రాష్ట్ర రాజధానిని మారుస్తామంటే ఊరుకునేది లేదు : కన్నా లక్ష్మీ నారాయణ

వైసీపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధిని ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి తీసుకెళ్తున్నాయన్నారు.. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ప్రాజెక్టుల విషయంలో ఏకపక్షంగా వెళ్లొద్దని తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నా పోలవరం విషయంలో... Read more »

హైకోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు : దేవినేని ఉమ

‌పోలవరం హైడల్ ప్రాజెక్టుకు రివర్స్ టెండర్లపై హైకోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు మాజీమంత్రి దేవినేని ఉమ. రివర్స్ టెండరింగ్‌ వద్దని పోలవరం అథారిటీ చెప్పినా..అవగాహనారాహిత్యంతో జగన్ వ్యవహరించారని విమర్శించారు. గతంలో రాజశేఖర్‌రెడ్డి ఏం చేశారు..ఇప్పుడు జగన్‌ అలానే చేస్తున్నారని... Read more »

యువతిపై అటవీశాఖ సిబ్బంది అత్యాచారయత్నం

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్‌లీహిల్స్‌కు వెళ్లిన ఓ యువతిపై ఏకంగా అటవీశాఖ సిబ్బందే అత్యాచార యత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా కదిరి చెందిన ఓ ప్రేమజంట హర్స్‌లీ హిల్స్‌కు చేరుకున్నారు. హిల్స్‌... Read more »

పది రోజుల్లోనే నిండిపోయిన శ్రీశైలం జలాశయం

శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి తగ్గింది. ప్రస్తుతం జురాల నుంచి 14 వేల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 30 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.50 అడుగుల నీరు నిల్వ... Read more »

రాయలసీమలో కృష్ణమ్మ సందడి.. గండికోట జలాశయానికి కృష్ణా జలాలు

రాయలసీమలో కృష్ణమ్మ సందడి చేస్తోంది. కడప-అనంతపురం జిల్లాల వరప్రదాయని గండికోట జలాశయానికి కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నాయి.. అవుకు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి గండికోటకు నీటిని విడుదల చేశారు..ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 40 టీఎంసీలు. అయితే ముంపువాసులకు... Read more »

ఏంటీ దారుణం.. సమాజం ఎటు పోతోంది? వీడియో వైరల్..

రాకెట్ యుగంలో కుల వివక్ష కోరలు చాస్తూనే ఉంది. దాని వికృత రూపానికి ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. కుల వివక్ష ప్రజల్లో ఎంతలా నాటుకు పోయిందో తాజాగా తమిళనాడులో జరిగిన సంఘటనే ఉదాహరణ . అత్యంత ఘోరమైన, క్రూరమైన,... Read more »

బొత్స ప్రకటనతో అక్కడ జోరుగా రియల్ ఎస్టేట్‌ బిజినెస్‌

అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యతిరేక ప్రకటనతో ఒక్కసారిగా ఏపీలో కలకలం మొదలైంది. అమరావతి ప్రాంత ప్రజల్లో గుండెల్లో గుబులు రేపగా… దొనకొండ వాసుల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి. మంత్రి ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే.. దొనకొండలో దిగిపోయారు రియల్టర్లు.... Read more »

మంత్రి బొత్స వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తాం : ఏపీ బీజేపీ

అమరావతి మార్పుపై ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం 1500 కోట్లు ఇప్పటివరకు ఇచ్చిందన్నారు. రాజధాని మారిస్తే… ప్రభుత్వ ధనమంతా వృథా అవుతుందన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను... Read more »

వరదతో ముంచి రాజధాని పనికిరాదన్న స్టేట్‌మెంట్‌ ఇస్తున్నారు : ఎంపీ సుజనా చౌదరి

వరదతో ముంచి రాజధాని పనికిరాదన్న స్టేట్‌మెంట్‌ ఇస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఎంపీ సుజనా చౌదరి. వరదలపై సీడబ్యూసీ హెచ్చరించినా ఏపీ ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కాలేదని ప్రశ్నించారు. వరదలతో రైతులకు అపార నష్టం జరిగిందని దీనికి బాధ్యులేవరని నిలదీశారు.... Read more »

వరద వచ్చి వారం దాటినా సహాయక చర్యలు లేవు : చంద్రబాబు ఆగ్రహం

గుంటూరు జిల్లాలోని వరద ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. వేమూరు నియోజకవర్గం వెల్లటూరు గ్రామం నుంచి కిష్కింద పాలెం, చింతపోటు జువ్వల పాలెం తదితర గ్రామాల మీదుగా ఆయన పర్యటన సాగింది. జోరు వానలో తడుస్తూనే... Read more »