అమితాబ్ బ‌చ్చ‌న్‌ కోలుకోవాల‌ని సినీ ప్ర‌ముఖుల ట్వీట్స్‌

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తిచెందుతోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఆయ‌న ముంబైలోని నానావ‌తి హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా సోకిందనే... Read more »

కరోనాతో బుల్లితెర నటుడు మృతి

కరోనా మహమ్మారి బారినపడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి సామన్యుడు నుంచి సెలబ్రిటీలకు వరకు అంందరినీ గజగజవణికిస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్‌లో కొందరు హీరోలు, హీరోయిన్లు కూడా కరోనా బారిన పడ్డి ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్లు బులితెర సెలబ్రెటీలను కూడా ఈ... Read more »

క‌రోనా ఎఫెక్ట్.. యువ న‌టుడి కాలు తొల‌గించిన డాక్టర్లు

అమెరికాలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు సామాన్యులు, సంపన్నులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అంతా బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఈ మహమ్మారి కారణంగా హాలీవుడ్ విలవిల్లాడుతోంది. పలువురు సెలబ్రిటీలు దీని బారిన పడుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా ఇప్ప‌టికే హాలీవుడ్ న‌టులు, సింగ‌ర్స్... Read more »

సినీ కార్మికుల కోసం అందాల తార నయనతార విరాళం

కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తుంది. ఈ మహమ్మారి సినీ పరిశ్ర‌మ‌ని కూడా తీవ్రంగా కుదిపేస్తుంది. దిన‌స‌రి వేత‌నం పొందే కార్మికులు లాక్ డౌన్ కార‌ణంగా ఇళ్ల‌కే ప‌రిమితం కావ‌డంతో వారికి రోజుగ‌డవ‌డం క‌ష్టంగా మారింది. ఈ నేప‌థ్యంలో సినీ కార్మికుల‌ని ఆదుకునేందుకు ప‌లువురు సినీ... Read more »

కరోనాతో పాటల రచయిత, గాయకుడు మృతి

గ్రామీ అవార్డు గ్రహీత.. పాటల రచయిత, గాయకుడు ఆడమ్‌ ష్లెసింగర్‌ కరోనా వైరస్ కారణంగా మృతి చెందాడు. సంగీత ప్రపంచంలో ప్రతిభకు గుర్తింపుగా ఇచ్చే ప్రతిష్ఠాత్మక గ్రామీ, ఎమ్మీ అవార్డు గ్రహిత అయిన ఆడమ్‌ ష్లెసింగర్‌ పాప్‌ రాక్‌బాండ్‌ ఫౌంటైన్స్‌ ఆఫ్‌ వేన్‌ సహ... Read more »

స్వీయ నిర్బంధంలో మణిరత్నం, సుహాసిని దంపతుల కుమారుడు

ప్రముఖ దర్శకుడు మణిరత్నం, నటి సుహాసిని దంపతుల కుమారుడు నందన్ స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కరోనా వ్యాధికి గురైనవారంతా దాదాపు ఇతర దేశాల నుంచి వారే. దీంతో విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఇటీవల... Read more »

హీరో విజయ్‌కి ఐటీ శాఖ షాక్

తమిళ హీరో విజయ్‌కి ఐటీ శాఖ మళ్లీ షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులో మరోసారి విజయ్ నివాసం లో సోదాలు నిర్వహించారు. చెన్నైలోని విజయ్ ఇంటికి వెళ్లిన అధికారులు, ఆదాయపు లెక్కలపై ఆరా తీశారు. సినిమాల ద్వారా వస్తున్న ఆదాయం, పన్ను... Read more »

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో..

అందం అమ్మాయి అయితే అచ్చం నీలాగే ఉంటుంది అని ఓ సినీ గేయ రచయిత రాసినట్టుగానే ప్రముఖ చిత్రకారుడు రవివర్మ గీసిన చిత్రాల మాదిరిగానే తారామణులను తన కెమెరా కంటితో చూపించారు. అచ్చంగా పెయింటింగ్ మాదిరిగానే వెండితెర వేల్పులను అలంకరించి క్లిక్‌మనిపించారు. ఐడియా అదరహో... Read more »

విశాల్ పెళ్లి ఆగిపోయిందా?

బహుభాషానటుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ పెళ్లి ఆగిపోయినట్టు కోలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. విశాల్, అనీషా ల మధ్య మనస్పర్ధలు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు అనీషా.. తన సోషల్ మీడియా అకౌంట్‌ నుంచి... Read more »

బుల్లితెర రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే..

ప్రతి వారం లానే ఈ సారి కూడా బుల్లితెర రేటింగ్స్ రెడీగా ఉన్నాయి. ముందుగా జూన్ 22 నుంచి 28 వరకు రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం… గతంలో మాదిరిగా ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా ధియేటర్ల వైపు పరుగులు పెట్టడం లేదు. ముఖ్యంగా... Read more »

ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ప్రతి నెలా రూ.5,000..

ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ కలిగి ఉంటే అటల్ పెన్షన్ యోజనలో చేరొచ్చు. అటల్ పెన్షన్ యోజన (APY)అనేది ప్రభుత్వ పథకం. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ దీనిని నిర్వహిస్తుంది. ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ వినియోగదారుల కోసం APYని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ... Read more »

విశాల్ ను ఉద్దేశించి భారతీరాజా తీవ్ర వ్యాఖ్యలు.. చివరకు..

నడిగర్ సంఘం తమిళ నిర్మాతలదైతే.. అందులో తెలుగువాళ్ల పెత్తనం ఏంటంటూ ప్రశ్నించారు ప్రముఖ దర్శకుడు భారతీరాజా. సీనియర్ దర్శక దిగ్గజం‌ భారతీరాజా నటుడు విశాల్ పై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగటం సంచలనం సృష్టిస్తోంది. నిర్మాతల మండలిలో అధ్యక్షుడిగా విశాల్ వంటి పందికొక్కు దూరిందని, దాన్ని... Read more »