అతిచిన్న వయసు ముఖ్యమంత్రుల జాబితాలో జగన్..

ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం దేశంలో పదవిలో ఉన్న అతిచిన్న వయసు ముఖ్యమంత్రుల్లో జగన్ ఒకరు. ఏజ్ పరంగా చూస్తే జగన్ ఐదో స్థానంలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా ఈ మధ్యే ప్రమాణస్వీకారం... Read more »

సీఎంవో ఉన్నతాధికారులపై బదిలీ వేటు

సిఎంవో కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సిఎంవో ముఖ్య అధికారులను బదిలీ చేశారు. CM ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి స‌తీష్ చంద్ర, CM ముఖ్య కార్యద‌ర్శి సాయి ప్రసాద్, CM కార్యద‌ర్శి గిరిజా శంక‌ర్,... Read more »

ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ నియామకం : సీఎం జగన్

ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ప్రతి గ్రామంలోని ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించారు. వాళ్లకు నెలకు 5 వేల రూపాయలు జీతం ఇస్తామని.. ప్రభుత్వ పథకాలైన నవరత్నాలను ప్రతి లబ్దిదారుడికి అందించే... Read more »

ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు.. – ఏపీ సీఎం జగన్

ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ప్రతి గ్రామంలోని ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించారు. వాళ్లకు నెలకు 5 వేల రూపాయలు జీతం ఇస్తామని.. ప్రభుత్వ పథకాలైన నవరత్నాలను ప్రతి లబ్దిదారుడికి అందించే... Read more »

వైఎస్‌ జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

వైఎస్‌ జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న జగన్‌కు చంద్రబాబు అభినందనలు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలని జగన్‌ను కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో... Read more »

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణం..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందీరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అశేష జనవాహిని సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. దైవసాక్షిగా జగన్‌ ప్రమాణం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.... Read more »

ఒకే ఒక్క మొనగాడు.. రాష్ట్రం మెచ్చిన నాయకుడు..

ఒకడే ఒక్కడు మొనగాడు. రాష్ట్రం మెచ్చిన నాయకుడు. అతడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల సారథిగా ఎన్నికల్లో విజయం సాధించారు. పదేళ్ల శ్రమ, పట్టుదలా, వ్యూహరచనా.. ఇలా ఆయన విజయం వెనుక చాలా చరిత్ర ఉంది. తండ్రి మరణం తరువాత పార్టీని... Read more »

జగన్‌ ప్రమాణస్వీకార వేదికకు గాలివాన ఎఫెక్ట్‌

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ జగన్‌ నేడు నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వేదికగా జగన్‌ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వైఎస్‌ జగన్‌తో గవర్నర్‌... Read more »

లారీ, ట్రావెల్స్‌ బస్సు ఢీ.. స్పాట్‌లోనే ముగ్గురు..

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్న టేకూరు వద్ద లారీ, ట్రావెల్స్‌ బస్సు ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న లారీని.. ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స... Read more »

ప్రత్యేక హోదాపై పోరు అగదు – యువ టీడీపీ ఎంపీలు

టీడీపీ పార్లమెంటరీ పక్ష నేతగా గల్లా జయదేవ్‌, ఫ్లోర్‌ లీడర్‌గా రామ్మోహన్‌ నాయుడుని నియమించారు ఆపార్టీ అధినేత చంద్రబాబు. రెండవ సారి లోక్‌సభకు ఎన్నికైన ఈ ఇద్దరు యువ ఎంపీలు గత పార్లమెంట్‌ సమావేశాల్లో తమ వాక్చాతుర్యాన్ని వినిపించారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల... Read more »

కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు

ఏపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన టీడీపీ.. ఇప్పుడిప్పుడే ఆ ఓటమిని జీర్ణించుకుంటోంది. అసెంబ్లీ ఫలితాల తర్వాత తొలిసారిగా సమావేశమైన టీడీపీ ఎమ్మెల్యేలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీడీపీ ఎల్పీ నేతగా ఎవరుంటారనే ఉత్కంఠకు ఆ పార్టీ నేతలు తెరదించారు. తమ అధినేత చంద్రబాబునే ఆరోసారి... Read more »

జగన్‌ అను నేను.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా..

జగన్‌ అను నేను.. అంటూ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నారు వైసీపీ అధినేత. పదేళ్ల నుంచి ఎప్పుడా ఎప్పుడా అని.. ఇటు జగన్‌.. అటు వైసీపీ కార్యకర్తలు, జగన్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. సీఎంగా బాధ్యతలు చేపట్టడమే... Read more »

జగన్‌ ప్రమాణ స్వీకారానికి వరుణుడి టెన్షన్‌!

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురుగాలులకు విజయవాడ నగరంలో పలు చోట్లు ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. వర్షం దాటికి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సం చేయబోతున్న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణం తడిసిముద్దైంది.... Read more »

జగన్‌ను ఓ మహిళా అడ్డుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.. చివరకు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జగన్‌ను ఓ మహిళా అడ్డుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న జగన్… ఆ తర్వాత పద్మావతి అతిథి గృహానికి వెళ్లి… అక్కడి నుండి కడపకు వెళ్లాల్సి ఉండటంతో… తన కాన్వాయ్‌లో బయలుదేరారు. సడెన్‌గా... Read more »

ఆ కారణంతోనే వైసీపీ గెలిచింది : చంద్రబాబు

తమ్ముళ్లూ.. నేనున్నా భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు చంద్రబాబు. టీడీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు.. భవిష్యత్‌ పోరాటాలపై నేతలకు దిశానిరిదేశం చేశారు. ప్రజల కోపం టీడీపీ మనం ఓటమి చెందలేదని.. జగన్‌పై ఉన్న సానుభూతి వైసీపీని గెలిపించిందని చెప్పారు. ఒక సీటుతో... Read more »

ముఖ్యమంత్రి హోదాలో ప్రజలనుద్దేశించి తొలి ప్రసంగం..

గురువారం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, ప్రజలు భారీగా వస్తారని అంచనా వేస్తున్నారు.. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా 5 వేల మంది... Read more »