తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఆంధ్రాలో పిడుగులు పడే అవకాశం

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు భారీ వర్షాలు కురవకున్నా.. కృష్ణమ్మ, భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చాయి. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. దీనికి తోడు.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. తేలికపాటి నుంచి ఓ... Read more »

అన్న క్యాంటీన్లు తెరుస్తారా లేదా : టీడీపీ నేతలు

రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోనూ అన్న క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా టీడీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేతల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో... Read more »

జనసేనను కలిపేయాలని ఆ పార్టీ ఒత్తిడి తెస్తోంది : పవన్ కళ్యాణ్

సార్వత్రిక ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ సీటు గెల్చుకున్న జనసేన… విజయం వైపు అది తమ తొలి అడుగు అని చెబుతోంది. సీట్లు రాకున్నా..ఓట్లు మాత్రం ఆశజనకంగా ఉన్నాయని ఇది తమ నైతిక విజయం అని ప్రకటించుకుంది. జనసేన బలోపేతంపై... Read more »

చంద్రబాబు ఇంటి దృశ్యాలను డ్రోన్‌ కెమెరాలతో షూట్‌ చేయాల్సిన అవసరమేంటి?

అమరావతిలోని ఉండవల్లి కరకట్టపై బాబు నివాసం దగ్గర పరిస్థితి రణరంగంగా మారింది. పోలీసులు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉదయం ఇద్దరు వ్యక్తులు చంద్రబాబు ఇంటి దృశ్యాలు డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇది... Read more »

జగన్ ప్రభుత్వంపై పారిశ్రామికవేత్త సంచలన ట్వీట్‌

జగన్ ప్రభుత్వంపై ప్రముఖ కర్నాటక పారిశ్రామిక వేత్త మోహన్‌దాస్ పాయ్ సంచలన ట్వీట్ చేశారు. ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం కొనసాగుతోందని అన్నారు. పీపీఏలపై సమీక్ష జరపడంపై పాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జపాన్ కంపెనీలు లేఖరాసిన తర్వాత అయిన కళ్లు... Read more »

వైసీపీ ప్రభుత్వం పేదవాడి కడుపుకొడుతోంది: టీడీపీ నేతలు

అన్న క్యాంటీన్‌ల మూసివేతకు నిరసనగా ఏపీలో టీడీపీ నేతలు ధర్నాలు చేపడుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అన్న క్యాంటీన్‌ ఎదుట టీడీపీ నేతలు నిరసనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇంటి నుంచి అన్న క్యాంటీన్‌ వరకు... Read more »

చంద్రబాబు నివాసంపై డ్రోన్‌ కెమెరా కలకలం

ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు వ్యక్తులు డ్రోన్ కెమెరా ద్వారా చంద్రబాబు నివాస దృశ్యాలు షూట్ చేస్తుండడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ... Read more »

సేవ ముసుగులో ఘరానామోసం

మంచి వాళ్లను నమ్మకపోతే మోసపోతారు. చెడ్డవాళ్లను నమ్మి నష్టపోతారు. ఇది ఓ స్వచ్ఛంద సంస్థ క్యాప్షన్. తాము నిస్వార్థంగా పేదల కోసం పనిచేసేందుకు వచ్చామంటూ రంగంలోకి దిగిన ఆ సంస్థ పేదల్ని తేలిగ్గానే బుట్టలో వేసుకుంది. వాళ్ల నుంచి కోట్ల... Read more »

కక్షతో వారి కడుపు కొట్టొద్దు – లోకేశ్

తెలుగుదేశంపై కక్షతో ఏం చేసినా ఫర్వాలేదు.. కానీ పేదల కడుపుకొట్టొద్దన్నారు చంద్రబాబు. అన్నా క్యాంటీన్లు మూసివేయడం ద్వారా పేదలను కష్టపెట్టడాన్ని తాము సహించలేకపోతున్నామని టీడీపీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కోసం వారి కడుపు నింపడం కోసం అన్నా... Read more »

భారీగా గంజాయి పట్టివేత.. లారీ, కారు సీజ్‌

కర్నూలు జిల్లాలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. గూడురు మండలం నాగలపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా మినీ లారీలో 500 కిలోల గంజాయిని గుర్తించారు. మినీ లారీ, మరో కారును సీజ్‌ చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.... Read more »