0 0

పసుపులేటి రామారావుకు ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ నివాళి

తొలితరం సినియర్ సినీ పాత్రికేయుడు పసుపులేటి రామారావు మృతి చెందడంతో ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోషియేషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రామారావు కుటుంబ సభ్యులకు అసోసియేషన్ తరుపున ప్రగాడ సానుభూతి తెలిపింది. 45 సంవత్సరాల నుంచి సిని పాత్రికేయుడిగా అనుభవం ఉన్న...
0 0

సినీరంగ ప్రముఖులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ

ఇటీవలి కాలంలో సినీరంగం అభివృద్దిపై తెలంగాణ సర్కార్ దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా తరుచూ సినీప్రముఖులతో భేటీ అవుతున్నారు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జూబ్లీహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో మరోసారి సినీరంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ...
0 0

మణికొండ లో ‘అలంకార్ స్టూడియో అండ్ అకాడెమీ’

ఈ అలంకార్ స్టూడియో ని ఓంకార్ స్వామిజీ మరియు సినీనటులు సిద్దిఇద్నాని, ఆశిమా, బిగ్ బాస్ ఫేమ్ హిమాజ, సీరియల్ నటి కరుణా మరి కొంతమంది సెలెబ్రెటీలు కలిసి ప్రారంభించారు. హైదరాబాద్ లో మొట్ట మొదటిసారిగా వెస్ట్రనైజ్డ్ తో పాటు ఇండియన్...
0 0

సవారితో మళ్లీ బోల్తా పడ్డ నందు

నందు.. నటుడుగా మారి చాలా యేళ్లైనా ఇప్పటికీ సింగర్ గీతా మాధురి భర్తగా మాత్రమే మిగిలిపోయిన కుర్రాడుగా కనిపిస్తాడు. టాలెంటెడా కాదా అని పరిశీలించే లోపే అయిపోయే పాత్రలు ఎన్నో చేశాడు. అంటే నటుడుగా నందుకు మరీ అంత స్కోప్ లేదనే...
0 0

బుల్లితెర కమెడియన్స్ .. సిల్వర్ స్క్రీన్ డిజాస్టర్స్ ..

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యారు. ఆటో పంచులు, అప్పుడప్పుడూ దిగువ స్థాయి కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన త్రయం సుధీర్, శ్రీను, రాం ప్రసాద్. వారి ప్రతిభకు బుల్లితెర వరకూ ఆనందించిందేమో. కానీ వెండితెరపైనా అదే స్థాయిలో ఆకట్టుకోవాలంటే కావాల్సింది...
0 0

చిత్ర పరిశ్రమకు అమరావతి సెగ

రాజధానిగా అమరావతి కోసం జేఏసీ ఉద్యమం ఉధృతమైంది. 53 రోజులుగా చేస్తున్న రైతుల ఉద్యమానికి ప్రజలందరి మద్దతు లభిస్తోంది. ఉద్యమానికి సినీపరిశ్రమ కూడా మద్దతు ఇవ్వాలని అమరావతి జేఏసీ డిమాండ్ చేస్తోంది. హైదరాబాద్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ముందు విద్యార్ధి యువజన జేఏసీ...
2 0

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో..

అందం అమ్మాయి అయితే అచ్చం నీలాగే ఉంటుంది అని ఓ సినీ గేయ రచయిత రాసినట్టుగానే ప్రముఖ చిత్రకారుడు రవివర్మ గీసిన చిత్రాల మాదిరిగానే తారామణులను తన కెమెరా కంటితో చూపించారు. అచ్చంగా పెయింటింగ్ మాదిరిగానే వెండితెర వేల్పులను అలంకరించి క్లిక్‌మనిపించారు....
0 0

ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేష‌న్‌కు అల్లు అర్జున్ అభినందన.. రూ.10 లక్షల ఆర్థిక సహాయం

'అల... వైకుంఠపురంములో' చిత్రంతో ఆల్ టైమ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను బుధవారం 'ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా' ప్రెసిడెంట్ వి. లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ వై. జె. రాంబాబు, జనరల్...
0 0

‘జానూ’ని ఎంత మంది ప్రేమిస్తారు?

రీమేక్ చిత్రాలు తీయాలంటే చాలా ధైర్యం కావాలి. అందునా సూపర్ డూపర్ హిట్టైన సినిమా తీయాలంటే నిర్మాతతో పాటు ఆ చిత్రంలో నటించే నటీనటులకు కత్తి మీద సాము లాంటిదే. దాదాపుగా తమిళ సినిమాలన్నీ తెలుగు ప్రజలు చూస్తుంటారు. ఆ సినిమాపై...
0 0

బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోన్న ‘అశ్వథ్థామ’..

హ్యాండ్సమ్ స్టార్ నాగశౌర్య హీరోగా నటించిన ‘అశ్వథ్థామ’కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. శౌర్య మొదటి నుంచి చెబుతున్నట్టుగానే ఇది కంప్లీట్ గా ఓ డిఫరెంట్ స్టోరీ. ఇలాంటి కథ ఇప్పటి వరకూ తెలుగు సినిమా పై చూడలేదు మనం....
Close