0 0

జీఎస్టీ రేట్లు పెంచే ఆలోచనలో కేంద్రం?

రెవెన్యూ లోటుతో కేంద్రం సతమతమవుతున్న నేపథ్యంలో జీఎస్టీ రేట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శ్లాబులను కుదించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. వచ్చే వారం జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో...
0 0

బంగారం రేటు బాగా తగ్గింది.. 10 గ్రాములకు..

గత మూడు నెలలుగా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు 0.03% నుండి రూ.37,570 ప్రతి 10 గ్రాముల బంగారం పైన ధర తగ్గిపోయింది. సెప్టెంబర్‌లో అయితే 10 గ్రాముల బంగారం 40 వేల రూపాయల ధర పలుకుతూ అత్యధికంగా...
0 0

హెరిటేజ్‌లో ఉల్లి ధరల పెరుగుదలతో మాకు సంబంధం లేదు: నారా భువనేశ్వరి

హెరిటేజ్‌లో ఉల్లి ధరల పెరుగుదలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. ఒక గృహిణిగా ఉల్లి రేట్ల విషయంలో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి ధరలు ఇంత భారీగా పెరగడం ఎప్పుడూ చూడలేదన్నారు....
0 0

ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. షియోమీ రెడ్‌మీ.. సేల్

సరికొత్త ఆఫర్లతో మార్కెట్లో తన సత్తా చాటుతోంది షియోమీ రెడ్‌మీ. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లతో సామాన్య ప్రజలకు అందుబాటులోకి రానుంది. గత వారం సేల్‌తో కొంత మంది కస్టమర్లను తన ఖాతాలో వేసుకున్న షియోమీ.. ఈ వారం మరింత మందిని...
0 0

జీఎస్టీ ట్యాక్స్ పేయర్స్‌కు శుభవార్త

ఏప్రిల్ 2020 నుంచి జీఎస్టీ కొత్త రిటర్న్‌ స్కీంను ప్రవేశపెట్టనున్నట్లు హైదరాబాద్ జోన్ సీజీఎస్టీ చీఫ్ కమిషనర్ వాసా శేషగిరి రావు తెలిపారు .ఐదు కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉంటే ప్రతి నెల జీఎస్టీ ఫైల్ చేయాలని...ఐదు కోట్ల కంటే...
0 0

వావ్.. కారంటే ఇదిరా బుజ్జి.. మార్కెట్లోకి మరో కొత్త ఎంజీ..

కారులో వెళ్తున్నా ఓ కొత్త మోడల్ కారు కనిపించిందంటే కళ్లన్నీ దానివైపే.. వాహన ప్రియుల కోసం ఎంజీ మోటార్స్ ఈసారి ఓ ఎలక్ట్రిక్ కారును వినియోగ దారులకు పరిచయం చేయాలనుకుంటోంది. ఎంజీ జెడ్‌ఎస్ ఈబీ పేరుతో దీనిని భారత మార్కెట్లోకి తీసుకురానుంది....
0 0

పాత ఫోన్ మడతెట్టేయండి.. కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రూ.25వేలేనంట..

మార్కెట్లో ఎన్నో కొత్త రకం ఫోన్లు.. అందులో మడతపెట్టే ఫోన్లు వచ్చి మరింత ఊరిస్తున్నాయి. ఇప్పటికే లాంచ్ అయిన శాంసంగ్, త్వరలో లాంచ్ అవనున్న మోటో రేజర్ ధర లక్ష రూపాయల పైనే. కానీ ఎస్కోబార్ అనే సంస్థ కేవలం 349...
0 0

లేటెస్ట్ టెక్నాలజీ.. ఫోన్ చార్జింగ్.. ఒక్క నిమిషంలోనే 80 శాతం

టైమ్ లేదు.. ఫోన్‌లో చార్జింగ్ లేదు.. ఒక్క నిమిషం.. ఓన్లీ ఒన్ మినిట్ చాలంటున్నాయి స్మార్ట్ ఫోన్ కంపెనీలు.. ఆ ఒక్క నిమిషంతోనే మీ ఫోన్ 80 శాతం చార్జింగ్ అవుతుందని చెబుతున్నారు. ఎంత సేపు మాట్లాడినా ఒంట్లో ఎనర్జీ అయిపోవాలి...
0 0

వామ్మో.. ఒక్క జామకాయ రూ.100లంట..

ఏం తినేటట్టులేదు.. ఏం కొనేటట్టు లేదు. పేదవాడి యాపిల్ జామకాయ అంటారని కొందామని వెళ్తే ఒక్క జామకాయే రూ.100లు చెబుతున్నారే తల్లీ. అదేమంటే ఈ కాయలో ఎన్నో రకాల విటమిన్స్, పోషకాలు ఉన్నాయంటున్నారు. హర్యాలోని జీంద్‌లోని కందేలా గ్రామంలో ఓ రైతు...
0 0

విద్యార్థులకు ఉచితంగా ప్లిప్‌కార్ట్..

విద్యార్థులకు ప్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం విద్యార్థి దగ్గర స్టూడెంట్ ఐడీ కార్డ్ ఉండాలి. గూగుల్ ప్లే స్టోర్‌లో ప్లిప్‌కార్ట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మీ వివరాలతో లాగిన్ కావాలి. ఆ తరువాత ప్లిప్‌కార్ట్ ప్లస్ సెక్షన్‌లో మెంబర్‌షిప్...
Close