కామెడీ క్యారెక్టర్స్‌తో మెుదలై అగ్ర హీరో స్థాయికి ఎదిగిన అతి తక్కువ మందిలో రవితేజ ఒకరు. హాస్యం.. హీరోయిజం కలగలిపి నవ్వులు పడించే నటన అతని సొంతం. ఇటీవల తను నటించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించకపోయినప్పటికీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రవితేజ డిస్కోరాజా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ దర్శకుడు ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. […]

ఉప్పు లేకపోతే కూర ఎలా రుచిగా ఉండదో.. హైపర్ ఆదీ లేకపోతే జబర్దస్త్ షో కూడా అలానే ఉంటుంది. కామెడీ పంచులతో మంచి టైమింగ్‌తో బుల్లి తెర ప్రేక్షకులను నవ్వించే ఆది ఓ షోలో కనిపించలేదు. దాంతో ప్రేక్షకులు ఒకింత నిరాశకు గురయ్యారు. వెండితెర మీద బ్రహ్మానందాన్ని చూడగానే ఎలా నవ్వొస్తుందో.. బుల్లి తెర మీద ఆదిని చూడగానే ఈసారి ఏం పంచులేస్తాడో అని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. కడుపుబ్బా […]

రాబోయే తరానికి ఆస్తిపాస్తులు ఇస్తే సరిపోవని.. ఆకుపచ్చని పర్యావరణాన్ని వారసత్వంగా అందించడమే లక్ష్యంగా వివిధ సదస్సులు తీర్మనాలు చేస్తుంటేకానీ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ పరిణామాలు పర్యావరణవేత్తలను ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా భూగోళానికి అధిక స్థాయిలో ప్రాణ‌వాయువును అందించే అమెజాన్ అడ‌వులు మంటల్లో దగ్ధమవడం ప్రతి ఒక్కరిని ఆందోళన కలిగిస్తుంది. దక్షిణా అమెరికా ఖండంలోని ఈ అడవులు ఏటా హెక్టార్లాలో దగ్ధమవుతున్నాయి. ఇది సర్వత్రా ఆందోళన కలిగించే అంశం. ఈ […]

టాలీవుడ్‌ యంగ్ యాక్టర్‌ రాజ్‌ తరుణ్‌ కారు ప్రమాదం కేసు మరో మలుపు తిరిగింది. ప్రమాదం జరిగిన రోజు రాజ్‌తరుణ్‌కు సంబంధించిన వీడియో, ఆడియో తన వద్ద ఉన్నాయని.. కార్తీక్‌ అనే వ్యక్తి డబ్బులు డిమాండ్‌ చేసినట్లు కొత్త వ్యవహారం తెరమీదకు వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే రాజ్ తరుణ్ పారిపోవడానికి ప్రయత్నించాడని.. తాను వెంబడించి పట్టుకున్నానని కార్తీక్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు. ఆ సమయంలో రాజ్ […]

సినీ నటుడు రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం కేసు మరో మలుపు తిరిగింది. ప్రమాదం జరిగిన రోజు రాజ్‌తరుణ్‌కు సంబంధించిన వీడియో, ఆడియో తన వద్ద ఉన్నాయని.. కార్తీక్‌ అనే వ్యక్తి డబ్బులు డిమాండ్‌ చేసినట్లు కొత్త వ్యవహారం తెరమీదకు వచ్చింది. 5 లక్షల రూపాయలు ఇస్తే సదరు వీడియో ఇస్తానని, లేని పక్షంలో సోషల్‌ మీడియాలో పెడతానంటూ ఫోన్‌ చేసి బెదిరించినట్లు రాజ్‌ తరుణ్‌ మేనేజర్.. సినీనటుడు రాజారవీంద్ర పేర్కొన్నారు. […]

డార్లింగ్ ప్రభాస్ ఎక్కడికి వెళ్ళినా మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్న.. మీరు అనుష్కతో డేటింగ్‌లో ఉన్నారా? ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? అని. ఈ విషయంపై ఒక్క టాలీవుడ్‌ అభిమానులకే కాదు దేశంలోని అన్నీ చిత్ర పరిశ్రమల అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ రూమర్లకు ప్రభాస్ చాలా సార్లు సమాధానం ఇచ్చారు. అనుష్క, తను కేవలం స్నేహితులమేనంటూ వంద సార్లు చెప్పుంటారు. అయినా కూడా వారి ఇద్దరిపై వస్తున్న రూమర్లకు తెర […]

‘శ్రీదేవి బంగ్లా’ సినిమాలో ఏముందో కాని సెన్సేషన్ అయితే క్రియేట్ అయింది. దానికి కారణం పోస్టర్ ఒకటైతే.. సినిమా పేరు మరొకటి. విడుదలకు ముందే తాను నటించిన చిత్రంలోని కన్నుగీటిన క్లిప్పింగ్ ద్వారా ఓవరనైట్‌లో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించింది. నిజ జీవితంలో శ్రీదేవి బాత్‌టబ్‌లో మరణించినట్టు చెబుతున్న సీన్‌కి కాపీ చేసినట్టు ఉంది ట్రైలర్. ఈ విషయంపై […]

హైదరాబాద్ శిల్పకళావేదికలో చిరు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్‌, అల్లు అరవింద్, జనసేన ఎమ్మెల్యే రాపాక సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. ఉద్వేగానికి లోనయ్యారు. కులం, మతం దాటి మానవత్వంవైపు ఆలోచించేలా బాధ్యతను గుర్తు చేసింది అన్నయ్యేనని చెప్పారు. నేను ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు నిరాశ నిస్పృహలకు లోనయ్యా.. అన్నయ్య దగ్గరున్న పిస్తోలుతో కాల్చుకుని చనిపోదామనుకున్నా.. కానీ, అన్నయ్య […]

మెగా బ్రదర్స్ ఇద్దరైనా పెద్దన్న చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానం. అన్నలా ఆదరింపు.. నాన్నలా దండింపు.. ప్రేమతో పలకరింపులు.. అన్నీ రుచి చూశాడు తమ్ముడు పవన్ కళ్యాణ్. అన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అన్నాదమ్ముల అనుబంధాన్ని, చిన్ననాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు పవన్. హైదరాబాద్‌లో అభిమానుల మధ్య జరిగిన చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు పవన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు సైరా సినిమాలో నటించారని.. […]

తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే సంచలనం సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆయన తల్లి వంగా సుజాత గురువారం తెల్లవారు జామున కన్నుమూశారు. వరంగల్ వెంకటయ్య కాలనీలో నివసిస్తున్న ఆమె తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేసి హిట్ కొట్టారు సందీప్. ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్‌ కథాంశాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారాయన.