నటుడు విష్ణు రీసెంట్‌గా జన్మించిన తన కూతురు ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఆ చిన్నారి ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. పాపకి ఐరా విద్య అని నామ‌క‌ర‌ణం చేసినట్లు తెలిపారు. ఐరాకి మీ ప్రేమ‌, ఆశీర్వాదం కావాల‌ని కోరారు. నటుడిగా పేరు తెచ్చుకున్న విష్ణు 2009 మార్చిలో విరానిక‌ని ప్రేమ వివాహం చేసుకున్నారు. డిసెంబ‌ర్ 2011లో వీరికి ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. వారికి అరియానా, వివియానా అని పేరు […]

సినిమా హీరోయిన్లను చూసి తానూ నటినవ్వాలనుకుంది. అమ్మ వద్దని వారిస్తున్నా పంజాబీ అమ్మాయి పెర్ల్ ముంబై ట్రైన్ ఎక్కింది. అవకాశాల కోసం ఎన్నో ఫిల్మ్ ఆఫీసుల చుట్టూ తిరిగింది. ఏవో చిన్నా చితకా కేరెక్టర్లు తప్పించి మెయిన్ కేరెక్టర్లు గానీ, కనీసం సెకండ్ హీరోయిన్‌గానైనా అవకాశం రాలేదు. దాంతో ఏం చెయ్యాలో తెలియక ఓ ప్రైవేట్ కంపెనీలో చేరింది. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తాం.. ఇదిగో అదిగో అంటూ చాలానే డబ్బు […]

ప్రభాస్ ‘సాహో’ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తోంది. బాహుబలి తర్వాత 2 ఏళ్లకు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘సాహో’ హిట్ టాక్ సంపాదించుకుంది. ఓవర్‌సీస్‌లో కూడా మంచి టాక్ రావడంతో.. బిజినెస్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందన్న అంచనాలున్నాయి. దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో సాహో తెరకెక్కింది. సుజిత్ డైరెక్టర్. సినిమాలో యాక్షన్ పార్ట్ షూటింగ్‌ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేశారు. తెలుగుతోపాటు తమిళ్, […]

my review : #Saahoreview Fantastic Blockbuster 💥💥💥💥💥 — kasireddy devarapu (@KDevarapu) August 30, 2019 #Saaho First Review from #UAE ! On the whole, #Saaho is a complete mass entertainer with power-packed Action Stunts, hi-intensity dialogues and towering performances as its aces. #Prabhas looking HOT & Stole the Show. @ShraddhaKapoor is […]

క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన ఆరోపణలు చేశారు నటి పాయల్ రాజ్‌పుత్. మీటూ ఉద్యమం జరిగినప్పటికీ, క్యాస్టింగ్‌ కౌచ్‌ ఇంకా నశించలేదని చెప్పారు. ఆర్‌ఎక్స్‌- 100 రిలీజ్‌ తర్వాత క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. హిందీలో లో సీరియళ్లు, పంజాబీలో సినిమాలు చేసినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందని చెప్పుకొచ్చింది పాయల్. అవకాశాల పేరుతో లైంగిక కోరికలు తీర్చమని చాలా మంది అడిగేవారని.. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయేమోనని చెప్పింది […]

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు కష్ట కాలంలో ఉంది. తను నటిస్తున్న సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండడంతో పాటు తాజాగా తన బాయ్ ఫ్రెండ్‌తో విడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూర్చేలా ఇలియానా తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ నుండి డిలీట్ చేసింది. వీళ్లిద్దరూ నిజంగానే విడిపోయి ఉంటారని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా తన […]

నాని ఏ సినిమా చేసిన దానికో ప్రత్యేకత ఉంటుంది. ఆ యంగ్ హీరో సినిమా వస్తుందంటే చాలు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. తాజాగా నేచురల్‌ స్టార్‌ నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో హలీవుడ్‌ చిత్రాలను చూసి నాని పుస్తకాలు రాస్తూ ఉంటాడు. ఈ క్రమంలో నాని వద్దకు ఓ చిన్నారితో కలిసి నలుగురు ఆడవాళ్లు వస్తారు. […]

అన్ని రంగాల్లో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నా గ్లామర్ ఫీల్డ్‌లో అది ఒకింత ఎక్కువే. అవకాశాలకోసం ఎంతో మందిని కలవాల్సి వస్తుంది. దాన్ని ఆసరాగా తీసుకుని అవసరానికి వాడుకునే వారు కొందరైతే.. లొంగని వారిని వేధింపులకు గురిచేసేవారు మరికొందరు. కెరీర్ ఆరంభంలో ఇలాంటి అవమానాలను ఎన్నో భరించాల్సి వస్తుంది నటీమణులు. ఈ మధ్య కొందరు నటీమణులు తమకు జరిగిన అవమానాలను నలుగురితో పంచుకుంటున్నారు. బహిరంగంగా ఆయా వ్యక్తులను విమర్శిస్తున్నారు. సిగ్గుతో తలవంచుకునేలా […]

పిచ్చోడి చేతిలో రాయి ఎలాగో.. రామ్ గోపాల్ వర్మ చేతిలో ట్విట్టర్ అలాగా అంటుంటారు కొందరు. ఈ మాటతో మనం ఏకీభవిస్తామా లేదా అనేది పక్కన పెడితే.. సోషల్ మీడియాలో అతను పెట్టే కమెంట్స్ కు చాలామంది సెలబ్రిటీస్ బలైపోతుంటారు. అలా అందరినీ ఆడుకునే వర్మను ఓ బాలీవుడ్ దర్శకుడు ఆడుకున్నాడు. పని విషయంలో వర్మకు ఉండే నిర్లక్ష్యాన్ని అత్యంత సెటైరిక్ గా చూపించాడు. కాస్త కామెడీగా ఇంకాస్త వెటకారంగా […]

తెలుగు సినిమా.. ఒకప్పుడు ఇది ప్రాంతీయ భాషా సినిమా. కానీ ఇప్పుడు తెలుగు పరిశ్రమ నుంచి ఓ సినిమా వస్తోందంటే దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. కంటెంట్ నుంచి క్వాలిటీ వరకూ.. విజువల్ ఎఫెక్ట్స్ నుంచి గ్రాఫిక్స్ వరకూ మన సినిమా మరో స్థాయికి చేరింది. అందుకు మగధీర మొదలుపెడితే.. ఈగ ఇంట్రెస్ట్ ను పెంచింది. బాహుబలి బెంచ్ మార్క్ అయింది. ఆ రేంజ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే, కేవలం […]