0 0

మా హయాంలో 71శాతం పోలవరం పనులు పూర్తిచేశాం : ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి

పోలవరం ప్రాజెక్టు పనుల అంశం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో గందరగోళానికి దారితీసింది. ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా పోలవరంపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలంటూ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఏపీ ప్రజల జీవనాడియైన పోలవరం పనులు...
0 0

ఏపీ క్యాబినెట్ భేటీ వివరాలు ఇవే..

టెండర్ల ప్రక్రియలో పారదర్శకత పెంచేలా జ్యూడిషియల్ కమిషన్ ముసాయిదా బిల్లుతో పాటు YSR నవోదయం పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదించింది. ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించి కొత్త చట్టం తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది ప్రభుత్వం. పక్షపాతం లేకుండా టెండర్ల నిర్వహణ, బిడ్డింగ్...
0 0

జగన్‌ ప్రభుత్వ నిర్వాకంతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి : బాబూ రాజేంద్రప్రసాద్

రైతుల ఆత్మహత్యపై ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో రైతుల ఆత్మహతలపై చర్చ వచ్చింది. జగన్‌ ప్రభుత్వ నిర్వాకంతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్. రైతులు...
0 0

వ్యవస్థలను కుప్పకూల్చి మాపై బురద చల్లుతున్నారు : చంద్రబాబు

తనపై బురద చల్లాలి అని చూస్తే ముఖ్యమంత్రి జగన్‌నే చులకన అవుతారని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వ్యవస్థలను కుప్పకూల్చి తిరిగి తమపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. జగన్‌ ప్రజాస్వామ్య విలువలు తెలియని.. ఇంకా తప్పుడు పనులు చేస్తే సీఎం చులకన...
0 0

జగన్‌ పాలన మొత్తం అవినీతి మయం : కన్నా లక్ష్మీనారాయణ

జగన్‌ పాలన మొత్తం అవినీతి మయమన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఏపీ సీఎం రాష్ట్ర అభివృద్ధిని పక్కనబెట్టేశారని విమర్శించారు. తిరుపతిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కన్నా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్రామాల్లో వైసీపీ...
0 0

వైసీపీ నేతలు కూడా బీజేపీలో చేరుతారు : బీజేపీ ఎమ్మెల్సీ

ఏపీలో బీజేపీలో చేరేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు ఎదురుచూస్తున్నారని తెలిపారు... ఎమ్మెల్సీ మాధవ్‌. ఇప్పటికే కమ్మ, కాపు సామాజిక వర్గ నాయకులతో టచ్‌లో ఉన్న బీజేపీ ఇప్పుడు తాజాగా రెడ్డి సామాజిక వర్గ నేతలతో కూడా మంతనాలు జరుపుతోందని చెప్పారు. ఆగస్టు...
0 0

సీఎం జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు చేసింది ఏపీ హైకోర్టు. శ్రీనివాస్ బెయిల్ రద్దు చెయ్యాలని పిటిషన్ దాఖలు చేసింది ఎన్ఐఏ. దీంతో ఎన్ఐఏ వాదనను ఏకీభవించిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది....
0 0

జగన్‌ అవినీతి చరిత్ర చూసే ప్రపంచ బ్యాంక్‌ వెనక్కి తగ్గింది : నిమ్మల రామానాయుడు

జగన్‌ అవినీతి చరిత్ర చూసే రాజధాని నిర్మాణానికి ఇచ్చే రుణాలపై ప్రపంచ బ్యాంక్‌ వెనక్కి తగ్గిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. గతంలో చంద్రబాబు ఇమేజ్ వల్లే 2 వేల 4 వందల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంక్‌ ముందుకొచ్చిందన్నారు....
0 0

అన్నవరం క్షేత్రంలో గంజాయి అక్రమరవాణా

తిరుపతి తర్వాత అంత పేరున్న క్షేత్రం అన్నవరం. నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇదే అదనుగా గంజాయి అక్రమరవాణా చేసే వారు అన్నవరాన్ని అడ్డాగా మార్చుకున్నారు. గత పది రోజుల్లో మూడుసార్లు గంజాయి పట్టబడటంతో పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు విస్మయానికి...
0 0

రివర్స్ టెండరింగ్‌ అంటున్నారు వాటి పరిస్థితి ఏంటీ..? – బుచ్చయ్య చౌదరి

పోలవరం ప్రాజెక్టు పనులపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. త్వరితగతింగా పూర్తిచేయాల్సిన పోలవరం పనులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి విమర్శించారు. తమ పాలనలో 71శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు . పునరావాసం కోసం కేంద్రం...
Close