తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురస్తున్నాయి. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తారు వానలు... Read more »

ఎమ్మెల్యే వరప్రసాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు

నెల్లూరు జిల్లా కోట మండలంలో ఉద్రిక్తత తలెత్తింది. కొత్తపట్నంలో తోళ్ల పరిశ్రమ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఆ ఇండస్ట్రీకి అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు గ్రామస్తులు వాదనకు దిగారు. రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్తులు తోపులాటకు దిగడంతో.. ఉద్రిక్త... Read more »

ప్రకాశం జిల్లాలో భారీ వర్షం..

ప్రకాశం జిల్లాలోని పశ్చిమ మండలాలలో భారీ వర్షం కురిసింది. దీంతో కుంటలు నిండాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా రోజుల తర్వాత మార్కాపురం డివిజన్‌ లోని గిద్దలూరు – దోర్నాల- ఎర్రగొండ పాలెం నల్లమల అటవీ ప్రాంతంలో వర్షం పడింది.... Read more »

శ్రీను ఇకలేడు.. దేనినైతే ఇష్టంగా ప్రేమించాడో అదే అతని ప్రాణం తీసింది

పాములంటే ఇష్టం.. వాటిని చంపొద్దని ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేశాడు. పాములపై ప్రజల్లో భయం పోగొట్టేందుకు వాటిని పట్టుకుని ఆడించేవాడు. ఎవరి ఇంట్లోనైనా పాము కనిపిస్తే చాలు వాళ్ళకు టక్కున గుర్తించేది అతని పేరే. పాములను పట్టడం అతడి వృత్తి... Read more »

ఆ సరస్సు నీరు తాగితే చనిపోతున్న పక్షులు

కొల్లేరు సరస్సు! ఇది ప్రపంచ ప్రసిద్దమైన మంచినీటి సరస్సు. 2లక్షల ఎకరాలకు పైగా విస్తరించిన సహజసిద్ద సరస్సు ఇది.. దీని అందం గురించి ఒకప్పుడు పాఠ్యాంశాల్లో చదువుకున్నాం. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో సహజ సిద్ధంగా ఏర్పడిన కొల్లేరు... Read more »

విద్యార్థినులు కాలేజీకి వెళ్లగానే హాస్టల్ లోకి చొరబడ్డ దొంగలు..

తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ కాలేజీలో భారీ చోరీ చోటుచేసుకుంది. విద్యార్థినులు కాలేజీకి వెళ్లగానే హాస్టల్ లోని హరిణి బ్లాక్ లోకి చొరబడ్డ దొంగలు.. బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. ఈ నెల 15న ఈ చోరీ జరిగినా ..... Read more »

ప్రభుత్వ ఇళ్లు ఇప్పిస్తానని 400 మందిని బురిడికొట్టించిన కేటుగాడు..

విశాఖపట్నంలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. పేదలకు ప్రభుత్వ ఇళ్లు ఇప్పిస్తానంటూ… బొత్సా ప్రశాంత్‌ కుమార్‌ అనే కేటుగాడు.. జనాన్ని బురిడికొట్టించాడు. ఒక్కొక్కరి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున వసూలు చేశాడు. ఇలా దాదాపు 4 వందల... Read more »

గ్రామ సచివాలయ ఉద్యోగాలు.. 91వేలకు పైగా పోస్టులు..

గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జులై 19న విడుదల చేసింది. 91,652 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. అయితే, ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు 14,098. గ్రామాల... Read more »

వైసీపీ నుంచి బీజేపీలోకి నేతలు క్యూ కడుతున్నారు – రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు

తెలంగాణలో ఇప్పటికే దూకుడు పెంచిన బీజేపీ.. ఇప్పుడు పూర్తిగా ఏపీపై ఫోకస్‌ చేసింది. 2024 ఎన్నికల నాటికి ప్రధాన పార్టీగా బలపడడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్‌ కమలాన్ని షురూ చేసిన ఆ పార్టీ.. త్వరలోనే టీడీపీ, వైసీపీలకు చెందిన... Read more »

సీఎం జగన్‌ అక్కడ ఎక్కువ రేటుకు విద్యుత్‌ను అమ్ముకుంటున్నారు – చంద్రబాబు

పీపీఏలు, పోలవరంపై చర్చతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. పీపీఎలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న సీఎం జగన్‌ ఆరోపణలను ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. . వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో విద్యుత్... Read more »