చిన్నప్పుడు అన్నా చెల్లెళ్లందరూ ఇలానే ఉంటారేమో. నేనూ చెల్లి తెగ అల్లరి చేసేవాళ్లం. చెల్లి ఎవరికీ తెలియకుండా ఏదో ఒకటి అంటూ ఉండేది నన్ను. దాంతో నాకు బాగా కోపం వచ్చేది. ఒక్కటిచ్చుకునేవాణ్ణి. వెంటనే నాన్న బెల్టు తీసేవారు. నేను తప్పించుకునేందుకు గదిలోకి వెళ్తే వెనకే వచ్చి తలుపు వేసేవారు. నా పని అయిపోయింది ఇవాళ ఆయన చేతిలో ఎన్ని దెబ్బలు తినాలో అని అనుకునేవాణ్ణి. కానీ నాన్న బెల్డు […]

వాణిశ్రీ.. ఈ పేరు వింటే ఎన్ని స్టైల్స్ గుర్తొస్తాయో చెప్పలేం. వాణిశ్రీ కట్టు, వాణిశ్రీ బొట్టు, వాణిశ్రీ కొప్పు, వాణిశ్రీ శారీస్, ఇలా తెలుగు సినిమా చరిత్రలో ఫస్ట్ అండ్ ది బెస్ట్ స్టైలిష్ హీరోయిన్. ఆమె పరిచయం చేసినన్ని స్టైల్స్ అప్పటి వరకూ ఏ హీరోయిన్ చేయలేదు. అందుకే తను 70లనాటి ప్రేక్షకుల కలల రాణి. అహం, పొగరు కలిసిన పాత్రల్లో అచ్చంగా జీవించిన వాణిశ్రీ అంటే ఒకతరం […]

నటి సమీరారెడ్డి తన గారాల పట్టి నైరాని చూసుకుంటూ అమ్మతనంలో ఉన్న కమ్మని అనుభూతిని పొందుతున్నారు. గర్భం దాల్చిన నుంచి బిడ్డ పుట్టేంత వరకు తన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది నటి సమీరారెడ్డి. గర్భం దాల్చిన మహిళలలో ఉండే అపోహలను పోగొడుతూ వారిలో్ స్ఫూర్తిని నింపారు. ప్రస్తుతం ఆమె నైరాని చూసుకుంటూ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ తల్లిపాల వారోత్సవం […]

తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ(ఎప్డీసీ) ఆసక్తి ఉన్న యువతీ యువకులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు చైర్మన్ రామ్మోహన్‌రావు తెలిపారు. తెలంగాణాలో మీడియా అండ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంఈఎస్‌సీ), జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సినిమా టీవీ రంగానికి సంబంధించిన 24 క్రాప్ట్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఎస్‌సీ ప్రతినిధులు జ్యోతిజోషితో సమావేశమై పలు అంశాలపై […]

నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. కనకాల మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. పలువురు సీనీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. 1945 జులై 30న యానాంలో జన్మించారు దేవదాస్‌ కనకాల. 100కు పైగా సినిమాల్లో నటించిన దేవదాస్ కనకాల.. నట గురువుగా ఎందరో నటులకు శిక్షణ ఇచ్చారు. యాక్టింగ్ స్కూల్ […]

విడుదల తేదీ : ఆగస్టు 02, 2019 నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్,అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల, శరవణన్, వినోద్ సాగర్, రాధా రవి. దర్శకత్వం : రమేష్ వర్మ నిర్మాత‌లు : సత్యనారాయణ కోనేరు సంగీతం : జిబ్రాన్ సినిమాటోగ్రఫర్ : వెంకట్ సి దిలీప్ ఎడిటర్ : అమర్ రెడ్డి బెల్లం కొండ సాయి శ్రీనివాస్ కి ఉండే మాస్ ఇమేజ్ కి భిన్నమైన కథ […]

సైబర్‌నేరగాళ్ల మోసాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. సినిమా హీరోయిన్లను ఎరగా వేసి లక్షలకు, లక్షలు కాజేస్తున్నారు. తాజాగా ఇలాంటిమోసమే చెన్నైలో వెలుగుచూసింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో పాపులర్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్‌ను పరిచయం చేస్తానంటూ.. ఓ బిజినెస్ మెన్ కుమారుడి నుంచి ఏకంగా రూ.75 లక్షలు కొట్టేశారు సైబర్ కిలాడీలు. ఇంటర్నెట్లో అనుమానాస్పదంగా వచ్చే మెయిల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని పోలీసులు, నిపుణులు ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. వారి […]

బుల్లి తెర యాంకర్ సుమ.. మామ, నటుడు రాజీవ్ కనకాల తండ్రి దేవదాసు కనకాల శుక్రవారం తుది శ్వాస విడిచారు.  గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తన స్వగృహంలో మృతి చెందారు‌. నటుడిగా, దర్శకుడిగా తెలుగు ప్రజలకు సుపరిచితమైన దేవదాసు కనకాల కళామ తల్లికి సేవలు అందించారు. ఆయన చలిచీమలు, నాగవల్లి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాయి. […]

మూవీ : గుణ 369 తారాగణం : కార్తికేయ, అనఘ, మహేష్‌, ఆదిత్య, నరేష్‌, హేమ మ్యూజిక్ : చైతన్‌ భరద్వాజ డైరెక్టర్ : అర్జున్‌ జంధ్యాల నిర్మాత : అనిల్, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాలు ఆర్ఎక్స్ హండ్రెడ్ తో యూత్ లో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా నటించిన సినిమా గుణ 369. అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేసిన ఈ మూవీపై ముందు నుంచీ మంచి […]

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు ఊరికే అన్లేదు. నాలుగు పదుల వయసు దాటాక.. తన కంటే 15 ఏళ్ల వయసు తక్కువ వయసున్న వ్యక్తితో ముద్దూ ముచ్చట్లు.. ఆనక పెళ్లి కూడాను. ఎవరి ఇష్టం వాళ్లది మనకెందుకు అని ఊరుకోకుండా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్ భామ సుస్మితా సేన్‌పై విరుచుకు పడుతున్నారు. లేటు వయసులో ఘాటు ప్రేమలేంటని అంటున్నారు. కొంత కాలంగా సుస్మిత.. […]