0 0

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన హీరో.. పోలీసుల చేతిలో..

వెళ్లవయ్యా వెళ్లు.. నువ్వు నాగశౌర్య అయితే మాకేంటి. ట్రాఫిక్ రూల్స్ అందరికీ ఒకటే.. మీరు హీరోలని మిమ్మల్ని వదిలేశామనుకోండి.. సామాన్యుల చేతిలో మేం బుక్కయిపోతాం. రూల్స్ అతిక్రమించినా వాళ్లనైతే వదిలేస్తారు. మమ్మల్ని మాత్రం బాదేస్తారని అంటారు. అయినా సినిమాల్లో ఎన్నో నీతులు...
0 0

విశ్వక్ సేన్ – బెక్కెం వేణుగోపాల్ ల కొత్త చిత్రం “పాగల్”

"టాటా బిర్లా మధ్యలో లైలా" ,"మేం వయసుకు వచ్చాం ", "సినిమా చూపిస్తా మామా" లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన లక్కీ మీడియా బ్యానర్.. రీసెంట్ గా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "హుషారు" తో మరో సూపర్ హిట్...
0 0

సుమ నన్ను ఫాలో అవ్వొచ్చుగా: అనసూయ ఫైర్

నిన్నగాక మొన్నే చెప్పింది అనసూయ.. అన్నిటికీ అతిగా రియాక్ట్ అవను అని. అంతలోనే ఏమైందో నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అనసూయ. ఆమె వస్త్రధారణ ఎప్పడూ టాపిక్కే. తాజాగా అనసూయ మరోసారి బుక్కయింది నెటిజన్స్ చేతిలో. చిట్టి పొట్టి బట్టలేసుకునే అనసూయను...
0 0

ఓ నా బంగారం.. ఎంత బాగా చేశావు.. మహేష్ బాబు ఫిదా

చిట్టి తల్లి బుడి బుడి అడుగులేస్తూ నడిస్తే ఆనందం. పడుతూ లేస్తూ నాన్న చేయి పట్టుకుంటే చెప్పలేనంత సంతోషం. పాపాయి ప్రతి కదలికా తల్లితండ్రులకు ఎనలేని ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. వచ్చీ రాని మాటలు.. ముద్దూ ముచ్చట్లు అన్నీ ఆనందాన్ని పంచేవే.. అలసట...
0 0

వరద బాధితులకు భారీ సాయం.. బాలీవుడ్ జంట ఔదార్యం

అందమైన రూపం వుంటే సరిపోదు.. స్పందించే మనసు కూడా ఉండాలని నిరూపించింది నటి జెనీలియా. భర్త రితేష్‌తో కలిసి వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందించారు. మహారాష్ట్రను ముంచెత్తిన వరదల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటిని...
0 0

విష్ణుకు విరోనిక స్ట్రాంగ్ కౌంటర్.. మీ ఇద్ద‌రినీ మామ‌ూలుగా కొట్ట‌నంటూ..

హీరో విష్టు నాలుగోసారి తండ్రి అయ్యాడు. భార్య విరోనిక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. త‌న భార్య విరోనిక డెలివ‌రీని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో పెడ‌తాన‌ని ప్రకటించాడు. ఈ స‌ల‌హా...
0 0

అప్పుడు అమ్మానాన్నకు ఇష్టంలేదు.. ఇప్పుడు మా ఆయనకు ఇష్టం.. అందుకే..

ప్రధాన పాత్రలో ఓ సినిమాలో నటిస్తానని, సింగిల్‌గా తన పోస్టర్ వస్తుందని అస్సలు ఊహించలేదు అంటోంది అనసూయ. ఇప్పుడు కథనం చిత్రంలో కథ అంతా నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అందులో నేనే హీరోయిన్. అయినా ఆ ఫీల్ అనేది కనిపించకుండా...
0 0

మహేష్ సరిలేరు నీకెవ్వరు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు

మహేష్ బాబు బార్న్ విత్ సిల్వర్ స్క్రీన్. పెద్దగా కష్టపడకుండానే సినిమాల్లోకి వచ్చాడు. కానీ స్టార్డమ్ మాత్రం అంత ఈజీగా రాలేదు. స్టార్ వార్ లో ఎన్నో హర్డిల్స్ ని దాటుకుని సూపర్ స్టార్ అయ్యాడు. ఫ్లాప్స్ వచ్చినప్పుడు నిరాశ పడకుండా...
0 0

నాగార్జున వయసు 60 కాదు 20.. ‘మన్మథుడు 2’ ట్విట్టర్ రివ్యూ..

కొడుకులతో పోటీ పడుతూ కుర్రకారు హీరోలా ముద్దులు, కౌగిలింతల సీన్లలో నటిస్తూ యంగ్‌హీరోల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు హీరో అక్కినేని నాగార్జున. 17 ఏళ్ల క్రితం వచ్చిన మన్మథుడు సినిమా ఎప్పుడు చూసినా బోర్ కొట్టదు. అదే పేరుతో సినిమా తీసి...
0 0

షూటింగ్‌కు వెళ్లి లేటుగా ఇంటికి వస్తున్నాడని నటుడి భార్య..

షూటింగుల పేరుతో భర్త ఇంటికి లేటుగా రావడాన్ని భరించలేకపోయింది. దీంతో మనస్థాపం చెంది బలవంతంగా ప్రాణంతీసుకుంది టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న మధు ప్రకాష్ భార్య భారతి. వీరికి 2014లో వివాహమైంది. మణికొండలోని పంచవటి కాలనీలో భర్త, అత్త మామలు, మరిదితో కలిసి...
Close