బాలీవుడ్ అభిమానుల్లో ఎప్పటికీ నిలిచిపోయే పాట ఛయ్యా ఛయ్యా. ఈ పాటతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు నటి మలైకా అరోరా. ఈ సాంగ్ పెద్ద హిట్ సాధించి మలైకా కెరీర్‌ అమాంతం దూసుకుపోయేలా చేసింది. అయితే పాట తెర ముందు అంత అందంగా కనిపించడానికి తెర వెనుక మలైకా కష్టం చాలా పెద్దది. ఈ పాటను చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె చాలా తీవ్రంగా గాయపడ్డారట. పాట షూటింగ్ సమయంలో తను […]

దేశంలో జరుగుతున్న మూక దాడులపై గళం విప్పారు సినీ ప్రముఖులు. మూక దాడులపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. దేశంలో ఇలాంటి దీన స్థితికి తాము చింతిస్తున్నామని పేర్కొన్నారు. జై శ్రీరాం నినాదం ఇప్పుడు దేశంలో హింసాత్మకంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకులు అనురాగ్ కశ్యప్, మణిరత్నం, నటి కొంకణ సేన్‌శర్మ, రచయిత అమిత్ చౌదరి సహా మరో 42 మంది ప్రముఖులు ఈ లేఖపై సంతకం చేశారు. […]

బాలీవుడ్‌ నటుడుకి ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. రెండు అరటి పండ్ల ఆర్డర్‌పై వారు వేసిన బిల్లును చూసి అతను బిత్తరపోయారు. బాలీవుడ్‌ నటుడు రాహుల్‌ బోస్‌ జిమ్‌ చేసిన అనంతరం రెండు అరటి పండ్లకు ఆర్డర్‌ ఇచ్చారు. అనంతరం అతనికి వచ్చిన బిల్లును చూసి కళ్లు తేలేశాడు. రెండు బనానాలకు ఏకంగా రూ.443 బిల్‌ చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా పంచుకున్నారు. “పండ్లు […]

చెప్పడం చాలా తేలిక బాస్.. ఆచరించడం చాలా కష్టం. నీతి వాక్యాలు అరటి పండు ఒలిచినంత తేలిగ్గా చెప్పేస్తారు. ఆచరణలో మాత్రం శూన్యం. సరిగ్గా అలానే చేసింది బాలీవుడ్ భామామణి ప్రియాంక చోప్రా. వేదికలెక్కి వేయి మాటలెన్నైనా చెప్పొచ్చు. అందులో ఒక్కటైనా తాను పాటిస్తుందా. ఇదీ నెటిజన్స్ ప్రశ్న. ఇంతకీ ఏం చేసింది పాపం ప్రియాంక అంత కాని పనీ అంటే.. చిట్టి పొట్టి దుస్తులేసుకున్నా ఊరుకున్నాం. పబ్లిక్‌లో హబ్బీతో […]

నీట్‌ వివాదంపై అభిమానులకు ఎమోషనల్‌గా లేఖ రాశారు నటుడు సూర్య. నీట్‌ పరీక్షపై తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడం బాధించిందన్నారు. తనకు భారతీయుడిగా మాట్లాడే హక్కు ఉందని.. విద్యా విధానంపై ప్రశ్నించే హక్కు కూడా ఉందన్నారు సూర్య. విద్యా విధానంలో లోపాల గురించి మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న నూతన విద్యావిధానంపై నటుడు సూర్య చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఇటీవల శివకుమార్‌ […]

బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ కూతురు త్రిషాల దత్‌ ప్రియుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని త్రిషాల సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. అతనితో ఉన్న జ్ఞాపకాలు త్రిషాల నేమరువేసుకుంది. “అతని మరణ వార్త వినగానే నా గుండె పగిలింది. నీతో ఉన్న ప్రతిక్షణం ఆనందగానే గడిచిపోయింది. నా పట్ల శ్రద్ధ వహించినందుకు కృతఙ్ఞతలు. నా జీవితంలో నేనేప్పుడు పొందనంత సంతోషాన్ని నాకు నువ్వు ఇచ్చావు. నీ ప్రేమను పొందినందకు […]

బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌పై హైదరాబాద్‌ KPHB కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. కల్ట్‌ ఫిట్‌నెట్‌ సెంటర్‌కు హృతిక్‌ రోషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు. దీనికి ముకేష్‌ బాంచల్‌ డైరెక్టర్‌, అంకిత్‌ సీఈవో, సుబ్రమణ్యం మేనేజర్‌. బరువు తగ్గడానికి ఏడాదికి 17వేల రూపాయల నుంచి 36 వేల వరకు ప్యాకేజీలు ప్రకటించారు. దీనికి హృతిక్‌రోషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ కావడంతో చాలా మంది సభ్యత్వం తీసుకున్నారు. పరిమితికి మించి అభ్యర్థులు […]

అలనాటి బాలీవుడ్ ముద్దుగమ్ము భాగ్యశ్రీ.. భర్త హిమాలయ అంబోలీని .. దాసానీని పోలీసులు అరెస్ట్ చేశారు. గాంబ్లింగ్ రాకెట్ కు సంబంధించిన ఆరోపణలతో వ్యాపారవేత్త అయిన హిమాలయను, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సొంత పూచీకత్తుతో బెయిల్ మీద విడుదలచేశారు. భాగ్యశ్రీ ఒకప్పుడు బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన కథానాయిక. బాలీవుడ్ లో ఎన్నో సంచలనాలకు నాంది పలికిన ‘మైనే ప్యార్ కియా’ చిత్రంలో నటించి బాగా పాపులయ్యారు ఈ […]

స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగి అంతలోనే ఏమైంది.. ఎందుకిలా.. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో అని ఫిక్సయిపోతున్నారు కదూ.. ఆగండాగండి.. అంత దూరం ఆలోచించకండి. తను నటిస్తున్న ఓ సినిమాలోని పాత్ర కోసం పాపడ్లు కొనమని ప్రయాణీకులను ప్రాధేయపడుతున్నాడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. కెరీర్‌ని ప్యాషన్‌గా తీసుకున్న హీరో హీరోయిన్లు డీగ్లామర్ పాత్రలు చేయడానికి వెనుకాడరు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఆ పాత్రలోకి పరకాయ […]

ఎంత వయసు వచ్చినా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అప్పుడు మరింత అందంగా కనిపిస్తారు అని అంటోంది బాలీవుడ్ బ్యూటీ కరిష్మా కపూర్. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తార.. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ఇద్దరు పిల్లలకు తల్లిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ, ప్రకటనల్లో నటిస్తూ బిజిగానే ఉంది. ఇటీవలే తన 45వ పుట్టిన రోజు జరుపుకున్న కరిష్మా కుటుంబంతో కలిసి లండన్ విహార యాత్రకు వెళ్లింది. […]