విజయనిర్మల కన్నుమూత

ప్రముఖ తెలుగు సినీ నటి, దర్శకురాలు విజయ నిర్మల కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న విజయ నిర్మల.. కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 1946... Read more »

సీరియల్ నటి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌..ఏమైంది?

హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సీరియల్ నటి అదృశ్యం కలకలం రేపుతోంది. అమీర్‌పేట రాజరాజేశ్వరి ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉంటున్న నటి లలిత.. వారం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్‌... Read more »

‘చిత్రం’తో వచ్చాడు.. చిత్రంగా మాయమయ్యాడు..

వెండితెరపై చిత్రంగా వచ్చాడు. ఆచిత్రం చెప్పిన కథ పూర్తి కాకుండానే కనుమరుగయ్యాడు. ఎంతో మందికి మనసంతా నిండిపోయాడు. కానీ అతని మనసును గెలుచుకున్న వారే తగ్గిపోయారు. కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న చోటే ఆత్మాభిమానం దెబ్బతింటుంటే, ఆవేశమో, ఆవేదనో.. తెలియని తనమో..... Read more »

రాజశేఖర్‌ ‘ఆమె’ను చేసుకోవల్సింది.. కానీ నన్ను..: జీవిత

ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి.. అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని అని ఓ సినీ గేయ రచయిత చెప్పినట్లు ఎవరితో ఎవరికి రాసి పెట్టి ఉంటే వారితోనే పెళ్లిళ్లు అవుతాయంటారు పెద్దలు. అది అక్షరాలా నిజమేనేమో. టాలీవుడ్... Read more »

అనుబంధం.. ఆత్మీయం.. మెగా మీట్..

అనుబంధాలు.. ఆత్మీయతలు ఆ ఇంట వెల్లి విరుస్తుంటాయి. మెగా వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తమ కంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. అందరం కలుసుకోవాలంటే అకేషనే కావాలా ఏంటి.. మనసులో ఉండాలి కానీ అంటూ రామ్ చరణ్, శ్రీజ, సాయిధరమ్... Read more »

విశాల్‌ తమిళుడు కాదు..అతడిని నడిగర్ నుంచి బయటకు పంపాలి

తీవ్ర ఉత్కంఠ రేపిన చెన్నై నడిగర్ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఎన్నికల బరిలో విశాల్‌, భాగ్యరాజ్‌ టీమ్‌లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆది నుంచి వివాదాలు.. వాడివేడి విమర్శలతో ఎన్నికల ముందు తీవ్ర ఉద్రిక్తతలు కనిపించాయి. ప్రశాంతంగా పోలింగ్‌ ముగిసినా..... Read more »

విశాలా..? ..భాగ్యరాజా..?..గెలుపెవరిది..?

చెన్నైలో నడిగర్ సంఘం ఎన్నికల పోలింగ్ తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతోంది. ఈ ఎన్నికల బరిలో విశాల్‌, భాగ్యరాజా టీమ్‌లు పోటీ పడుతున్నాయి. నడిగర్ సంఘంలో మొత్తం 3 వేల ఒక వంద మంది సభ్యులుగా ఉన్నారు. వివాదాలు.. వాడివేడి... Read more »

‘దొరసాని’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందోచ్!

పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తించిన ‘దొరసాని’ జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ... Read more »

మల్లేశం పాత్ర కోసం ముందు అనుకున్నది ఎవరిని అంటే..

ఒకరి కోసం కథ రాసుకుంటారు. మరొకరితో తీస్తారు. ఇలాంటివన్నీ ఇండస్ట్రీలో మామూలే. నిజంగా ఆ పాత్రకు వీళ్లే సరిగ్గా సరిపోయారు అని అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉంటాయి. శుక్రవారం విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న చిత్రం మల్లేశం. కథలోని... Read more »

యోగా ట్రైనర్‌ను వివాహం చేసుకున్న అల్లు అర్జున్ అన్న..

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ పెళ్లి చేసుకున్నారు. అరవింద్‌కి ముగ్గురు కుమారులైనా ఇద్దరు మాత్రమే అభిమానులకు తెలుసు. అయితే బాలూ తండ్రితోనే ఉంటూ నిర్మాణ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఇండస్ట్రీలో ఉన్నవారికి బాబీ పరిచయం.... Read more »