ముకుందతో క్లాస్ లుక్ లో కనిపించి ఇంప్రెస్ చేసింది. తర్వాత దువ్వాడ జగన్నాథమ్ లో బికినీ వేసి యూత్ ని ఎట్రాక్ట్ చేసింది. సినిమా సినిమాకి ఫాలోయింగ్ పెంచుకుంటున్న హాట్ బ్యూటీ పూజా హెగ్డే ఈ సారి వాల్మీకిలో లంగా ఓణీలో కనిపించబోతుంది. రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ లో పూజా లుక్ కి అంతా ఫిదా అవుతున్నారు.

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. రక్తచరిత్ర, వంగవీటి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాలతో టన్నుల కొద్దీ వివాదాలను మూటగట్టుకున్న వర్మ.. తాజాగా కులాల పంచాయితీకి ఆజ్యం పోస్తున్నారు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులోని మొదటిపాట ఇప్పటికే కాంట్రావర్సీ అయ్యింది. ఇదే సినిమాకు సంబంధించి రెండో పాటను రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. కులాలపై తన అభిప్రాయం మారిందని.. కులపిచ్చి తనకూ ఉందంటూ […]

రామ్ గోపాల్ వర్మ .. నాటు సారా తాగేవాడికి ఫారిన్ మందు దొరికితే ఎంత కిక్ గా ఫీలవుతాడో.. తన ఘాటు కమెంట్స్ తో సొసైటీలో అంతా తన గురించే మాట్లాడుకుంటుంటే రామ్ గోపాల్ వర్మకు అంత కిక్. ఎవ్వరినీ లెక్క చేయడు, భయం లేదు. నోటికి ఏది తోస్తే అది ట్వీటడం అతని శైలి. ఆర్టిస్టుల నుంచి పొలిటీషియన్స్ వరకూ.. సోషల్ ఇష్యూస్ నుంచి టాప్ సెలబ్రిటీస్ వరకూ […]

త్వరలో విడుదల సన్నద్దమవుతున్న సాహో’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభాస్, శ్రద్ద సినిమా ప్రమోషన్స్‌తో బిజీబిజీగా గడిపేస్తున్నారు. అయితే తాజాగా ఓ ప్రచార వేడుకలో పాల్గొన్న ప్రభాస్ సంచలన ప్రకటన చేశాడు. ఇకపై భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించానని తెలిపాడు.భారీ బడ్జెట్ చిత్రాల వల్ల ఎక్కువ సమయం షూటింగ్ లోనే గడపాల్సి వస్తుందని, దీంతో తనపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఇప్పటి నుంచి ఏటా రెండు […]

కామెడీ క్యారెక్టర్స్‌తో మెుదలై అగ్ర హీరో స్థాయికి ఎదిగిన అతి తక్కువ మందిలో రవితేజ ఒకరు. హాస్యం.. హీరోయిజం కలగలిపి నవ్వులు పడించే నటన అతని సొంతం. ఇటీవల తను నటించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించకపోయినప్పటికీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రవితేజ డిస్కోరాజా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ దర్శకుడు ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. […]

కడుపులో నాలుగు మెతుకులు పడితే కానీ ఆత్మారాముడు చల్లబడతాడు. అందుకోసం ఏ పనీ చేతకాదు. యాచక వృత్తిని చేపట్టి తనకు వచ్చిన పాటల్ని పాడుకుంటూ జీవనం వెళ్లదీస్తుంది. వచ్చే పోయే రైలు సౌండ్‌లో తన పాట పదిమందికైనా వినిపడకపోతుందా.. ఓ పదిరూపాయలు వస్తే ఆ పూటకి పస్తులుండే బాధ తప్పుతుందని ఆశగా ఎదురు చూసేది రేణూ మోండల్. కలయో నిజమో.. అర్థం కాని పరిస్థితి.. అలవోకగా పాడుతున్న ఓ పాట.. […]

ఈడు జోడు అనే పదానికి అర్థం మారిపోతోంది. నచ్చిన వాడితో డేటింగ్.. మరీ నచ్చితే పెళ్లి.. ఎవరేమనుకుంటే నాకేం అనే ధోరణి పెరిగిపోతోంది. ఇది బాలీవుడ్‌లో మరీను. ఇంతకు ముందు పెళ్లయి పిల్లలున్న వారిని ఇష్టపడి మనువాడితే.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. నవ యవ్వనుల మీద మనసు పారేసుకుంటున్నారు ‘ముదుర్’ నాయికలు. ప్రియాంకా చోప్రాకి నిక్ జోనస్ నచ్చేసినట్లుగా.. ఇప్పుడు మలైకా అరోరాకి అర్జున్ కపూర్ తెగ నచ్చేశాడు. ఏమ్మా […]

ఉప్పు లేకపోతే కూర ఎలా రుచిగా ఉండదో.. హైపర్ ఆదీ లేకపోతే జబర్దస్త్ షో కూడా అలానే ఉంటుంది. కామెడీ పంచులతో మంచి టైమింగ్‌తో బుల్లి తెర ప్రేక్షకులను నవ్వించే ఆది ఓ షోలో కనిపించలేదు. దాంతో ప్రేక్షకులు ఒకింత నిరాశకు గురయ్యారు. వెండితెర మీద బ్రహ్మానందాన్ని చూడగానే ఎలా నవ్వొస్తుందో.. బుల్లి తెర మీద ఆదిని చూడగానే ఈసారి ఏం పంచులేస్తాడో అని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. కడుపుబ్బా […]

రాబోయే తరానికి ఆస్తిపాస్తులు ఇస్తే సరిపోవని.. ఆకుపచ్చని పర్యావరణాన్ని వారసత్వంగా అందించడమే లక్ష్యంగా వివిధ సదస్సులు తీర్మనాలు చేస్తుంటేకానీ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ పరిణామాలు పర్యావరణవేత్తలను ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా భూగోళానికి అధిక స్థాయిలో ప్రాణ‌వాయువును అందించే అమెజాన్ అడ‌వులు మంటల్లో దగ్ధమవడం ప్రతి ఒక్కరిని ఆందోళన కలిగిస్తుంది. దక్షిణా అమెరికా ఖండంలోని ఈ అడవులు ఏటా హెక్టార్లాలో దగ్ధమవుతున్నాయి. ఇది సర్వత్రా ఆందోళన కలిగించే అంశం. ఈ […]

టాలీవుడ్‌ యంగ్ యాక్టర్‌ రాజ్‌ తరుణ్‌ కారు ప్రమాదం కేసు మరో మలుపు తిరిగింది. ప్రమాదం జరిగిన రోజు రాజ్‌తరుణ్‌కు సంబంధించిన వీడియో, ఆడియో తన వద్ద ఉన్నాయని.. కార్తీక్‌ అనే వ్యక్తి డబ్బులు డిమాండ్‌ చేసినట్లు కొత్త వ్యవహారం తెరమీదకు వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే రాజ్ తరుణ్ పారిపోవడానికి ప్రయత్నించాడని.. తాను వెంబడించి పట్టుకున్నానని కార్తీక్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు. ఆ సమయంలో రాజ్ […]