0 0

రాంప్రసాద్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి..

సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులొకొచ్చింది. రాంప్రసాద్‌ని తానే హత్య చేశానంటూ మీడియా ముందుకొచ్చి నేరం ఒప్పుకున్నాడు నిందితుడు శ్యామ్ . చోటూ, నరేష్‌తో కలిసి ఈ హత్య చేసినట్టు చెప్పాడు.. మర్డర్ చేసింది తానేనని...చేయించింది...
0 0

ప్రేమికుడే.. ప్రియురాలిని స్నేహితులకు అప్పగించి చేసిన పని చూస్తే..

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. ప్రేమికుడే.....తన ప్రియురాలిని స్నేహితులకు అప్పగించాడు. అంతే కాదు.... వారితో కలిసి ఆ యువతిపై అత్యాచారం చేశాడు. ఈ తతంగాన్నంతా వీడియాలో చిత్రీకరించకరించి ఆనందించారు. సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి కాకినాడ త్రీటౌన్‌...
0 0

పొలాల్లో ఉండాల్సిన రైతులను రోడ్డెక్కించారు : చంద్రబాబు

రాజన్న రాజ్యం తెస్తామంటూ రైతు వ్యతిరేక రాజ్యం తీసుకొచ్చారని నిప్పులు చెరిగారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు. అన్నదాతలకు సమయానికి విత్తనాలు కూడా ఇవ్వని ప్రభుత్వం, రైతు దినోత్సవం జరపడం హాస్యాస్పదమని విమర్శించారు. సీఎం జగన్ 40 రోజుల్లో 40 అబద్ధాలు...
0 0

వ్యవసాయభూముల్లో దొరికిన ఏటీఎం మిషన్‌

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో చోరికి గురైన ఏటిఎం మిషన్‌.. పోలాల్లో లభ్యమైంది. పలాస మండలం లక్ష్మీపురం టోల్‌ప్లాజా సమీపంలో వ్యవసాయపొలంలో ఈ ఏటీఎంమిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇటీవల ఎచ్చర్లలో ఏటీఎం మిషన్‌ మాయమైంది. అయితే.. సోమవారం లభించిన మిషన్‌ అదేనా...
0 0

అవ్వాతాతలకు రూ. 2 వేల 250 – సీఎం జగన్

కడప గడప నుంచే నవరత్నాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు ఏపీ సీఎం జగన్. వైఎస్సార్ పెన్షన్ పథకం ద్వారా అవ్వాతాతలకు 2 వేల 250 రూపాయలు అందిస్తున్నామని తెలిపారాయన. దివ్యాంగులకు 3 వేలు, డయాలిసిస్ చేయించుకునే రోగులకు 10 వేలు ఇస్తున్నామని చెప్పారు....
0 0

రైతు దినోత్సవంపై లోకేష్ సెటైర్లు

వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తోన్న రైతు దినోత్సవంపై ట్విట్టర్ లో సెటైర్లు వేశారు నారా లోకేష్. వైఎస్ హయాంలో జరిగిన రైతు ఆత్మహత్యలను ఓ కథ రూపంలో వ్యగ్యంగా చెప్పారు. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు....
0 0

అనంతపురంలో నయా దొంగతనం

అనంతపురంలో నయా దొంగతనం బయటపడింది. కార్లను అద్దెకు తీసుకుంటామని నమ్మబలికి యజమానుల నుంచి వాహనాలు తీసుకుని వాటిని ఇతరులకు అమ్మి సొమ్ముచేసుకుంటున్న ముఠా సభ్యులను అనంత పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అనంతపురం జిల్లా తాడిమర్రికి చెందిన జయచంద్రారెడ్డి ధర్మవరం పట్టణంలో చిన్న...
0 0

వైఎస్‌కు జగన్‌ నివాళి

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సమాధి దగ్గర తనయుడు సీఎం జగన్‌ నివాళులర్పించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఇడుపులపాయకు వెళ్లిన జగన్.. వైఎస్‌ ఘాట్‌ దగ్గర కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. జగన్‌తో పాటు వైఎస్‌...
0 0

ఎప్పటికీ మందకృష్ణకు ఆత్మీయుడినే: కేంద్ర సహాయమంత్రి

ఎన్ని సమస్యలు ఎదురైనా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాత్రం ఉద్యమబాట వీడలేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి. ప్రకాశం జల్లా ఈదుమూడిలో జరిగిన ఎమ్మార్పీఎస్ 25వ వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ సాగిస్తున్న...
0 0

త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు

తెలుగు రాష్ట్రాల్లో త్వరలో రాజకీయ ప్రకంపనలు రాబోతున్నాయన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. వచ్చే రెండేళ్లలో ప్రజలు ఎన్నో మార్పులు చూస్తారని అన్నారు. ఏపీ,తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన విజయవాడలో బీజేపీ సభ్యత్వాల నమోదును ప్రారంభించారు. ఏపీ, తెలంగాణలపై బీజేపీ...
Close