బండి భలే ఉందండి.. మార్కెట్లోకి కొత్తగా.. ఫీచర్లు చూస్తే..

మార్కెట్లోకి మరో బండి వచ్చేస్తోంది. టూ వీలర్‌లలో ఎక్కువగా అమ్ముడయ్యే హోండా యాక్టివా నుంచి కొత్త స్కూటర్ మరో రెండు రోజుల్లో వాహన ప్రియుల కోసం అందుబాటులోకి రానుంది. దేశంలోనే తొలి బీఎస్ (భారత్ స్టేజ్) 6 యాక్టివాను ఈ... Read more »

రూ. 24,999 కే 49 ఇంచెస్ టీవీ.. ఫీచర్లు చూస్తే..

తక్కువ ధరకే స్మార్ట్ టీవీని అందించేందుకు జర్మనీకి చెందిన ఎలక్ట్రానిక్ సంస్ధ ముందుకు వచ్చింది. కేవలం రూ.24,999కే 49 ఇంచుల డిస్‌ప్లే కలిగిన టీవీని మార్కెట్లోకి తీసుకువచ్చింది బ్లౌపంక్ట్ కంపెనీ. హెడ్‌ఫోన్స్, సౌండ్ బార్‌లను తయారు చేసిన ఈ కంపెనీ... Read more »

బంగారం ధర భారీగా తగ్గిందండోయ్..

శుక్రవారం నాటి బులియన్ మార్కెట్లో భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు అడ్డుకట్ట పడింది. ఆభరణాల తయారీ దారులనుంచి బంగారానికి డిమాండ్ తగ్గడం, రూపాయి బలపడడం బంగారం రేటు దగ్గడానికి కారణమైందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు తపన్ పటేల్ అన్నారు.... Read more »

ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. నెలకు రూ.1500లు కడితే.. కోటి రూపాయలు..

బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మరో కొత్త పాలసీని లాంచ్ చేసింది. అదే ఎల్‌ఐసీ టెక్ టర్మ్ ప్లాన్. ఇది ఆన్‌లైన్ టెర్మ్ పాలసీ. ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీసం రూ.50 లక్షల బీమా మొత్తానికి పాలసీ... Read more »

పాతది మార్చి కొత్తది కొనాలనుకుంటే మాత్రం..

వాడుతున్న కారు లేదా బండి కొని ఎంతో కాలం కాలేదు. ఎందుకో కొత్త కారు మీద మనసు పోతోంది. తమ దగ్గర ఉన్న వాహనం కంటే ఫీచర్లు ఎక్కువ, పెట్రోల్ కన్జంప్షన్ తక్కువ.. రోడ్డు మీద రయ్‌ మంటూ దూసుకుపోతుంటే... Read more »

జియోఫైబర్‌ కస్టమర్లకు జీవితాంతం ఉచిత వాయిస్‌ కాల్స్

గురువారం నుంచి జియో ఫైబర్‌ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. డీటీహెచ్, కేబుల్‌ టీవీ కస్టమర్లను ఆకర్షించే దిశగా రిలయన్స్‌ జియో ప్రతి బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌పై ఉచితంగా సెట్‌టాప్‌ బాక్స్‌ కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. జియోఫైబర్‌ కస్టమర్లందరికీ కాంప్లిమెంటరీ సెట్‌టాప్‌ బాక్స్‌... Read more »

వంట గ్యాస్ ధర ఇంత పెరిగిందేంటి..

గ్యాస్ ధరలను ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ సంస్థలు సవరిస్తుంటాయి. అందులో భాగంగానే సెప్టెంబర్ నెలలో గృహ వినియోగ వంట గ్యాస్ ధర సవరించిన రేట్ల ప్రకారం రూ.16 పెరిగింది. 14 కిలోల బరువున్న సిలిండర్ ధర గత... Read more »

బంపరాఫర్.. ఏకంగా రూ.12,000 తగ్గిన మొబైల్

వినియోగదారులను ఆకర్షించడానికి డిస్కౌంట్లు, ఆఫర్‌లు ప్రకటిస్తుంటాయి మొబైల్ కంపెనీలు. నిన్నటి వరకు రూ.27,999ఉన్న నోకియా 8.1 ఫోన్ ధర ఇప్పుడు ఏకంగా రూ.12,000లు తగ్గి 15,999కి వచ్చేస్తుంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ మెమోరీతో లభిస్తోంది. రూ.22,999కు 6 జీబీ+128... Read more »

ఆరు నెలల్లో ఎంత సంపాదనో.. 7గురు లక్ష్మీ పుత్రుల సంపద ఎంతో తెలిస్తే..

డబ్బు ఒక రేంజ్ వరకే సంపాదించాలి.. ఆ తరువాత దానంతట అదే పెరుగుతుంది.. జీవితాంతం కష్టపడక్కర్లేదు.. ఐడియాలజీనే పెట్టుబడిగా పెడుతూ కోట్లు సంపాదించొచ్చు. కోట్లేం ఖర్మ మిలియనీర్లు.. బిలియనీర్లు కూడా అయిపోవచ్చు. అలాంటి జాబితాలోకే వస్తారు మన దేశ లక్ష్మీ... Read more »

మీరు నడపకుండానే నడిచే బైక్.. మార్కెట్లోకి వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే..

కృత్రిమ మేధతో పనిచేసే కార్లు, కంప్యూటర్లు ఇప్పటికే మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు బైక్‌లు కూడా వచ్చేశాయి. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రివోల్ట్ కృత్రిమ మేధతో పనిచేసే ఎలక్ట్రిక్ బైక్‌ను మన దేశ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది... Read more »