్షించాడో బస్సు డ్రైవర్. సరిగ్గా తెల్లవారుజామున 5 గంటలకు బస్సు డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. అయితే తాను కుప్పకూలితే బస్సులో ఉన్న ప్రయాణికులందరూ ప్రమాదం భారిన పడతారని అనుకున్నాడు.. చాకచక్యంగా బస్సును పక్కకు ఆపి...
0 0

కరకట్టపై అక్రమ కట్టడాల కూల్చివేత

అమరావతి కరకట్టపై అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సిఆర్‌డిఎ అధికారులు కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేస్తున్నారు. జడ్జీ మాజీ చైర్మన్‌ పాతురి నాగభూషణం బంధువు పాతురి కోటేశ్వరావుకి చెందిన వ్యవసాయ క్షేత్రంలోని ఉన్న ర్యాంప్‌ను ప్రస్తుతం అధికారులు తొలగిస్తున్నారు.
Close