0 0

ఈనెల 7న వైసీపీ శాసన సభాపక్ష సమావేశం

*ఈనెల 7వ తేదీన వైసీపీఎల్పీ సమావేశం *ఉదయం 10 గంటలకు జగన్ అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం *తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీటింగ్ *మంత్రివర్గ కూర్పు, అసెంబ్లీ సమావేశాలకు ముందు.. *ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్
0 0

జగన్ క్యాబినెట్ లో మంత్రులు వీరేనా..?

జగన్ మంత్రివర్గం జూన్ 8న ఏర్పాటు కాబోతోంది. డేట్ ఫిక్స్ కావడంతో ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు బిజీ అయ్యారు. అందరి అభ్యర్థనలు ఆలకిస్తున్న సీఎం.. హామీ మాత్రం ఇవ్వడం లేదు. అభ్యర్ధిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని పాదయాత్రలో,...
0 0

ఈ ఆర్థిక సంవత్సరం నుంచి గట్టెక్కాలంటే ఎంత డబ్బు కావాలంటే..

రాష్ట్ర ఆదాయం, జమాఖర్చులపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. కొత్త ముఖ్యమంత్రి జగన్‌కు ఆర్థిక శాఖ అధికారులు నివేదక సమర్పించారు. ఎక్కడ ఆదాయం తగ్గుతుంది, ఎక్కడ ఖర్చులు పెరుగుతున్నాయో లెక్కించి.. 39 వేల 815 కోట్లు అదనంగా సమకూర్చుకుంటే.. ఈ ఆర్థిక...
0 0

ట్రంప్ నిర్ణయం వలన భారత్ కు తక్షణం నష్టం లేదు : నిపుణులు

GSP-జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌ అంటే సాధారణ ప్రాధాన్య వ్యవస్థ. ఈ హోదా ఉన్న దేశాల్లో భారత్‌, థాయిలాండ్‌, కంబోడియా, టర్కీ, ఇండోనేషియా ఉన్నాయి. ఈ దేశాలు అమెరికాకు ఎలాంటి సుంకం లేకుండా కొన్ని వస్తువులను ఎగుమతి చేయొచ్చు. అయితే, ఇందుకు...
0 0

15వ ఆర్ధిక సంఘం ముందు స్పెషల్ స్టేటస్ అంశాన్ని వినిపించండి : సీఎం జగన్

పరపాలనపై పట్టు బిగిచేందుకు, వివిధ శాఖల్లో నెలకొన్న పరిస్థితులపై అవగాహన కోసం వరస సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం జగన్. ఇందులోభాగంగా శనివారం ఆర్ధికశాఖపై సమీక్ష నిర్వహించారు. అప్పులతో కుదేలైన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు...
0 0

దారి మళ్ళిన కార్పొరేషన్ నిధులు.. నివ్వెరపోయిన సీఎం జగన్

ప్రత్యేక హోదా కోసం 15వ ఆర్ధిక సంఘం ముందు సమర్ధవంతంగా వాదనలను వినిపించాలని అధికారులకు సూచించారు ఏపీ సీఎం జగన్‌. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితులు, సమస్యలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సూచించారు. శాఖవారీగా వరుస సమీక్షలో భాగంగా శనివారం ఆర్ధిక...
0 0

సీఎం జగన్ లేఖ రాస్తే సరి : కన్నా లక్ష్మీనారాయణ

పోలవరం నిర్మాణ బాధ్యత తీసుకోవాలని కేంద్రానికి సీఎం జగన్ లేఖరాస్తే తప్పకుండా తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పేదరిక నిర్మూలన, సంపూర్ణ గ్రామీణాభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. మోదీ ఐదేళ్ల కృషి ఫలితంగానే...
0 0

ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్

ఏపీ డీజీపీగా అధికారికంగా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయంలో సవాంగ్ చార్జ్ తీసుకున్నారు. సవాంగ్‌కు పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ఏపీ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసుల నుంచి సవాంగ్ గౌరవ వందనం స్వీకరించారు. గవర్నమెంట్...
0 0

విజయవాడలో ఆన్‌లైన్‌ మోసాలు..

విజయవాడలో ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న కేటుగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రామారావు అనే వ్యక్తి… ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు జమ చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. బోగస్‌ ఎస్‌ఎంఎస్‌లో అమాయక జనాన్ని వల్లో వేసుకుని లక్షల రూపాయలు వసూలు...
0 0

పరిపాలనలో దూకుడు పెంచిన సీఎం జగన్‌

ప్రమాణ స్వీకారం అవగానే పరిపాలనపై ఫోకస్ పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్.. అదే స్పీడ్ కంటిన్యూ చేస్తున్నారు. సమీక్షలు, బదిలీలు, నియామకాలు, అవసరం లేని ఉద్యోగాలపై కొరడా ఝులిపిస్తూ.. వరుస నిర్ణయాలతో తన మార్క్ పాలనను చూపిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం...
Close