కాపులకు 5 శాతం కోటా కొనసాగించేందుకు జగన్‌ కట్టుబడి ఉన్నారా : చంద్రబాబు

కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో వాడివేడి సంవాదాలు చోటు చేసుకున్నాయి. కాపులకు 5 శాతం కోటా కొనసాగించేందుకు సీఎం జగన్‌ కట్టుబడి ఉన్నారా.. లేదా.. అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం జరక్కుండా.. రిజర్వేషన్లు కల్పించేందుకు చిత్తశుద్ధితో... Read more »

రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. కత్తులతో బెదిరించి..

కర్నూల్‌ జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పార్థసారథి నగర్‌లో అర్ధరాత్రి రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు దుండగులు. కుటుంబ సభ్యులను కత్తులతో బెదిరించి మరీ నగదు, నగలను చోరీ చేశారు. మోహన్‌ కృష్ణ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి... Read more »

చీకటి పడుతోందంటే వణికిపోతున్న హాస్టల్ విద్యార్థినులు

చీకటి పడుతోందంటే ఆ హాస్టల్‌ విద్యార్థినులు వణికిపోయారు. ఈ రాత్రి ఎలా గడుస్తుందిరా దేవుడా అంటూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రతీరాత్రి ఇదే టెన్షన్. ఇక ఆ టార్చర్‌ భరించలేమంటూ పేరెంట్స్‌ను పిలిపించుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. కర్నూలు జిల్లా సి.బెలగల్‌ ప్రభుత్వ... Read more »

వైసీపీ అసమర్ధత చూసే సైట్ నుంచి మెషినరీని తరలించేశారు- చంద్రబాబు

టీడీపీ స్ట్రాటజీ కమిటి సభ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అసెంబ్లీలో టీడీపీపై ఆరోపణలు చేసేందుకే వైసీపీ సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేక టీడీపీని టార్గెట్... Read more »

సభా మర్యాదలకు వారు తూట్లు పొడుస్తున్నారు – అచ్చెన్నాయుడు

ఏపీ అసెంబ్లీలో అధికార , విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రశ్నోత్తరాల సమయంలో.. అచ్చెన్నాయుడుని ఎందుకు గెలిపించామా అని టెక్కలి ప్రజలు బాధపడుతున్నారన్న మంత్రి పేర్ని నాని మాటలకు సభలో ప్రతిపక్ష నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో అధికార... Read more »

చంద్రగ్రహణానికి ముందు రోజు.. క్షుద్రపూజలు.. నరబలి.. !

అనంతపురం జిల్లాలో క్షుద్రపూజలు.. నర బలులు కలకలం రేపుతున్నాయి. ముగ్గురు వ్యక్తులను దారుణంగా గొంతుకోసి చంపడంతో స్థానికులు హడలిపోతున్నారు. చంద్రగ్రహానానికి ముందే ఈ హత్యలు జరగడంపై అనుమానాలు ఇంకాస్త పెరుగుతున్నాయి.. పాత కక్షల కారణంగా హత్యలు చేసి ఉంటే.. శివ... Read more »

భక్తుల ఆగ్రహంతో దిగొచ్చిన టీటీడీ

భక్తుల ఆగ్రహంతో టీటీడీ దిగొచ్చింది.. వీఐపీల సేవలో తరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తడంతో చర్యలకు సిద్ధమవుతోంది.. వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసిన టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. నిర్ణయాన్ని అమలు చేసేదిశగా కసరత్తు చేస్తున్నారు.. మంగళవారం... Read more »

పోలవరం నిర్మాణంపై గత టీడీపీ ప్రభుత్వానికి కేంద్రం క్లీన్‌చిట్‌

పోలవరం నిర్మాణంపై గత టీడీపీ ప్రభుత్వానికి కేంద్రం క్లీన్‌చిట్‌ ఇచ్చింది. సహాయ పునరావాస చర్యల్లో అవకతవకలు జరిగినట్లు తమకెలాంటి ఫిర్యాదులు రాలేదని రాజ్యసభ వేదికగా కేంద్రం స్పష్టం చేసింది. ఇటు ఏపీ అసెంబ్లీలోనూ పోలవరంపై అధికార వైసీపీ చేసిన ఆరోపణలను... Read more »

గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఆలయం అదే..

గ్రహణ సమయంలో చంద్రుని నుంచి వెలువడే విష కిరణాలు దేవాలయాలపై ప్రభావం చూపుతాయనే నమ్మకం మనలో ఉంది. గ్రహణాలు సంభవించినపుడు ఆలయాలను మూసివేస్తారు. శ్రీవారి ఆలయం సహా ప్రతి ఆలయం మూతబడుతుంది. కానీ, శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో మాత్రం గ్రహణ సమయంలో... Read more »

పిచ్చోడి చేతిలో రాయిలా మారింది : చంద్రబాబు

వైసీపీకి అధికారం ఇవ్వడం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వారి వ్యవహార శైలి విధ్వంసకర ధోరణిలో ఉందన్నారు… తెలుగుదేశం నిర్మించిన వ్యవస్థలను కూల్చడమే ధ్యేయంగా వైసీపీ పనిచేస్తోందని ఆరోపించారు.. ఏదో ఓ రకంగా పోలవరం... Read more »