ఆ ఎన్నికలు.. వైసీపీ, టీడీపీకి మరో బిగ్ టాస్క్..

సార్వత్రిక ఎన్నికల తర్వాత గ్రేటర్ విశాఖ మరోసారి ఎన్నికల మూడ్ లోకి వెళ్తోంది. గత ఎనిమిదేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న GVMCకి ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. దీంతో ఉక్కు నగరంలో సత్తా చాటేందుకు గ్రౌండ్ వర్క్ ప్రారంభించాయి ప్రధాన పార్టీలు. కొన్నేళ్ల తర్వాత... Read more »

పిల్లాడికి అమ్మమ్మనంటూ పుట్టిన పసికందును తీసుకొని పరార్..

అప్పుడే పుట్టిన పసికందును అపహరించుకుపోయింది ఓ మహిళ. పిల్లాడికి అమ్మమ్మను అవుతానంటు నర్సులను బురిడి కొట్టించింది. చిన్నారిని తీసుకొని ఆస్పత్రి నుంచి పరారైంది. ఆస్పత్రి సీసీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలన్ని రికార్డ్‌ అయ్యాయి. దీంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు... Read more »

సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

సీఎం జగన్‌మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఉండవల్లిలోని తన నివాస ప్రాంగణంలో ఉన్న ప్రజావేదికను ప్రతిపక్షనేతగా తనకు కేటాయించాలని లేఖలో కోరారు. తనను కలిసేందుకు ఎమ్మెల్యేలు, సందర్శకులు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంగణాన్ని వినియోగించుకుంటానని తెలిపారు. అందుచేత... Read more »

జగన్ కీలక నిర్ణయం.. TTD బోర్డులో..

ప్రతి విభాగంలోనూ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్.. దేవాలయాల పాలకమండళ్ల విషయంలోనూ దూకుడుగా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈనెల 8న కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత జరిగే కేబినెట్ సమావేశంలో.. పాలకమండళ్ల రద్దుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. TTD సహా రాష్ట్రవ్యాప్తంగా... Read more »

విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డికి కీలక బాధ్యతలు.. ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే?

వైసీపీ పార్లమెంటరీ నేతగా విజయసాయిరెడ్డి పేరు ఖరారు చేశారు ముఖ్యమంత్రి జగన్‌. లోక్‌సభలో వైసీపీపక్ష నేతగా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. చీఫ్‌ విప్‌గా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ను నియమించారు. అటు, ఏపీ మంత్రివర్గం, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికపైనా... Read more »
chandrababu nani

టీడీపీలో కలకలం.. చంద్రబాబుకు ఆ ఎంపీ షాక్ ఇస్తారా?

విజయవాడ ఎంపీ కేశినేని నాని.. పార్టీ వ్యవహారాల్లో ఎందుకు అంటీముట్టనట్టు ఉంటున్నారు. కావాలనే ఆయన కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా.. ఇప్పుడివే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆయన పార్లమెంటరీ పార్టీ విప్ పదవి తిరస్కరించారు. తన బదులు సమర్థుడైన మరొకరిని నియమించాలని అధినేత చంద్రబాబుకు... Read more »

ఆ వేదికను చంద్రబాబు అధికారిక నివాసంగా మార్చండి : టీడీపీ

పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అమరావతిలో ఆ పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి నుంచి కొత్త నాయకత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలన్నదానిపై చర్చించినట్లు తెలుస్తోంది. అమరావతిలో పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ... Read more »

ఎంత దారుణం..కడుపులో పెట్టుకుని సాకిన ఆ తండ్రిని..

కని పెంచి పెద్దవాన్ని చేశాడా తండ్రి. కొడుకును కోసం సర్వం ధారపోశాడు. కడుపులో పెట్టుకుని సాకిన తండ్రికి.. ఆ కొడుకు ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా? ఒళ్లు హునం అయ్యేలా కొట్టడం. అవును తిరుపతిలో ఓ కొడుకు కన్నతండ్రిపై చేసిన దాడి మానవత్వాన్ని మంట... Read more »

శ్రీవారిని దర్శించుకునే వీఐపీలపై ఉపరాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు

తిరుమల పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ప్రముఖులు తిరుమల శ్రీవారిని ఏడాదికి ఒక్కసారే మాత్రమే దర్శించుకోవాలన్నారు. సామాన్యు భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు.మంగళవారం కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సంప్రాదాయ దస్తులు ధరించి... Read more »

విదేశీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు!

పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో పార్టీ ఘోర పరాజయంపాలైన నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీని ఎలా ప్రక్షాళన చేయాలి? నూతన నాయకత్వాన్ని ఎలా... Read more »

ఏపీలో భారీగా ఐఎఎస్ అధికారుల బదిలీలు

ఏపీలో పెద్దసంఖ్యలో IAS అధికారుల బదిలీలు జరిగాయి. 9 జిల్లాల కలెక్టర్లకూ స్థానచలనం కలిగింది. సీఆర్డీఏ కమిషనర్‌గా లక్ష్మీనరసింహంను నియమించారు. వైద్య ఆరోగ్య శాఖపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్.. అక్కడ జవహర్‌రెడ్డిని నియమించారు. అక్కడ పనిచేస్తున్న పూనం మాలకొండయ్యను వ్యవసాయ శాఖకు... Read more »

స్టూడెంట్స్ప్రదర్శించిన బ్యానర్‌ చూసిన జగన్.. వాళ్లను పిలిచి..

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి విశాఖలోని శారదాపీఠానికి వచ్చిన జగన్‌ మోహన్ రెడ్డికి.. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం.. అక్కడి రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికలకు ముందు యాగం నిర్వహించిన నేపథ్యంలో.. గెలిచాక సీఎంగా వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు.. జగన్.... Read more »

విజయవాడ దుర్గగుడిలో ఉద్యోగి చేతివాటం.. హుండీలో బంగారాన్ని..

విజయవాడ దుర్గగుడిలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అమ్మవారి ఆలయంలో అతను కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య కూడా ఆయలంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. అయితే.. హుండీలో బంగారాన్ని చోరీ చేసిన అతను.. చోరీ బంగారాన్ని భార్యకు... Read more »

అమెరికా సరస్సులో విశాఖ యువకుడు గల్లంతు

అమెరికా సరస్సులో విశాఖ యువకుడు గల్లంతు అయ్యాడు. స్నేహితులతో కలిసి సరస్సులో బోటు షికారుకు వెళ్లి మృతి చెందాడు అవినాష్‌. స్టీల్ ప్లాంట్ టౌన్‌షిప్‌కు చెందిన వెంకటరావు కుమారుడు అవినాష్‌ అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. సరస్సు లోతుగా ఉండడం, ఊబి... Read more »

జాతిపిత విగ్రహానికి అవమానం

గుంటూరు జిల్లాలో జాతిపిత విగ్రహానికి అవమానం జరిగింది. తాడేపల్లి మండలం పొలకపాడులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్వయంగా గాంధీ విగ్రహానికి మరమ్మతులు చేశారు. పాక్షికంగా దెబ్బతిన్న... Read more »

వచ్చే వారం నుంచి ఏపీ అసెంబ్లీ..ప్రొటెం స్పీకర్‌గా..

ఈ నెల 12వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన 175 మంది, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ సభ్యుల చేత ప్రమాణస్వీకారం... Read more »