గుంటూరు సబ్ జైలుకి వెళ్లనున్న చంద్రబాబు

రైతుల అరెస్ట్‌పై టీడీపీ భగ్గుమంటోంది. రాజధానికి భూములిచ్చిన రైతుల్ని అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు సబ్‌ జైలుకు రానున్నారు. రైతుల్ని పరామర్శించనున్నారు. అటు.. ఇప్పటికే టీడీపీ నేతలు పుల్లారావు, నక్కా ఆనంద్‌ బాబు, ఆలపాటి... Read more »

రెండు రోజులుగా గాలిస్తున్నా.. లభించని కాల్ మనీ బాధితుడి ఆచూకీ

కాల్‌మనీ వేధింపులు భరించలేక రెండ్రోజుల క్రితం విజయవాడ మద్రాస్‌ కాలువలో ప్రేమ్‌ అనే వ్యక్తి దూకాడు. ప్రేమ్‌ కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రెండ్రోజులుగా గాలిస్తున్నా.. ఇప్పటి వరకు అతని ఆచూకి లభించలేదు. దీంతో కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. కాల్‌మనీ వేధింపులకు పాల్పడిన రంగారావుతో... Read more »

రాజధాని రైతులకు బెయిల్.. పోలీసుల తీరుపై మండిపడ్డ మంగళగిరి కోర్టు

అమరావతి రైతులు మరికాసేపట్లో విడుదల కానున్నారు. ఆదివారం అరెస్టైన ఆరుగురికి మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం విచారణ సందర్భంగా న్యాయమూర్తి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కారణంతో రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టారని సూటిగా ప్రశ్నించారు. కత్తులు... Read more »

రైతులు, మహిళల రిలేదీక్షలు

రాజధాని మార్పు ప్రతిపాదనలపై అమరావతి అట్టుడుకుతోంది. 13వ రోజు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరు, మండదం, ఉద్దండరాయుని పాలెంలో రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఒకే రాష్ట్రం , ఒకే రాజధాని నినాదంతో గళమెత్తారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు రిలేదీక్షకు దిగారు. రోడ్లపై... Read more »

రైతుల అరెస్టుల్ని ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు

రైతుల అరెస్టుల్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. రైతు బిడ్డలపై పోలీసులు సానుభూతితో ఉండాలన్నారు. భూములు కోల్పోయి ఆందోళన చేస్తున్నవారిపై పోలీసు కేసులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతుల్ని జైలుపాలు చేస్తారా అని ప్రశ్నించారు.   Read more »

మద్యం మత్తులో కన్నతల్లిని, కట్టున్న భార్యను..

మద్యం మత్తులో కన్నతల్లిని, కట్టున్న భార్యను కడతేర్చాలనుకున్నాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన కడపజిల్లా జమ్మలమడుగులో జరిగింది. తాగుడికి బానిసైన ఆటో డ్రైవర్‌ నాగరాజు.. ఆదివారం రాత్రి భార్యతో గొడవకు దిగాడు. ఆమె తలపై ఇటుకరాయితో దాడి చేయడంతో.. తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను... Read more »

మూడు రాజధానులపై కేంద్రం వ్యతిరేకంగా ఉంది – సీఎం రమేష్‌

మూడు రాజధానుల అంశంపై కేంద్రం కూడా వ్యతిరేకంగా ఉందన్నారు సీఎం రమేష్‌. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన మౌనదీక్షే అందుకు నిదర్శనమన్నారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధికి తప్ప.. కేంద్ర పరిధిలోకి రాదన్నారాయన. సోమవారం ఉదయం.. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు... Read more »

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలిగాలులు

తెలుగు రాష్ట్రాలపై చలి ప్రతాపాన్ని చూపిస్తోంది.. రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి.. తెలంగాణలో చలి ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది.. ఉత్తర భారతం నుంచి చలిగాలులు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. ఇప్పటి వరకు తూర్పు దిశ నుంచి తేమ గాలులు... Read more »

విశాఖ ఉత్సవ్‌కు సడన్‌ సర్‌ప్రైజ్‌గా వచ్చిన సినీ హీరో

  విశాఖ ఉత్సవ్‌కు సడన్‌ సర్‌ప్రైజ్‌గా వచ్చారు హీరో వెంకటేష్‌.. ఇక ఈ వేడుకలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌తోపాటు పలువురు నేపథ్య గాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కళాకారుల ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆట సందీప్‌ టీమ్‌, ఎంజే 5 టీమ్‌ల డాన్స్‌... Read more »

అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం : మంత్రి సురేష్

అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. రాజధాని ఏర్పాటుపై GNరావు కమిటీ , BCG రిపోర్టులను పూర్తిగా అధ్యయనం చేసినతర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ రెండు నివేదికల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీలో... Read more »

రేపు తెలంగాణ గవర్నర్‌ తమిళసైతో…. టీ కాంగ్రెస్‌ నేతల భేటీ

రేపు(30/12/2019) తెలంగాణ గవర్నర్‌ తమిళసైతో…. టీ కాంగ్రెస్‌ నేతలు భేటీ కానున్నారు. విభజన చట్టం సెక్షన్‌ 8 ప్రకారం గవర్నర్‌ చొరవచూపాలని వినతి చేయనున్నారు. శనివారం రోజున…. పోలీస్‌ కమిషనర్‌ వైఖరిని నిరసిస్తూ ఫిర్యాదు చేయనున్నారు కాంగ్రెస్‌ నేతలు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు... Read more »

రాజధాని అంశంపై ఏలూరులో రౌండ్ టేబుల్ సమావేశం

రాజధాని అంశంపై… పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో.. రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పలు రాజకీయ పార్టీలతోపాటు ప్రజాసంఘాలు ఈ భేటీ పాల్గొని… మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ జెడ్పీ చైర్మన్‌ బాపిరాజుతోపాటు కాంగ్రెస్‌, జనసేన... Read more »

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర నిపుణుల కమిటీ

పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును.. కేంద్ర నిపుణుల కమిటీ ఆదివారం సందర్శించింది. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కమిటీ నిపుణులు స్వయంగా పరిశీలించారు. గత కొద్ది నెలలుగా పోలవరం పనులు నిలిచిపోయాయి. పాత కాంట్రాక్ట్‌ సంస్థ నవయుగను తప్పించి మెఘా ఇంజినీరింగ్‌కు నిర్మాణ బాధ్యత... Read more »

టీడీపీ హయాంలో వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించారా? : మంత్రి బొత్స

విశాఖపట్నంలో ఇన్‌ సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న ఆరోపణలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలు చూపిస్తే విచారణ జరిపించడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. టీడీపీ హయాంలో వచ్చిన ఆరోపణలపై ఏనాడైనా విచారణ జరిపించారా అని ప్రశ్నించారు.... Read more »

వైసీపీకి చెక్‌ పెట్టకపోతే.. రాబోయే రోజుల్లో రాక్షస పాలన : టీడీపీ

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి చెక్‌ పెట్టకపోతే… రాబోయే రోజుల్లో రాక్షస పాలన చూడాల్సి వస్తుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. పార్టీని బలోపేతం చేయడంపై… పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో నేతలకు సూచనలు చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ... Read more »

పౌరసత్వ సవరణ భారతీయులకు సంబంధించిందే కాదు : ఎంపీ జీవిఎల్

పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తోంది బీజేపీ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన సదస్సులో ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పాల్గొన్నారు. ద్వేష పూరిత భావనతో ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఓటు బ్యాంకు పెంచుకునేందుకు మైనారిటీల్లో... Read more »