రైతులపై వైసీపీ నేతల దౌర్జన్యం!

కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు రైతులపై దౌర్జన్యానికి దిగారు. ఘంటసాల మండలం చిలకలపూడి గ్రామంలో పొలాలను పరిశీలించేందుకు వచ్చిన ఎంపీ బాలశౌరిని ప్రాజెక్టు నిండా నీరున్నా తమ పొలాలకు నీరెందుకు రావడంలేదని రైతులు నిలదీశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన... Read more »

అమరావతి, పోలవరంపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోనే కొనసాగాలన్నదే బీజేపీ అభిమతమని స్పష్టం చేశారు ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్‌. అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని… అందువల్ల రాజధాని అక్కడే కొనసాగుతుందన్నారు. దీనిపై మరో ఆలోచనే లేదని తేల్చిచెప్పారు. ఇక పోలవరం ప్రాజెక్టును... Read more »

తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి సందడి

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి నెలకొంది. పర్యావరణంపై ఈసారి ప్రజల్లో కాస్త అవగాహన పెరిగినట్టే కనిపిస్తోంది. చాలా చోట్ల మట్టి విగ్రహాలకే జనం ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే గణేష్‌ మండపాల్లో చాలా చోట్ల ఇంకా POP విగ్రహాలనే ఏర్పాటు... Read more »

గ్రామ సచివాలయ పరీక్షలో గందరగోళం.. OMR షీట్‌ బాక్స్‌ల తారుమారు

ఏపీలో నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్ష కొన్ని చోట్ల గందరగోళానికి దారితీసింది. గుంటూరు జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. బాపట్లలో ఒక చోట సెంటర్ ఏర్పాటు చేయగా, మరో చోట పరీక్షలు నిర్వహించారు. దీంతో అభ్యర్థులు... Read more »

‘కల్తీ’ కలవరం.. మాంసం కొనేటప్పుడు జాగ్రత్త

నెల్లూరు జిల్లాలో కల్తీ మాంసం కలకలం రేపుతోంది. కల్తీ మాంసంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు వ్యాపారులు. చిత్తూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని దుకాణాలకు తరలిస్తున్న 5 వందల కేజీల నిల్వ మాంసాన్ని అధికారులు పట్టుకున్నారు. అధికారులు... Read more »

టీడీపీ నేతల జోలికి వస్తే ఖబడ్దార్ – చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ అవకాశం ఉన్న ప్రతీ చోట హైలెట్ చేస్తోంది టీడీపీ. ట్విట్టర్ వేదికగా మరోసారి జగన్ ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ప్రజాసమస్యలని పరిష్కరించడం చేతకాని రాష్ట్ర ప్రభుత్వానికి కూల్చడం ఒక్కటే తెలిసినట్టుందని... Read more »

పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

రాజధాని రైతుల సమావేశంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మంగళగిరిలో రైతులతో సమావేశం నిర్వహించిన పవన్‌ కల్యాణ్‌.. డైరెక్ట్‌గా మంత్రి బొత్స సత్యనారాయణను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ... Read more »

ఎనిమిది రోజులు.. స్కూల్స్‌కి సెలవులు..

ప్రభుత్వ పాఠశాలలకు, కాలేజీలకు ఊహించని విధంగా ఏడు రోజులు సెలవులు వచ్చాయి అనంతపురం జిల్లా విద్యార్థులకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సచివాలయ గ్రామ, వార్డు పరీక్షలు ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు జరగనున్నాయి. దీంతో... Read more »

వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

ఏపీలో వన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో వన మహోత్సవం నిర్వహించారు. డోకిపర్రు వద్ద మొక్కలు నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించారు సీఎం జగన్‌. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను ఆయన తిలకించారు.... Read more »

వైసీపీ రంగులోకి మారిపోనున్న గ్రామ సచివాలయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామ సచివాలయాలు ఇక వైసీపీ రంగుల్లోకి మారిపోనున్నాయి. అక్టోబర్‌ 2 నుంచి విలేజ్‌ సెక్రటేరియట్‌‌లో ఈ మార్పు కనిపించనుంది. పంచాయతీ భవనాలన్నీ కొత్త రంగుల్లోకి మార్చాలంటూ గ్రామ సచివాలయ భవన నమూనాను అన్ని జిల్లాలకు పంపింది పంచాయతీ... Read more »