0 0

ధర్మేంద్రకు ముందు ఆమె పెళ్లి మరో హీరోతో..

డ్రీమ్‌గర్ల్ హేమా మాలిని ఆల్‌రెడీ పెళ్లై పిల్లలున్న ధర్మేంద్రతో ప్రేమాయణం సాగిస్తోందని తెలిసి ఇంట్లో వాళ్లు చీవాట్లు పెట్టారు. ఇలా వదిలేస్తే లాభం లేదని మరో హీరో జితేంద్ర కుటుంబ సభ్యులతో మాట్లాడి అతడితో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. తల్లిదండ్రుల మాటకి...
0 0

నిర్మాత ఇద్దరు కూతుళ్లకీ కరోనా..

ఇప్పటికే ఒక కుమార్తెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తాజాగా ఆయన రెండో కుమార్తె కూడా ఈ వైరస్ బారిన పడింది. ఈ విషయం బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీని కరోనా కలవరపెడుతోంది. పెద్ద కుమార్తె షాజా...
0 0

బన్నీ,సుకుమార్, ‘పుష్ప’.. టైటిల్ అదే!!

లెక్కల మాష్టర్ సుకుమార్ చిత్రాలంటే అభిమానులకు ఆసక్తి. సినిమా చివరి వరకు సస్పెన్స్‌ని మెయింటైన్ చేస్తూ చిత్రాలు తీసే సుకుమార్‌తో సినిమా చేయడమంటే హీరోలకూ పండగే. ఆయన పెట్టే టైటిల్స్ కూడా అంతే ఆసక్తిదాయకంగా ఉంటాయి. రంగస్థలం అని రామ్ చరణ్,...
0 0

కన్నడ హాస్య నటుడు బుల్లెట్ ప్రకాష్ మృతి

ప్రముఖ కన్నడ హాస్య నటుడు బుల్లెట్ ప్రకాష్ (44) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు ఇటీవల బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు, ఆ తరువాత అతన్ని వెంటిలేటర్‌ మీద ఉంచారు. ఆరోగ్యం మరింతగా విషమించి...
0 0

రాజీవ్‌ కనకాల సోదరి శ్రీ లక్ష్మీ కనకాల మృతి

ప్రముఖ నటుడు రాజీవ్‌ కనకాల చెల్లెలు, బుల్లితెర నటి శ్రీలక్ష్మీ కనకాల మృతి చెందారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. సోమవారం ఓ ‍ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆమె...
0 0

మేడమ్.. మీకోసం ప్రేమతో ఈ వీడియో..

గీతగోవిందం మేడమ్ రష్మిక మండన 24వ పుట్టిన రోజును ఆదివారం జరుపుకున్నారు. ఆమెకు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, రాశీఖన్నా, హరిప్రియ శుభాకాంక్షలు అందించారు. అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో బర్త్‌డే విషెస్ చెబుతూ ట్వీట్లు పెట్టారు. ఓ వీరాభిమాని మాత్రం...
0 0

‘బిగ్ బి’ భారీ సాయం.. లక్ష కుటుంబాలకు..

లాక్‌డౌన్ కారణంగా జీవనాధారం కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు వ్యక్తులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికి 25 కోట్ల భారీ సాయాన్ని అందించి అక్షయ్ కుమార్ అగ్రభాగాన నిలిచారు. తాజాగా బిగ్ బీ మరో అడుగు ముందుకు వేసి...
0 0

థ్యాంక్సమ్మా.. కోడలికి మామగారు ప్రశంసలు

అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు.. మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసనకు మామగారినుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. కరోనా క్రైసిస్ ఛారిటీకి సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఉపాసనకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఇండస్ట్రీకి చెందిన కార్మికులకు అన్ని అపోలో స్టోర్స్‌లో ఉచితంగా మందులు...
0 0

క‌రోనాతో ప్రముఖ నటి మృతి

కరోనా మహమ్మారి బారినపడి చాలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే లక్షల మంది కరోనా వైరస్ బారినపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ప్రాణాంతకర వైరస్ సెలబ్రిటీలను కూడా బలితీసుకుంటుంది. ముఖ్యంగా హాలీవుడ్‌లో కొందరు హీరోలు, హీరోయిన్లు కూడా కరోనా బారిన పడ్డారు....
0 0

ఎవరైనా వచ్చి అడిగితే నేను రెడీ: దిశా పటానీ

ధోనీ సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పునీ, సినిమా హిట్టుని సంపాదించుకున్న బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి అనుకున్నంతగా తరువాత మంచి ఆఫర్లు రాలేదు. అయినా ఖాళీ లేకుండా ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉంది. ఆ మధ్య తెలుగులో పూరీ జగన్నాథ్...
Close