పోలవరం విషయంలో టీడీపీకి బలం..

పోలవరం ప్రాజెక్టులో అవినీతిని వెలికి తీస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి నారా లోకేష్. తమ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన 55 వేల 548 కోట్ల రూపాయల సవరించిన అంచనా వ్యయాన్ని... Read more »

రెండో రోజు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం

సీఎం జగన్మోహన్ రెడ్డి రెండో రోజు కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఉదయ 10 నుంచి పదకొండున్న వరకు వివిధ సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. వైద్యం, స్త్రీ శిశు సంక్షేమంపై అధికారులతో చర్చించి చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు... Read more »

ఎన్నికల్లో ఓటమిపై పోస్టుమార్టం మొదలుపెట్టిన జనసేన

ఎన్నికల్లో ఓటమిపై పోస్టుమార్టం మొదలు పెట్టిన జనసేన.. పార్టీ సంస్థాగత బలోపేతంపై ఫోకస్‌ పెట్టింది. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన పవన్‌ కల్యాణ్‌.. ఓటమికి కారణాలు, పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటుపై చర్చించారు. పార్టీని గ్రామస్థాయిలో ఎలా బలోపేతం చేయాలన్నదానిపై... Read more »

చిన్నారిని మింగిన బోరుబావి

బోరు బావులు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. నిత్యం ఎక్కడో చోట బోరు బావిలో పడి అభం శుభం చిన్నారులు మరణిస్తూనే ఉన్నారు. ఎన్ని ఘటనలు జరిగన మార్పు రాదు. నోరు తెరిచిన బోరుబావులను మూసేయాలన్న ఇంగిత జ్ఞానం ఇసుమంతైన ఉండదు.... Read more »

పీటలపై ఆగిన పెళ్లి.. కారణం తెలిస్తే..

గుంటూరు జిల్లాలో పీటలపై ఓ పెళ్లి ఆగిపోయింది. వధువును కాదని పీటల మీద నుంచి లేచిపోయాడు పెళ్లి కొడుకు. అసలు పెళ్లెందుకు ఆగిపోయింది? కారణమేంటనే కదా మీ డౌట్‌. దానికి కారణం వధువు ఆధార్ కార్డ్‌లో పేరు చివర రెడ్డి... Read more »

పోలవరం నిధులకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం

సవరించిన పోలవరం అంచనా వ్యయానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఆమేరకు రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.55 వేల 548 కోట్లుగా సవరించిన ఒప్పందాలకు కేంద్ర జలశక్తిశాఖ సలహాసంఘం ఆమోదించింది.. 2017-18 ధరలకు అనుగుణంగా ఈ... Read more »

అది గ్రామస్థాయి నుంచే మొదలుకావాలి : సీఎం జగన్

ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో పలు సూచనలు చేశారు. మనమంతా ప్రజలకు సేవకులన్న విషయం ప్రతి నిమిషం గుర్తించుకోవాలని అన్నారు. మేనిఫెస్టో అన్న... Read more »

ప్రజావేదికను కూల్చివేస్తే వాటిని కూడా కూల్చివేయాలి : పవన్ కల్యాణ్

గతంలో టీడీపీ ప్రభుత్వానికి సమయం ఇచ్చినట్లే వైఎస్‌ జగన్ ప్రభుత్వానికి సమయం ఇస్తామన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్. ఏడాదిపాటు వైసీపీ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయమన్నారు. ప్రభుత్వ పనితీరును ఎప్పకికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు‌. రాజకీయాల్లో సుదీర్ఘమైన... Read more »

బోరుబావిలో పడ్డ ఇద్దరు చిన్నారులు

నెల్లూరు జిల్లాలో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు బోరుబావిలో పడ్డారు. విడవలూరు మండలం పెద్దపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకరిని గ్రామస్తులు ప్రాణాలతో కాపాడారు. మరో చిన్నారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ చిన్నారి 10 అడుగుల... Read more »

తెలుగుదేశం పార్టీకి మరో షాక్..

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆపార్టీ సీనియర్ నేత ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరారు. ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ సమక్షంలో కమలం కడువ కప్పుకున్నారు. దేశాభివృద్ధికి పాటుపడుతున్న నరేంద్ర మోడీతో కలిసి... Read more »