ఆ పనులను ఆపేసిన జగన్‌.. కేసీఆర్‌ చెప్పిన దానికి ఎందుకు తలూపుతున్నారు : దేవినేని ఉమ

సీఎంల సమావేశంలో గత ప్రభుత్వం హాయంలో జరిగిన కృష్ణా- గోదావరి అనుసంధానంపై ఎందుకు చర్చించలేదని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. గత నాలుగేళ్లలో పట్టిసీమ ద్వారా 263 టిఎంసీల నీటిని మళ్లించిన ఘనత టీడీపీకి దక్కుతుందన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ... Read more »

యథారాజా తథాప్రజ అన్నట్టు జగన్ పాలన : వర్ల రామయ్య

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నాయని ఇందుకు జగన్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య. ఎమ్మెల్యేనే జర్నలిస్టును చంపుతా.. నరుకతా అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుందన్నారు. హోంమంత్రి కూడా దాడులను సమర్దించినట్టు మాట్లాడడం సరికాదన్నారు. యదారాజా... Read more »

వైఎస్ పాలనకు.. జగన్ పాలనకు..

ఏపీ సీఎం జగన్ తండ్రి వైఎస్ అడుగు జాడల్లో నడుస్తున్నారు. గతంలో వైఎస్ చేపట్టిన మాదిరిగానే ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జూలై 1 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రజలు తనను నేరుగా కలిసేందుకు వీలుగా... Read more »

సీఎం జగన్ కు ట్విట్టర్‌ ద్వారా సలహా ఇచ్చిన ఎంపీ కేశినేని నాని

విజయవాడ ఎంపీ కేశినేని నాని సోషల్‌ మీడియా పోస్టింగ్‌ పరంపర కొనసాగిస్తున్నారు. జగన్‌ – కేసీఆర్‌ చర్చలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో విభజన సమస్యలు పరిష్కారం దిశగా చర్చలు ప్రారంభించడం ఆహ్వానించదగ్గ పరిణామం.. కానీ దేవుడిచ్చిన మీ స్నేహితుడు... Read more »

కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాలు.. నోటీసులు ఇచ్చింది వీరికే..

ఏపీ సీఎం జగన్‌ చెప్పినట్టుగానే.. ఏపీలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతం.. కృష్ణానది కరకట్ట అక్రమాల కూల్చివేతకు యాక్షన్‌ ప్లాన్‌ రెడీ అయ్యింది. కరకట్ట వెంట అక్రమంగా నిర్మించిన కట్టడాలపై సీఆర్డీఏ ఇప్పటికే కొరడా... Read more »

తెలుగు రాష్ట్రాల మధ్య మెరుగుపడుతున్న సంబంధాలు.. నేడు..

తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి.. ఇరువురు ముఖ్యమంత్రుల సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్‌ , తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కంచుకునే దిశగా ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. ఇందులో... Read more »

సీఎం జగన్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆ వైసీపీ నేతలు

ఓ వైపు సీఎం జగన్‌.. పారద్శక పాలన అందిస్తామని పదే పదే చెబుతున్నారు. కక్షలకు తావు లేకుండా నీతిమంతమైన పాలన ఇవ్వడమే లక్ష్యమంటున్నారు. అయితే స్థానిక వైసీపీ నేతల తీరు మాత్రం తీవ్ర విమర్శలకు గురి చేస్తోంది. ముఖ్యంగా కొందరు... Read more »

కాలేజీలో యువకుడిపై..

అనంతపురం ఆర్ట్స్‌ కాలేజీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. చదువు, సంస్కారం నేర్చుకోవాల్సిన కాలేజీల్లో ఇప్పటికీ గ్యాంగ్‌ వార్‌లు కొనసాగుతున్నాయనడానికి ఈ దృశ్యాలే ఉదాహరణ. ఆర్ట్స్‌ కాలేజీలోని కామ్స్‌ బిల్డింగ్‌ ముందున్న గ్రౌండ్‌లో శివయ్య అనే యువకుణ్ని... Read more »

కులాంతర వివాహం చేసుకుందని.. కన్న కూతురినే..

చిత్తూరు జిల్లా పమలనేరులో పరువు హత్య కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకుందని.. కన్న కూతురినే తల్లిదండ్రులు చంపేశారు. ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్న హేమావతి, కేశవులు.. ఇంటి నుంచి వెళ్లిపోయి వేరు కాపురం పెట్టుకున్నారు. 7 రోజుల... Read more »

వైసీపీ కార్యకర్తల వీరంగం

గుంటూరు జిల్లా కారంపూడిలో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. టీడీపీ నాయకుడు షేక్‌ రషీద్‌కు చెందిన దాబాని వైసీపీ కార్యకర్తలు కూల్చేసి… రషీద్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రషీద్, అతని కుటుంబ సభ్యులకు... Read more »