డిసెంబర్‌ ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు

నాణ్యమైన బియ్యం పంపిణీకి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించిన జగన్‌.. శ్రీకాకుళంలో నాణ్యమైన బియ్యం సరఫరా ఎలా జరుగుతోందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల... Read more »

కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు..

కడప జిల్లాలో గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి 35 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా ప్రస్తుతం... Read more »

బోటులో ఉన్న మృతదేహాలను చేపలు..

గోదావరి బోటు గాలింపులో అయోమయం నెలకొంది. ఇంత వరకు బోటు వెలికితీత పనులు ప్రారంభం కాలేదు. పోర్టు అధికారుల నుంచి బోటు వెలికితీతకు అనుమతులు రాలేదంటూ.. ఘటనా ప్రాంతంలో తాపీగా కూర్చుండిపోయారు అధికారులు. తామే బోటు బయటకు తీస్తామన్నా.. పట్టించుకోవడం... Read more »

చింతమనేని ప్రభాకర్‌కు మరో 14 రోజులు..

దెందులూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌కు మరో 14 రోజుల రిమాండ్‌  విధించారు. ఇప్పటికే 2017లో దళితునిపై కేసు నేపథ్యంలో ఈ నెల 11 నుంచి చింతమనేని రిమాండ్‌లో ఉన్నారు. అరెస్ట్‌ చేసేందుకు ఇంటికి వెళ్లిన పోలీసులను... Read more »

కుందూ నదిలో దూకి కుటుంబం ఆత్మహత్య!

కడప జిల్లా రాజుపాలెం మండలం గాదెగూడూరులో ఓ కుటుంబం అదృశ్యం స్థానికంగా కలకలంరేపింది. ఈ రోజు తెల్లవారు జాము నుంచి తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులు కనిపించడంలేదని పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు. తిరుపతిరెడ్డి భార్య వెంకటక్ష్మి, కూతురు ప్రవల్లికలు అదృశ్యమయ్యారని... Read more »

శుభకార్యానికి వెళ్లి వస్తూ.. వరదనీటిలో గల్లంతైన కుటుంబం

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరు దగ్గర వాగులో ఆరుగురు గల్లంతయ్యారు. కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో కడప జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే, ఓ కుటుంబం బంధువుల ఇంటికెళ్లి ఆటోలో తిరిగొస్తుండగా, వాగు పొంగిపొర్లడంతో,... Read more »

మృతదేహాల కోసం బంధువుల ఎదురుచూపులు

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరులో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికి 34 మృతదేహాలు దొరగ్గా.. మిగతా 13 మంది ఏమయ్యారో తెలియడం లేదు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పరిస్థితి హృదయవిదారకంగా... Read more »

ఆసుపత్రి దగ్గర బోటు గల్లంతు బాధితుల ఆందోళన

రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి దగ్గర బోటు గల్లంతు బాధితులు ఆందోళన చేశారు. ఆస్పత్రి ఆవరణలో ఉంచిన మృతదేహాలకు పురుగులు పట్టడంపై వారు మండిపడ్డారు. కనీసం ఫ్రీజర్ ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా, మృతదేహాలను గుర్తించి,... Read more »

గవర్నర్‌ తో భేటీ కానున్న చంద్రబాబు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య వ్యవహారంపై సీరియస్‌గా ముందుకెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయించారు. గురువారం మధ్యాహ్నం 12.30 కు ఆయన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ను కలవనున్నారు. కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణకు ఆదేశించాలని ఫిర్యాదు... Read more »

ముందుగా పంచెతో అనుకున్నా.. కుదరకపోవడంతో..

ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను ఉస్మానియా వైద్యులు పోలీసులకు అందించారు. కోడెల తన ఇంట్లోని కేబుల్ వైర్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. సూసైడ్ చేసుకునేందుకు కోడెల చాలా ఆలోచనలు చేసినట్లు... Read more »