ముఖ్యమంత్రి హోదాలో ప్రజలనుద్దేశించి తొలి ప్రసంగం..

గురువారం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, ప్రజలు భారీగా వస్తారని అంచనా వేస్తున్నారు.. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా 5 వేల మంది... Read more »

బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న జగన్

ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు వైఎస్ జగన్. పద్మావతి అతిథి గృహంలో బస చేసిన ఆయన… సంప్రదాయ దుస్తులు ధరించి, నుదుట తిరునామాలు పెట్టుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి సన్నిధికి వచ్చారు. టీటీడీ అర్చకులు,... Read more »

జగన్ ప్రమాణ స్వీకారానికి టీడీపీ తరుపున..

సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి టీడీపీ బృందం వెళ్లనుంది. చంద్రబాబును జగన్‌ ఆహ్వానించిన నేపథ్యంలో.. వెళ్లాలా, వద్దా అనే అంశంపై టీడీఎల్పీ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. రాజ్‌భవన్‌లో కార్యక్రమం జరిగితే వెళ్లొచ్చని.. బహిరంగ ప్రదేశంలో కాబట్టి చంద్రబాబు వెళ్లకపోవడమే మంచిదని మెజార్టీ నేతలు... Read more »

గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న వామపక్ష పార్టీలు : రామకృష్ణ

దేశంలో వామపక్ష పార్టీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్నాయని అన్నారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. జాతీయ స్థాయిలో ఈ ఎన్నికల్లో ఆశించిన స్థాయి ఫలితాలు సాధించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ తో దేశంలో పరిస్థితులు మారాయని అభిప్రాయపడ్డారు. ఏపీలో జనసేన, సీపీఐ,... Read more »

సాయంత్రం విజయవాడకు వైయస్ జగన్

వైసీపీ అధినేత జగన్ పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చి ఫాస్టర్లు జ‌గ‌న్‌ను ఆశ్వీర‌దించారు. కడప నుంచి పులివెందుల చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. జగన్‌తో పాటు ఎంపీ అవినాష్‌ రెడ్డి కూడా ప్రార్థనల్లో... Read more »

జగన్‌ కాన్వాయ్‌‌ని అడ్డగించిన మహిళ..ఆమెను చూసి..

వైకాపా అధ్యక్షుడు జగన్‌ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైఎస్‌ జగన్‌కు టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రానికి అన్నివిధాలా మేలు చేయాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. తర్వాత తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో అల్పాహారం తీసుకుని అనంతరం... Read more »

టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఉండ‌క‌పోతే ఆ స్థానంలో.. !

సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తర్వాత తొలి సారి టీడీఎల్పీ భేటీ కానుంది. ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో టీడీఎల్పీ నేత ఎవరు అనేది తేలనుంది. పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్ర‌బాబు ఉంటారా… లేక వేరే వారికి అవ‌కాశం క‌ల్పిస్తారా అనేది తేలిపోనుంది.... Read more »

జగన్ కీలక ప్రకటనలు?

ఈ నెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించనున్న ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై వైఎస్‌ జగన్‌ దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి.సుబ్రమణ్యం, డిజిపి ఆర్పీ ఠాకూర్‌, వివిధ శాఖల... Read more »

వైసీపీలో వర్గపోరు..అధికారంలోకి రాక ముందే నేతల మధ్య విభేదాలు

చిత్తూరు వైసీపీలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. అధికారంలోకి రాక ముందు నుంచి పార్టీ నేతల మధ్య విభేదాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగుతున్నాయి. చిత్తూరులో తాగునీటి సమస్యలు పరిష్కరించాలంటూ రెండు వర్గాలు వేర్వేరుగా కమిషనర్‌కు వినతి పత్రాలు సమర్పించడంతో నాయకుల మధ్య అగాధం ఇంకోసారి... Read more »

చివరి శ్వాస వరకు మీకు అండగా ఉంటా:బాలకృష్ణ

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. తనను ఆదరించి మరోసారి గెలిపించిన హిందూపురం ప్రజలకు….. తన చివరి శ్వాస వరకు అండగా ఉంటానన్నారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు బాలకృష్ణ. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత... Read more »

కార్యకర్తలు కుంగిపోవద్దు.. మనోధైర్యంతో ముందుకు సాగాలి:ఆదిరెడ్డి భవాని

ఎన్నికల్లో పరాజయం పొందినంత మాత్రాన కార్యకర్తలు కుంగిపోవద్దని.. మనోధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని. ప్రజల అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై కృషి చేస్తానన్నారామె. ఎన్టీఆర్‌ జయంతిని సందర్భంగా రాజమండ్రిలో టీడీపీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.... Read more »

కొడుకు కళ్ళ ముందే..

పెళ్లై 23 ఏళ్లయింది. 22 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అయినా పుట్టింటి నుంచి ఇంకా ఏదో తీసుకురా అంటూ భర్త రోజూ గొడవ. విజయనగరం సోలికిరి గ్రామానికి చెందిన కొత్తకోట భానుమతికి వెంకటరమణ భార్యా భర్తలు. వీరికి కుమారుడు సాయి ఉన్నాడు. పుట్టింటినుంచి వరకట్నం... Read more »

పోలవరానికి నిధుల కొరత…. అధికారులపై కాంట్రాక్టర్‌ల ఒత్తిడి

పోలవరం వద్ద ప్రాజెక్టు అథారిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి సీఈఓ ఆర్కే జైన్, పీపీఏ చీఫ్ ఇంజినీర్ ఏకే ప్రధాన్, జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌తో పాటు అధికారులు, నవయుగ ప్రతినిధులు హాజరయ్యారు. పీపీఏ అధికారులు ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో పర్యటించనున్నారు. అటు..... Read more »

చంద్రబాబుకు జగన్ ఫోన్

తన ప్రమాణ స్వీకారానికి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌. స్వయంగా చంద్రబాబుకు ఫోన్‌ చేసి తన ప్రమాణస్వీకారానికి రావాలని జగన్‌ కోరారు. తొలిసారిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న వైఎస్‌ జగన్‌ స్వయంగా చంద్రబాబును ఫోన్‌ చేసి ఆహ్వానించడం... Read more »

ఆమె మాకొద్దు..వెంటనే తొలిగించండి

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వీసీ రాజేంద్రప్రసాద్, రిజిస్ట్రార్ అనురాధల హయాంలో అవినీతి విపరీతంగా పెరిగిపోతోందంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఎస్వీయూ పరిపాలన భవనం ముందు నిలబడి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా విసి రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారని... Read more »

స్వచ్ఛందంగా రాజీనామా చెయ్యం.. వాళ్లు రద్దు చేస్తే చెయ్యొచ్చు.. – టీటీడీ చైర్మన్‌

తమకు తాముగా TTD బోర్డు నుంచి వైదొలిగే ఉద్దేశం లేదని ఛైర్మన్‌ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పాలకమండలి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే అది వారి ఇష్టం అన్నారు. స్వామివారి సన్నిధిలో తామంతా ప్రమాణం చేశామని.. నిబంధనల... Read more »