11 ఏళ్ల చిన్నోడితో ప్రేమా పెళ్లి.. అయితే ఏంటి.. నటి ఫైర్

ఈడు జోడు అనే పదానికి అర్థం మారిపోతోంది. నచ్చిన వాడితో డేటింగ్.. మరీ నచ్చితే పెళ్లి.. ఎవరేమనుకుంటే నాకేం అనే ధోరణి పెరిగిపోతోంది. ఇది బాలీవుడ్‌లో మరీను. ఇంతకు ముందు పెళ్లయి పిల్లలున్న వారిని ఇష్టపడి మనువాడితే.. ఇప్పుడు ట్రెండ్... Read more »

షాకింగ్.. 75 శాతం లివర్ చెడిపోయింది.. అయినా 20 ఏళ్లుగా..

బాలీవుడ్ బిగ్ బీ.. ఎత్తైన విగ్రహం.. మాటలో గాంభీర్యం. సినిమా అయినా షో అయినా తన నటనతో, వాక్చాతుర్యంతో ఆధ్యంతం రక్తి కట్టిస్తారు. అభిమానులను ఆకట్టుకుంటారు. లక్షల్లో అభిమానులను సంపాదించుకున్న అమితాబ్‌కి ఆల్కహాల్ అలవాటు లేకపోయినా లివర్ ప్రాబ్లం వచ్చింది.... Read more »

వరద బాధితులకు భారీ సాయం.. బాలీవుడ్ జంట ఔదార్యం

అందమైన రూపం వుంటే సరిపోదు.. స్పందించే మనసు కూడా ఉండాలని నిరూపించింది నటి జెనీలియా. భర్త రితేష్‌తో కలిసి వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందించారు. మహారాష్ట్రను ముంచెత్తిన వరదల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.... Read more »

హర్షించిన బాలీవుడ్.. ఆయనో దార్శనికుడంటూ పొగడ్తలు

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ను కేంద్రం రద్దు చేయడాన్ని బాలీవుడ్‌ స్వాగతించింది. సాహాసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలపై బాలీవుడ్‌ నటీనటులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మోదీ సర్కారు నిర్ణయానికి మద్దతుగా సోషల్‌... Read more »

గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్ .. మళ్ళీ..

బాలీవుడ్‌ భామ శిల్పాశెట్టి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ‘నికమ్మ’ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఇన్‌స్టా లో పోస్ట్ పెట్టారు. ” అవును, ఇది నిజం! 13 సంవత్సరాల నా సుదీర్ఘ విరామానికి... Read more »

మేం విడిపోలేదు.. కలిసే ఉన్నాం

బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌ సోదరుడు, మోడల్‌ రాజీవ్‌ సేస్‌ మధ్య వచ్చిన మనస్పర్థలు వచ్చినట్టుగా జరిగిన ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడింది. జూన్ 7న వీరిద్దరూ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఏడాది పాటు ప్రేమలో ఉన్న వీరు పెద్దల... Read more »

కెజిఎఫ్ 2 లో బాలీవుడ్ హీరో.. ఫస్ట్ లుక్ అదుర్స్

లాస్ట్ ఇయర్ కన్నడ నుంచి వచ్చిన కె.జి.ఎఫ్ చిత్రం దక్షిణాది ప్రేక్షకులను కాదు, బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా మెస్మరైజ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని బాషల్లో కలిపి 250 కోట్లు కొల్లగొట్టిన కె.జి.ఎఫ్ మూవీకి, ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతోంది.... Read more »

రక్తం కారుతున్నా డ్యాన్స్‌ ఆపలేదు

బాలీవుడ్ అభిమానుల్లో ఎప్పటికీ నిలిచిపోయే పాట ఛయ్యా ఛయ్యా. ఈ పాటతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు నటి మలైకా అరోరా. ఈ సాంగ్ పెద్ద హిట్ సాధించి మలైకా కెరీర్‌ అమాంతం దూసుకుపోయేలా చేసింది. అయితే పాట తెర ముందు... Read more »

దేశంలో జరుగుతున్న మూకదాడులపై మోదీకి లేఖ రాసిన సెలబ్రిటీలు

దేశంలో జరుగుతున్న మూక దాడులపై గళం విప్పారు సినీ ప్రముఖులు. మూక దాడులపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. దేశంలో ఇలాంటి దీన స్థితికి తాము చింతిస్తున్నామని పేర్కొన్నారు. జై శ్రీరాం నినాదం ఇప్పుడు దేశంలో హింసాత్మకంగా మారిందంటూ ఆవేదన... Read more »

నటుడికి షాక్‌.. రెండు అరటి పండ్లపై అతనికి వేసిన బిల్‌ ఎంతో తెలుసా?

బాలీవుడ్‌ నటుడుకి ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. రెండు అరటి పండ్ల ఆర్డర్‌పై వారు వేసిన బిల్లును చూసి అతను బిత్తరపోయారు. బాలీవుడ్‌ నటుడు రాహుల్‌ బోస్‌ జిమ్‌ చేసిన అనంతరం రెండు అరటి పండ్లకు ఆర్డర్‌... Read more »