చంద్రబాబు నివాసంలో రక్షా బంధన్ సందడి

పార్టీ నేతలతో భేటీ, ప్రజా సమస్యలపై పోరాటం అంటూ బిజీగా ఉండే చంద్రబాబు ఇంటికి రాఖీ పండగ ఒక రోజు ముందే వచ్చింది. మాజీ మంత్రి పరిటాల సునీత, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క హైదరాబాద్‌లో ఆయన నివాసానికి వెళ్లి రాఖీ... Read more »

రాజోలు ఎమ్మెల్యే రాపాక అరెస్ట్‌ను ఖండించిన చంద్రబాబు

రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌ అరెస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రజల పక్షాన నిలిచిన ఎమ్మెల్యే రాపాకను అరెస్ట్‌ చేయడం గర్హనీయమన్నారు. జమీన్‌ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌పై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని... Read more »

బైక్‌ను ఢీకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే కారు

నెల్లూరు జిల్లా కావలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి కారు.. ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు.... Read more »

చంద్రబాబు భద్రతపై హైకోర్టు కీలక తీర్పు

టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. చంద్రబాబుకు మొత్తం 97 మంది భద్రతాసిబ్బందిని కొనసాగించాలని ఆదేశించింది. సీఎస్ఓను ప్రభుత్వం నియమించవచ్చని పేర్కొంది. దీంతో పాటు ఆయన కాన్వాయ్ లో జామర్ ఇవ్వాలనీ ఆదేశాలు జారీ చేసింది.... Read more »

సెల్‌ఫోన్ల కంటైనర్‌ చోరీ కేసును చేధించిన పోలీసులు

నెల్లూరులో సెల్‌ఫోన్ల కంటైనర్‌ చోరీ కేసును పోలీసులు చేధించారు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ భారీ చోరీ జరిగింది. అప్పటి నుంచి పలు కోణాల్లో.. దర్యాప్తు చేపట్టిన నెల్లూరు పోలీసులు.. చోరీ చేసిన ముఠాను గుర్తించారు. చోరీకి పాల్పడ్డ ఆరుగురు... Read more »

రూ.25 వేలకే బుల్లెట్టా.. ఇంతకీ ఎక్కడ

చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్న సామెత ఎంత నిజమో దొంగిలించిన సరుకు అమ్ముకుంటే ఎంతో కొంత వస్తుంది. సగం వచ్చినా సంతోషమేగా అని పట్టుకొచ్చిన వెహికల్స్ అన్నీ తక్కువ రేటుకు అమ్మేస్తోంది ఓ ముఠా. కడప జిల్లా నందలూరులో... Read more »

బంగారంతో పోటీ పడుతున్న ఇసుక ధరలు!

చిత్తూరు జిల్లాలో ఇసుక ధరలు బంగారంతో పోటీ పడుతున్నాయి. నిర్మాణ రంగానికి అత్యంత కీలకమైన ఇసుకపై సర్కార్‌ ఆంక్షలు విధించడంతో రేటు 5 రెట్లు పెరిగిపోయింది. కొత్త పాలసీ ప్రకటించకపోవడంతో నిర్మాణ అనుబంధ రంగాలు గాడితప్పాయి. చిత్తూరు జిల్లాలో ఇసుక... Read more »

ఇదేనా మీకు చేతనైన పరిపాలన : నారా లోకేష్ ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ట్విట్టర్‌లో తీవ్ర విమర్శలు చేశారు లోకేష్. కూల్చడాలే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో టీడీపీ నాయకులకు చెందిన 3 ఇళ్లను అక్రమకట్టడాల పేరుతో కూల్చడాన్ని తప్పుపట్టారు. ప్రజలకు రక్షణగా... Read more »

వైసీపీ జెండా స్తంభానికి విద్యుత్ షాక్… ముగ్గురు చిన్నారుల మృతి

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పరలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇవాళ ఉదయం వైసీపీ జెండా స్తంభాన్ని పట్టుకుని ఆడుకుంటుండగా అది ఊగి పక్కనే ఉన్న కరెంట్ వైర్లకు తలగడంతో షాక్ కొట్టి... Read more »

ఏపీ ప్రభుత్వానికి ‘రివర్స్’ పంచ్

ఏపీ ప్రజల జీవనాడి పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి షాక్‌ల పై షాక్‌లు తగులుతున్నాయి. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లి తీరుతామని సీఎం జగన్‌ పదే పదే చెబుతున్నారు. ఇటు టీడీపీ నేతలు, అటు కేంద్రం సైతం రివర్స్‌ టెండరింగ్‌ను వ్యతిరేకిస్తున్నా... Read more »