0 0

వాళ్లిద్దర్నీ చూసాక పెళ్లిపై మనసు.. : హీరోయిన్

పెళ్లంటే రాజీ పడడం. ఇష్టం ఉన్నా లేకపోయినా సర్ధుకుపోవాలి. ఆమెది పై చేయిగా ఉండడానికి అతడు ఇష్టపడడు. ఎన్నో వైరుద్యాలు.. ఇన్ని ఆలోచనల మధ్య పెళ్లి చేసుకోవడం అవసరమా అని చాలా సార్లు అనుకునేదాన్ని. అయినా నన్ను నన్నుగా ఇష్టపడే వ్యక్తి...
0 0

కత్రినా కైఫ్ పెళ్లి.. ముఖ్య అతిధిగా నాగార్జున..

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పెళ్లి చేసుకుంది. కళ్లుమిరుమిట్లు గొలిపేలా ఏర్పాటు చేసిన కళ్యాణ మంటపంలో అందంగా అలంకరించుకున్న అమ్మాయి కత్రినాను అమ్మానాన్న జయాబచ్చన్, అమితాబ్ చేయి పట్టుకుని పెళ్లి పీటల మీదకు తీసుకువెళుతున్నారు. ముఖ్య అతిధులుగా టాలీవుడ్ నటుడు అక్కినేని...
0 0

పాపకు జన్మనిచ్చిన నటి స్నేహ

అందాల నటి స్నేహ మరోసారి రెండోసారి తల్లయ్యారు. తాజాగా పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త హీరో ప్రసన్న వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ పెట్టారు. అందులో ఏంజెల్‌ వచ్చేసిందని పేర్కొన్నాడు. దీంతో పలువురు సినీ...
0 0

ఓ వేశ్య బయోపిక్‌.. దీపిక రిజక్ట్ చేస్తే ఐశ్వర్య ఓకే చేస్తూ..

కొన్ని సినిమాల్లో ముందు ఒకరిని అనుకుంటారు.. ఆ తరువాత ఆ పాత్ర మరొకరిని వరిస్తుంది. అదే సినిమా సూపర్ డూపర్ హిట్టైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్ ఓ వేశ్య జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు. అందులో నటించమంటూ...
0 0

ప్రభాస్ మమ్మీగా ‘ప్రేమ పావురం’ హీరోయిన్

సంగీత ప్రియులకు గుర్తుండిపోయే చిత్రం ప్రేమ పావురాలు. హిందీలో వచ్చిన మైనే ప్యార్ కియాను తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో డబ్ చేశారు. ఆ సినిమా ఓ పెద్ద మ్యూజికల్ హిట్. ప్రతి పాటా ఇప్పటికీ అభిమానులకు గుర్తుండిపోయింది. ఓ అందమైన...
0 0

నేను బానే ఉన్నాన్రా బాబు.. ఏంటా రాతలు..

నటుడు సునీల్ అస్వస్థతకు గురయ్యాడంటూ కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదని సునీల్ స్వయంగా చెప్పుకొచ్చారు. TV-5తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన సునీల్ తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపాడు. కేవలం సైనస్, ఇన్ఫెక్షన్ కారణంగానే...
0 0

అల్లు అర్జున్ కుటుంబంలో విషాదం

మేనల్లుడు అల్లు అర్జున్ సినిమాతోనే మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకున్నారు. అంతలోనే విధి వంచించింది. విజయవాడలోని ఆయన నివాసంలో బుధవారం ప్రసాద్ కన్నుమూశారు. బన్నీ తల్లి నిర్మలాదేవికి రాజేంద్ర ప్రసాద్ సొంత అన్నయ్య. అల్లు అర్జున్‌కి పెద్ద...
0 0

సూపర్ రష్మిక.. సరిలేరు నీకెవ్వరు

అందానికి తోడు అభినయం.. వరుస సినిమాల్లో అవకాశాలు తెచ్చిపెడుతోంది. ఏ సినిమాలో చూసినా రష్మికానే కనిపిస్తోంది. స్టార్ హీరోల సరసన అవకాశాలు చేజిక్కించుకుంటోంది. సరిలేరు నీకెవ్వరూలో మహేష్‌తో జత కట్టిన రష్మిక నితిన్‌తో భీష్మలోనూ అవకాశం కొట్టేసింది. ఈ చిత్రం ఫిబ్రవరి...
0 0

అల వైకుంఠపురములో 10 రోజుల గ్రాస్ 220 కోట్లు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్రంతో వీరిద్దరూ హ్యాట్రిక్ హిట్ అందుకుంటారు అనుకున్నారంతా. కానీ అల వైకుంఠపురములో అంతకు మించి అనేలా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. టాలీవుడ్...
0 0

అమలాపాల్ ఇంట తీవ్ర విషాదం

హీరోయిన్ అమలాపాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి పౌల్‌ వర్గీస్‌ మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పౌల్‌ వర్గీస్‌ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న అమలాపాల్‌ తన తండ్రి మృతి చెందారన్న...
Close