ఏపీ రాజధాని మార్పు వార్తలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందన

ఏపీ రాజధాని మార్పు ఖాయమా..? అమరావతి చరిత్రలో కలిసిపోవాల్సిందేనా..? ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఇదే అంశం రచ్చగా మారింది. ముంపు ప్రాంతమైనందున రాజధానికి ఇబ్బందులున్నాయంటూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు రెండో రోజూ దుమారం రేపాయి. ప్రస్తుతం ఏపీలోని విపక్షాలన్నీ... Read more »

విద్యార్థినితో లెక్చరర్‌ మూడోపెళ్లి, షాక్ ఇచ్చిన మొదటి భార్య..

అనంతపురం జిల్లా కదిరిలో నిత్య పెళ్లి కొడుకు లీలలు వెలుగులోకి వచ్చాయి. డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న ప్రవీణ్‌ కుమార్‌.. మనసు పడ్డ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం.. ముచ్చట తీరాక మోసం చేసి వదిలేయడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు.. క్లాస్‌లో... Read more »

చంద్రబాబు వద్ద గోడు వెళ్లబోసుకున్న వరద బాధితులు

గుంటూరు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. వేమూరు నియోజకవర్గంలోని వెల్లటూరు, కిష్కింద పాలెం, జువ్వలపాలెంలో బాధితులను ఆయన పరామర్శించారు. వారి కష్టాలను తెలుసుకున్నారు. ఇంకా నీటిలోనే మునిగి ఉన్న పంటలను పరిశీలించారు. పసుపు,... Read more »

తిరుపతిని ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా చేయాలి : మాజీ ఎంపీ డిమాండ్

తిరుపతిని ఆంధ్రప్రదేశ్‌ రాజధాని చేయాలని డిమాండ్‌ చేశారు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. రాజధానిని దొనకొండకు మార్చడం దాదాపు ఖాయమైందని చెప్పారాయన. కేంద్రంతో సీఎం జగన్ చర్చలు కూడా జరిపారని తెలిపారు. రాజధానికి దొనకొండ అనుకూలంగా... Read more »

మహోగ్రరూపం దాల్చి శాంతించిన తుంగభధ్ర, కృష్ణమ్మ

నిన్నటి వరకు మహోగ్రరూపం దాల్చిన తుంగభధ్ర, కృష్ణమ్మలు క్రమంగా శాంతిస్తున్నాయి. భారీగా వచ్చిన వరదనీటితో ఇప్పటికే ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. జూలై ఆఖరి నుంచి కురుస్తున్న వర్షాలకు.. హోస్పేట్‌‌లోని తుంగభద్ర డ్యాం పూర్తిగా నిండిపోయింది. డ్యాం గరిష్ట స్థాయి... Read more »

లంక గ్రామాల్లో తగ్గుముఖం పట్టిన వరద

గుంటూరు జిల్లాలోని లంక గ్రామాల్లో వరద తగ్గుముఖం పట్టింది. గత మూడ్రోజులుగా లంక గ్రామాల్లో పర్యటిస్తోంది టీవీ5 టీం. వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్డేట్‌ ఇస్తోంది. ప్రస్తుతం గ్రామాల్లో వరద పరిస్థితి తగ్గినా…. ప్రజలు మాత్రం దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారు.... Read more »

మున్సిపల్‌ కమిషనర్‌.. మహిళను ఇంటికి పిలిచి చేయబోయిన పని చూస్తే..

ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్‌ కమిషనర్‌ నయీం అహ్మద్‌ దారుణానికి తెగబడ్డాడు. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిపించి అత్యాచార యత్నం చేయబోయాడు. నయీం అహ్మద్‌ కబంధ హస్తాల నుంచి ఎట్టకేలకు తప్పించుకుంది బాధితురాలు. అయితే జరిగిందేదో జరిగిపోయిందని.. ఈ విషయం... Read more »

తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షం

తిరుపతిలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతునే ఉంది. దీంతో తిరుపతి రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రధానంగా శీహరి భక్తులు ప్రయాణించే తిరుపతి బస్టాండ్‌ నుంచి అలిపిరి వరకు రోడ్డు మార్గం మొత్తం వరదనీటితో నిండిపోయింది. నగరంలో చాలా... Read more »

బావను హత్య చేసిన బావమరిది

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం భోగాపురం సమీపంలోని ప్రకాష్‌నగర్‌లో రౌడీషీటర్‌ హత్య తీవ్ర కలకలంరేపింది. తూర్పుగోదావరి జిల్లా రామంచంద్రాపురానికి చెందిన వర్ధనపు హనీష్‌ను సొంత బావమరిది ఇనుపరాడ్‌తో తలపై మోది హత్య చేశాడు. హనీష్‌ తన మేనత్త గ్రామమైన ప్రకాష్‌నగర్‌కు... Read more »

మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి 348వ ఆరాధనోత్సవాలు

కర్నూలు జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా మధ్యారాధన వైభవంగా జరిగింది. ప్రహ్లాదరాయుల ఉత్సవమూర్తిని గజవాహనంపై ఆశీనులను చేసి మఠం ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం పండితుల వేద మంత్రాలతో మఠం పీఠాదిపతులు ఊంజల్ సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తిని... Read more »