వైసీపీ నుంచి బీజేపీలోకి నేతలు క్యూ కడుతున్నారు – రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు

తెలంగాణలో ఇప్పటికే దూకుడు పెంచిన బీజేపీ.. ఇప్పుడు పూర్తిగా ఏపీపై ఫోకస్‌ చేసింది. 2024 ఎన్నికల నాటికి ప్రధాన పార్టీగా బలపడడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్‌ కమలాన్ని షురూ చేసిన ఆ పార్టీ.. త్వరలోనే టీడీపీ, వైసీపీలకు చెందిన... Read more »

సీఎం జగన్‌ అక్కడ ఎక్కువ రేటుకు విద్యుత్‌ను అమ్ముకుంటున్నారు – చంద్రబాబు

పీపీఏలు, పోలవరంపై చర్చతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. పీపీఎలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న సీఎం జగన్‌ ఆరోపణలను ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. . వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో విద్యుత్... Read more »

పీపీఏల రద్దు వివాదంపై క్లారిటీ..

ఏపీ డిస్కమ్‌ – గ్రీన్‌కో ఎనర్జీ గ్రూప్‌ మధ్య నెలకొన్న PPA ల రద్దు వివాదంపై క్లారిటీ వచ్చింది. గ్రీన్‌కో గ్రూప్‌కు చెందిన 3 సంస్థల్లో టారిఫ్‌లపై అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ స్టే ఇచ్చింది పాత కేసు విషయంలో అని వెల్లడైంది.... Read more »

గత ప్రభుత్వం చేసిన పొరపాటు జగన్ ప్రభుత్వం చెయ్యొద్దు : పురంధేశ్వరి

ప్రధాన మంత్రి స్కూటీ యోజన స్కీంపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురంధరేశ్వరి. అసలు అలాంటి పథకమే లేదని.. బీజేపీపై బురద చల్లేందుకే స్కూటీ స్కీం పేరుతో ప్రచారం చేస్తున్నారని అన్నారామె. ప్రత్యేక... Read more »

మా హయాంలో 71శాతం పోలవరం పనులు పూర్తిచేశాం : ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి

పోలవరం ప్రాజెక్టు పనుల అంశం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో గందరగోళానికి దారితీసింది. ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా పోలవరంపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలంటూ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఏపీ ప్రజల జీవనాడియైన పోలవరం... Read more »

ఏపీ క్యాబినెట్ భేటీ వివరాలు ఇవే..

టెండర్ల ప్రక్రియలో పారదర్శకత పెంచేలా జ్యూడిషియల్ కమిషన్ ముసాయిదా బిల్లుతో పాటు YSR నవోదయం పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదించింది. ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించి కొత్త చట్టం తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది ప్రభుత్వం. పక్షపాతం లేకుండా టెండర్ల నిర్వహణ,... Read more »

జగన్‌ ప్రభుత్వ నిర్వాకంతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి : బాబూ రాజేంద్రప్రసాద్

రైతుల ఆత్మహత్యపై ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో రైతుల ఆత్మహతలపై చర్చ వచ్చింది. జగన్‌ ప్రభుత్వ నిర్వాకంతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్.... Read more »

వ్యవస్థలను కుప్పకూల్చి మాపై బురద చల్లుతున్నారు : చంద్రబాబు

తనపై బురద చల్లాలి అని చూస్తే ముఖ్యమంత్రి జగన్‌నే చులకన అవుతారని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వ్యవస్థలను కుప్పకూల్చి తిరిగి తమపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. జగన్‌ ప్రజాస్వామ్య విలువలు తెలియని.. ఇంకా తప్పుడు పనులు చేస్తే సీఎం... Read more »

జగన్‌ పాలన మొత్తం అవినీతి మయం : కన్నా లక్ష్మీనారాయణ

జగన్‌ పాలన మొత్తం అవినీతి మయమన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఏపీ సీఎం రాష్ట్ర అభివృద్ధిని పక్కనబెట్టేశారని విమర్శించారు. తిరుపతిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కన్నా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్రామాల్లో... Read more »

వైసీపీ నేతలు కూడా బీజేపీలో చేరుతారు : బీజేపీ ఎమ్మెల్సీ

ఏపీలో బీజేపీలో చేరేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు ఎదురుచూస్తున్నారని తెలిపారు… ఎమ్మెల్సీ మాధవ్‌. ఇప్పటికే కమ్మ, కాపు సామాజిక వర్గ నాయకులతో టచ్‌లో ఉన్న బీజేపీ ఇప్పుడు తాజాగా రెడ్డి సామాజిక వర్గ నేతలతో కూడా మంతనాలు జరుపుతోందని చెప్పారు.... Read more »