0 0

జగన్‌కు ఒకరోజు మినహాయింపు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కోర్టు హాజరు నుంచి ఒకరోజు మినహాయింపు లభించింది. ఆస్తుల కేసులో ఆయన ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు వెళ్లాల్సి ఉంది. అయితే.. ఈ శుక్రవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాష్ట్ర పర్యటనకు వచ్చారంటూ జగన్...
0 0

ఏపీ సీఎం, గవర్నర్‌తో సమావేశమైన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

కేంద్ర ఇంధన వనరుల, రసాయనశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఏపీలో పర్యటిస్తున్నారు. గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ను కేంద్ర మంత్రి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్‌భవన్‌ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. గవర్నర్‌తో వివిధ అంశాలపై...
0 0

కూతురిలా ఉన్నావంటూ పక్కన కూర్చుని పులిహోర కలిపి.. బస్‌లో అతడు చేసిన పని..

ఎక్కడి నుంచి ఆమెని గమనిస్తూ వస్తున్నాడో ఏమో.. పక్కాగా స్కెచ్ గీసుకున్నాడు.. ఆమె బస్ ఎక్కగానే.. అమ్మాయ్.. అచ్చం నా కూతురిలాగే ఉన్నావ్ తల్లి.. ఏ ఊరెళ్లాలమ్మా.. ఒక్కదానివే వెళుతున్నావు.. బస్ దిగాక ఎవరైనా వస్తారా తీసుకెళ్లడానికి.. అంటూ ఎంతో తియ్యగా...
0 0

మాతృభాషను కాపాడుకోవాలి: ఏయూ తెలుగు విభాగం

  ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చాలని చేస్తున్న ప్రయత్నాలను.. పలువురు భాషాభిమానులు తప్పుబడుతున్నారు. మాతృభాషను కాపాడుకోవాలని ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు విభాగం ఉపాధ్యాయులు పిలుపునిస్తున్నారు. మాతృభాషను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ చర్యలు ఉండకూడదంటున్నారు. భావితరాలు తెలుగును మరిచిపోయే...
0 0

వివాహిత వికృత చేష్టలకు భర్త బలి..

ఒంగోలు పట్టణంలోని మారుతీనగర్‌లో ఏడుకొండలు అనే ఆటోడ్రైవర్‌ రెండంతస్తుల భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భార్య అసహజ శృంగార కోరికలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఏడుకొండలు భార్య కాలేజీ విద్యార్థినులకు మాయమాటలు చెప్పి లోబరుచుకునేది. ఆన్‌లైన్‌లో...
0 0

చిన్నారి అనుమానాస్పద మృతి

చిత్తూరు జిల్లా కురబాల కోటలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి ఓ పెళ్లికి వచ్చిన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. కొత్తకోట మండలం గుట్టపల్లికి చెందిన సిద్దారెడ్డి కుమార్తె వర్షిణి కుటుంబసభ్యులతో కలిసి బంధువుల వివాహానికి వచ్చింది. అప్పటివరకూ కళ్వాణమండపంలో...
0 0

ఆలస్యంగా వెలుగు చూసిన తెలుగు, తమిళ జాలర్ల మధ్య వివాదం

నెల్లూరు జిల్లాలో తమిళ జాలర్లకు, స్థానిక మత్స్యకారులకు మధ్య వివాదం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 1న ఏపీ సముద్ర ప్రాంతంలో చేపలవేట సాగిస్తున్న తమిళుల్ని స్థానికులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తమిళ మత్స్యకారులపై...
0 0

ఇంకా లభ్యం కానీ రెండు నెలల చిన్నారి ఆచూకీ.. తల్లిదండ్రుల ఆందోళన

  నెల్లూరు జిల్లా కావలిలో రెండ్రోజుల క్రితం అపహరణకు గురైన 2 నెలల చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదు. సీసీఫుటేజ్‌ ద్వారా పాపను కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు గుర్తించారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు....
0 0

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఇప్పటికే మద్యం షాపుల నిర్వహణకు పలు నిబంధనలు విధించిన ఏపీ ప్రభుత్వం తాజాగా బార్లపై దృష్టిసారించింది. రాష్ట్రంలో బార్ల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. జనవరి 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు సీఎం జగన్‌. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదాయార్జన...
0 0

విజయారెడ్డి హత్య : ప్రజల నుంచి ఊహించని ఘటనలు

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. విజయారెడ్డి సజీవదహనంపై రెవెన్యు అధికారులు ఆందోళనలో ఉండగానే ప్రజల నుంచి ఊహించని ఘటనలు ఎదురవుతున్నాయి. భువనగిరి యాదాద్రి జిల్లా గుండాల మండలంలో నిరసనలో ఉన్న వీఆర్వోను ఓ మహిళ నిలదీసింది....
Close