0 0

బుధవారం నరసరావుపేట బంద్

గుంటూరులోని టీడీపీ ఆఫీసుకు చేరుకున్న కోడెల భౌతిక కాయానికి నేతలు, కార్యకర్తలు, అభిమానులు నివాళులు అర్పించారు. తమ అభిమాన నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు... భారీగా తరలివస్తున్నారు. కోడెల పార్థీవదేహాన్ని నరసరావుపేటలోని నివాసానికి తరలిస్తున్నారు. పేరేచర్ల, మేడికొండూరు, కొర్రపాడు, సత్తెనపల్లి మీదుగా...
0 0

రాయలసీమను ముంచెత్తిన వరద.. నిద్రలేచి చూసేసరికి..

రాయలసీమలో మూడు జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించిపోయింది. నదీ పరివాహక...
0 0

వాగు దాటుతుండగా.. ఒక్కసారిగా వరద ప్రవాహం.. టీచర్..

తూర్పుగోదావరి జిల్లాలో ఓ వాగులో కొట్టుకుపోతున్న ఉపాధ్యాయురాలిని కాపాడారు స్థానికులు. మధ్యాహ్నాం విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు వాగు దాటుతుండగా.. ఒక్కసారిగా వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో ఆ ఉపాధ్యాయురాలు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఇది గమనించిన గ్రామస్తులు.. ఆమెను...
0 0

జమ్మలమడుగులో రెండురోజులుగా భారీ వర్షాలతో..

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని పెద్ద ముడియం, నేలదిన్నే గ్రామం వద్ద కుందూనది ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద పెద్ద ఎత్తున పంట పొలాల్లోకి చేరుతోంది. బలపనగూడూరు,...
0 0

వైసీపీ ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు..

ఏపీలో టీవీ-5, ABN ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ తీరుని వ్యతిరేకిస్తూ..రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు హోరెత్తుతున్నాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో A.P.W.J, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. నిజాల్ని చెబుతున్న మీడియా గొంతుని నొక్కడం...
0 0

కక్షసాధింపు వల్లే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య : టీడీపీ నేతలు

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మృతికి పలువురు సంతాపం తెలిపారు. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సంతాప ర్యాలీలో పాల్గొన్నారు. ఏలూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో కోడెల మృతికి పలువురు నేతలు, కార్యకర్తలు...
0 0

అభిమాన నేత పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు దారిపొడవునా అభిమానులు

తమ అభిమాన నేత పార్థివదేహాన్ని కడసారి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును కడసారి చూసేందుకు దారిపొడవునా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు బారులు తీరారు. పసుపు జెండాలతో వీడ్కోలు పలుకుతున్నారు. ప్రజలు, కార్యకర్తల సందర్శన కోసం సాయంత్రం వరకు కోడెల పార్థివదేహాన్ని గుంటూరు...
0 0

బోటు ప్రమాదంలో మరో కుటుంబం!

విశాఖ జిల్లాకు చెందిన మరో నలుగురు గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కచ్చులూరు బోటు ప్రమాదంలో గాజువాక దగ్గర చిన్న గంట్యాడకు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు గల్లంతైనట్టు తెలుస్తోంది. మహేశ్వరెడ్డి భార్య స్వాతి, కుమార్తె హాన్సిక, కుమారుడు విఖ్యాత్‌లు...
0 0

గోదావరి పడవ ప్రమాదం.. నీటిపై తేలిన 14 మృతదేహాలు..

గోదావరి పడవ ప్రమాదంలో మృతదేహాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 16 మృతదేహాల్ని వెలికి తీశారు. వీటిల్లో 14 మృతదేహాలు నీళ్లపై తేలడం గుర్తించారు. రెండింటిని సెర్చ్ ఆపరేషన్‌లో ఉన్న వాళ్లు బయటకు తీయగలిగారు. వెంటనే పోస్ట్‌మార్టం కోసం రాజమహేంద్రవరానికి తరలించారు. ఇప్పడికే...
0 0

వైసీపీ నాయకుడు పీవీపీ కంపెనీలో నాటకీయ పరిణామాలు

ప్రముఖ వ్యాపారవేత్త, వైసీపీ నాయకుడు పీవీపీ కంపెనీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పొట్లూరి వర ప్రసాద్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న భానుప్రకాశ్ సోమవారం ఆఫీసుకు వెళ్లి తిరిగిరాలేదని అతని భార్య కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ...
Close