కష్టాలకు ఓర్చి.. ట్రిపుల్‌ ఐటీలో చదివి .. గూగుల్‌లో లక్ష డాలర్ల జీతంతో..

పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. మారుమూల గ్రామంలో పుట్టి, ట్రిపుల్‌ఐటీలో చదువుకుని ఇప్పుడు గూగుల్‌ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో లక్ష డాలర్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడో తెలుగు విద్యార్థి. మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన కుంటముక్కల... Read more »

తాడేపల్లిలో జగన్‌ ఉంటున్న ఇల్లు ఎవరిపేరుతో ఉంది : ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌

టీడీపీ అధినేత చంద్రబాబు ఉంటున్న అద్దె ఇంటిపై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌. 2006లోనే ఆ ఇంటి ఫ్లాన్‌కు అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. తన తండ్రి వైఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన... Read more »

గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపింది. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు త్వరలోనే లక్షా 33 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. అటు ఆక్వారైతులకు... Read more »

రాజశేఖర్ రెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్ – చంద్రబాబు

కరకట్టపై తాను ఉంటున్న లింగమనేని హౌస్‌కు 2007లోనే వైఎస్‌ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు ప్రతిపక్షనేత చంద్రబాబు. వైఎస్‌ విగ్రహాల ఏర్పాటుపై తనకు ఎలాంటి ద్వేషం లేదని శాసనసభలో ఆయన స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి.. తాను బెస్ట్‌ ప్రెండ్స్ అని... Read more »

వారు సభకు రాలేదని అసెంబ్లీని వాయిదా వేయడం సరికాదు – చంద్రబాబు

మంత్రులు సభకు రాలేదని అసెంబ్లీని వాయిదా వేయడం సరికాదని ప్రతిపక్షనేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తచేశారు. మంత్రి వర్గ సమావేశం ఉంటే సభను వాయిదా వేస్తారా అని ప్రశ్నించారు. ఇది శాసనసభను తక్కువ చేసి చూపించినట్లు అవుతోందని పేర్కొన్నారు. అసెంబ్లీ చరిత్రలో... Read more »

కీలక బిల్లుల ఆమోదం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు

కీలక బిల్లుల ఆమోదం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. ఈసమావేశాల్లో పలు కీలకమైన చట్టాలకు సంబంధించి సవరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ఇందులో భాగంగా ఈరోజు మంత్రి... Read more »

కొత్త గవర్నర్‌కు సీఎం జగన్‌ ఫోన్‌

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ గా తన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని అన్నారు బిశ్వభూషణ్‌ హరిచందన్‌. పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. రాజ్యాంగపదవిలో ఉన్న తాను రాజకీయాలకు అతీతంగా రాజ్‌ భవన్‌ ప్రతిష్ట పెంచేలా వ్యవహరిస్తానని... Read more »

రానున్న 48 గంటల్లో తెలంగాణ, ఏపీలో వర్షాలు : వాతావరణ కేంద్రం

రానున్న 48 గంటల్లో తెలంగాణ, ఏపీలో మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితలద్రోణి ఏర్పడింది. ఇది ఒడిశా, బెంగాల్‌ తీరాల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో వర్షాలు పడతాయన్నారు.... Read more »

ఆ పేరుతో తెలంగాణకు కరెంట్ ఇవ్వాలని చూస్తున్నారు : చంద్రబాబు

సీఎం జగన్ కు తెలంగాణపై ఉన్న ప్రేమ ఏపీ మీద లేదని ఆరోపించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. పీపీఏలకు సంబంధించి గత ప్రభుత్వంపై జగన్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారాయన. పీపీఏలపై సమీక్ష పేరుతో తెలంగాణకు కరెంట్ ఇవ్వాలని... Read more »

సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన నారా లోకేష్..

ట్విట్టర్‌ వేదికగా మరోసారి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పాదయాత్రలో ఒక్క నిజం కూడా మాట్లాడని జగన్‌.. అసెంబ్లీ సాక్షిగా నిజాలు ఒప్పుకున్నారని అన్నారు. ఇందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. బాబు... Read more »