0 0

బన్నీ,సుకుమార్, ‘పుష్ప’.. టైటిల్ అదే!!

లెక్కల మాష్టర్ సుకుమార్ చిత్రాలంటే అభిమానులకు ఆసక్తి. సినిమా చివరి వరకు సస్పెన్స్‌ని మెయింటైన్ చేస్తూ చిత్రాలు తీసే సుకుమార్‌తో సినిమా చేయడమంటే హీరోలకూ పండగే. ఆయన పెట్టే టైటిల్స్ కూడా అంతే ఆసక్తిదాయకంగా ఉంటాయి. రంగస్థలం అని రామ్ చరణ్,...
0 0

మేడమ్.. మీకోసం ప్రేమతో ఈ వీడియో..

గీతగోవిందం మేడమ్ రష్మిక మండన 24వ పుట్టిన రోజును ఆదివారం జరుపుకున్నారు. ఆమెకు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, రాశీఖన్నా, హరిప్రియ శుభాకాంక్షలు అందించారు. అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో బర్త్‌డే విషెస్ చెబుతూ ట్వీట్లు పెట్టారు. ఓ వీరాభిమాని మాత్రం...
0 0

థ్యాంక్సమ్మా.. కోడలికి మామగారు ప్రశంసలు

అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు.. మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసనకు మామగారినుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. కరోనా క్రైసిస్ ఛారిటీకి సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఉపాసనకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఇండస్ట్రీకి చెందిన కార్మికులకు అన్ని అపోలో స్టోర్స్‌లో ఉచితంగా మందులు...
0 0

సినీ కార్మికుల కోసం అందాల తార నయనతార విరాళం

కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తుంది. ఈ మహమ్మారి సినీ పరిశ్ర‌మ‌ని కూడా తీవ్రంగా కుదిపేస్తుంది. దిన‌స‌రి వేత‌నం పొందే కార్మికులు లాక్ డౌన్ కార‌ణంగా ఇళ్ల‌కే ప‌రిమితం కావ‌డంతో వారికి రోజుగ‌డవ‌డం క‌ష్టంగా మారింది. ఈ నేప‌థ్యంలో సినీ కార్మికుల‌ని ఆదుకునేందుకు...
0 0

మానవహక్కుల సంఘాలు ఏమైపొయ్యాయి: హరీష్ శంకర్

రెండు రోజుల క్రితం గాంధీ హాస్పిటల్‌లో కరోనా పేషెంట్ బంధువులు వైద్యసిబ్బంది పై దాడి చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ డైరక్టర్ హరీష్ శంకర్ మానవ హక్కుల సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి వారు బాధితులకు వైద్య సహాయం అందిస్తుంటే డాక్టర్లనే...
0 0

కరోనా పెంపుడు జంతువుల నుంచి రాదు: అక్కినేని అమల

పెంపుడు జంతువులు ద్వారా కరోనా వ్యాపి చెందదని సినీనటి, బ్లూక్రాస్‌ ప్రతినిధి అక్కినేని అమల స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో మాట్లాడిన ఆమె.. పెంపుడు జంతువుల నుండి మనుషులకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న వార్తలను ప్రజలెవరూ నమ్మవద్దని సూచించారు....
0 0

బాలయ్య బాబూ మీరు సూపరండీ.. 1 కోటి 25 లక్షలు

కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తూ ప్రపంచాన్నంతా వణికిస్తోంది. ఈ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో జనజీవనం స్థంభించి పోయింది. షూటింగులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇండస్ట్రీ కార్మికులను ఆదుకునే నిమిత్తం ఏర్పాటయిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి)కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్...
0 0

బయోపిక్‌లో సమంత!!

టాలీవవుడ్ బ్యూటీ అక్కినేని సమంత ఓ బయోపిక్‌లో నటించేందుకు సిద్దమవుతోంది. ఈ పాత్ర ముందు అనుష్క దగ్గరకు వెళ్లినా ఆ తరువాత సమంతను చేరింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు బెంగళూరు నాగరత్నమ్మ జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు. పాత్రల...
0 0

మీకోసం మేమున్నాం.. టాలీవుడ్ నిర్మాత సహృదయం

తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు, దర్శకులు, నటీనటులు అందరూ ఒక్కోరీతిన స్పందిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఆపన్నులను ఆదుకునేందుకు వారి వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఇండస్ట్రీ తరపున చిరంజీవి ఆధ్వర్యంలో ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. మరి కొందరు నేరుగా ప్రజల వద్దకు...
0 0

ఇది జోక్ చేసే సమయమా.. వర్మపై నెటిజన్స్ ఫైర్

పేరుకి పెద్ద డైరెక్టర్. ఏ సమయంలో ఎలా స్పందించాలో తెలియదు. కరోనా వైరస్‌తో జనాలు చచ్చిపోతుంటే.. ఇంట్లో కూర్చుని చెత్త ట్వీట్లు పెట్టి నెటిజన్స్ చేతిలో చీవాట్లు తినడం రాంగోపాల్ వర్మకు బాగా అలవాటు. ముందు తనకు కరోనా పాజిటివ్ అని...
Close