రాజీనామా చేయాలంటూ వారిని బెదిరిస్తున్నారు : చంద్రబాబు

ఏపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయవాడలో పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఘాటుగా స్పందించారు. జగన్-కేసీఆర్‌లు ఆంధ్రాకు అన్యాయం చేసేలా... Read more »

టీడీపీ సమావేశానికి వారు హాజరుకాకపోవడం హాట్‌టాపిక్‌

ఏపీలో అధికార వైసీపీని ధీటుగా ఎదుర్కోవడానికి ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై టీడీపీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలో రాష్ట్ర స్థాయి నేతల విస్తృత సమావేశం నిర్వహించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్, మాజీ... Read more »

కృష్ణాబేసిన్‌లో జలజాతర.. సుదీర్ఘకాలం తర్వాత..

కృష్ణాబేసిన్‌లో జలజాతర కొనసాగుతోంది. ఆల్మట్టి మొదలు దిగువన పులిచింతలవరకు కృష్ణానదిలో లక్షల క్యూసెక్కులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆల్మట్టి, నారాయణపుర జలాశయాలకు వరద స్థిరంగా కొనసాగుతుండగా.. దిగువన శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు జోరుగా వరద పోటెత్తుతోంది. దీంతో ఈ రెండు ప్రాజెక్టులనుంచి భారీస్థాయిలో... Read more »

ఇప్పటికైనా ఈ మేధావులకి తలకెక్కుతుందో లేదో : చంద్రబాబు

పోలవరం విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా తప్పుపట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వచ్చాం కదా అని ఏదో కాస్త హడావుడి చేస్తే తప్పులేదు కానీ ఇళ్లు పీకి పందిరేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. మనకు తెలియనప్పుడు... Read more »

ఏపీ ప్రభుత్వానికి పీపీఏ షాక్

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని పోలవరం అథారిటీ వ్యతిరేకించింది. దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమవుతుందని స్పష్టంగా చెప్పింది. అదే సమయంలో ఖర్చులు కూడా తడిసి మోపెడు అవుతాయని తేల్చి చెప్పింది. అటు.. కేంద్రం కూడా... Read more »

తాతాజీ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. రూ.10 లక్షల ఆర్ధిక సహాయంపై భరోసా

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తూర్పుగోదావరి జిల్లా టీవీ 5 రిపోర్టర్‌ తాతాజీ కుటుంబానికి పది లక్షల ఆర్ధిక సాయం అందచేయనున్న రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య హామీ ఇచ్చారు. సచివాలయంలో ఆయన్ను జర్నలిస్టుల ప్రతినిధుల బృందం... Read more »

కేసీ కెనాల్‌కు గండి.. 200 క్యూసెక్కుల నీరు వృథా

కడప జిల్లాలో కేసీ కెనాల్‌కు గండిపడింది. మైదుకూరుకు సమీపంలో కొండపేట ఛానెల్‌ ఒకటో కిలోమీటర్‌ వద్ద…. దాదాపు రెండు మీటర్ల మేర గండిపడింది. దీంతో 200 క్యూసెక్కులు నీరు వృథా అయింది. ప్రధాన కాలువ నుంచి కొండపేట ఛానెల్‌కు నీరు... Read more »

రాపాకకు బెయిల్.. వైసీపీ ఎమ్మెల్యే దాడి సంగతి ఏంటంటూ పవన్ ప్రశ్న

రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ విషయంలో హైడ్రామా నడిచింది. చివరికి ఈ ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే..స్వయంగా రాజోలు వస్తానంటూ హెచ్చరించారు పవన్ కళ్యాణ్. అధికారం ఉంటే ఎంత దౌర్జన్యానికైనా తెగపడొచ్చన్నట్లుగా జగన్... Read more »

నీటితో కళకళలాడుతున్న ప్రాజెక్టులు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన జలశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. పెద్ద ఎత్తున వరద నీరు డ్యాంలోకి వస్తుండడంతో లక్షాలాది క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, తుంగభద్ర ప్రాజక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి వరద అంతకంతకూ... Read more »

ఏపీ డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌కు పూర్తి బాధ్యతలు

ఏపీ డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. ఆగస్టు 1న ఢిల్లీలో సమావేశమైన యూపీఎస్సీ ఎం ప్యానెల్‌ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి... Read more »